Тёмный
No video :(

INDIA - WESTERN COUNTRIES - మనకంటే ఫారిన్ దేశ ప్రజలు ఎందుకు తెలివిగా ఉంటారు? Think Telugu Podcast 

Think Telugu Podcast
Подписаться 336 тыс.
Просмотров 114 тыс.
50% 1

INDIA VS WESTERN COUNTRIES - A TELUGU PODCAST BY THINK TELUGU PODCAST
India Vs western countries Telugu Podcast in Telugu by think telugu podcast
#ThinkTeluguPodcast
Subscribe :: THINK TELUGU PODCAST

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 462   
@teja8593
@teja8593 Год назад
మనం ఆధ్యాత్మికంగా ఎంతో బయం భక్తితో ఉంటున్నాం ఆచరణలో అందినకాడికి దోచుకొని పక్కనోడికి బతుకు లేకుండా చేస్తున్నాం
@madhureddy4005
@madhureddy4005 2 года назад
మనిషిని మనిషిగా చూడని ఏ సమాజం,మతము,కులము,ప్రాంతం ఎక్కువ కాలం ఉండలేవు, నాశనం అవుతుంది. అలాంటి దేశం మరియు సమాజం వైపు సాగాలి.
@kishorekumar8692
@kishorekumar8692 2 года назад
ఎప్పుడు గతం లో మనం గొప్ప మన చరిత్ర గొప్ప అని చెప్పుకోవడం ఎందుకు బ్రదర్ ఇపుడు ఏంటి మనం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనేదే ముఖ్యం కదా... మనం ప్రపంచం కంటే వెనకబడ్డం అనేది మనమందరం ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం....
@yamudu
@yamudu Год назад
Yes okapudu yeti? Kadu prasthutam yenti anadi mukyam.
@srikanthankathi8629
@srikanthankathi8629 Год назад
అలా అనకు బ్రో మన వాళ్ళు చుస్తే నిన్ను తిడతారు ఎలాటివి అనకూడదు ప్రెజెంట్ వరల్డ్ నెం. 1 భారతదేశం అనాలి
@durgahjrprasadk7691
@durgahjrprasadk7691 Год назад
Yes
@aristocracy422m1
@aristocracy422m1 Год назад
No , now also we are not very backward as you are thinking , infact we are good at some things like internet banking UPI which other countries were unable to do, we developed rocket technology indegenously where as USA ans USR developed from nazi scientists. Hope u come out of inferiority complex.
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 2 года назад
చాలా బావుంది Good కాని సోక్రటీస్ మీద విషప్రయోగం జరగలేదు అతనికి న్యాయస్థానంలో శిక్ష పడింది ఆరోజుల్లో మరణ శిక్షని విషం ఇచ్చి స్లో పాయిజన్ ద్వారా అమలు చేసేవారు విషం కాళ్ళనుంచి తలకి ఎక్కేది విషం ఇచ్చిన తర్వాత కూడా చనిపోయే వరకూ సోక్రటీస్ తన శిష్యులతో మాట్లాడుతూనే ఉన్నాడని ప్లేటో ప్రత్యక్షంగా అక్కడ ఉండి సోక్రటీస్ చెప్పినదంతా అక్షరం అక్షరం రికార్డు చేసాడు!
@ravikiranprasad8995
@ravikiranprasad8995 2 года назад
మతాన్ని నమ్మిన వాళ్ళు అభివృద్ధి చెందలేరు వాళ్ళు వాస్తవానికి దూరం ఉంటారు
@user-30Veer
@user-30Veer 2 года назад
Oka religion unapudu na Bharat Desam world lo ne top lo undi... Parayi మతం vallu vachinapudu na Desam sampadanu vignanni nasanam chesaru.... 1St Bharat goppatanam telsukondi aa tarawata మతం గురించి మాట్లాడు
@harikishanteddu9588
@harikishanteddu9588 2 года назад
What Buddha said is 100% right...! 🙏🙏🙏
@dthrinadh3178
@dthrinadh3178 2 года назад
thats the reason tibetan is the slave to china
@vijayakrishna07
@vijayakrishna07 2 года назад
@@dthrinadh3178 బుద్ధుడికి టిబెట్ కి లంకె ఎంటో .. 😭
@karthikgolagani6844
@karthikgolagani6844 2 года назад
Everything seems right if you agree
@shinchan-uj1hz
@shinchan-uj1hz 2 года назад
Correct
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 года назад
బాగుపడే వారిని ఎవరూ చెడగొట్టలేరు.చెడిపోయే వాళ్ళని ఎవ్వరూ బాగుచేయ లేరు.. Rational thinking always develops human being as a whole.
@kishorekumar8692
@kishorekumar8692 2 года назад
మీ వీడియోస్ చాలా బాగుంటాయి బ్రో మీరు చాలా ప్రాక్టికల్ వ్యక్తి... 👌👌👌👌ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న మీరు చెప్పేవన్నీ పచ్చి నిజాలే 👍👌
@mithunsoma8416
@mithunsoma8416 Год назад
Yes
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 года назад
ఐనష్టీన్ మాట ప్రకారం సైన్స్ పదార్ధాన్ని ఆధారంగా మాత్రమే పరిశోధన చేయగలదు. కానీ భారతీయ సనాతన ఋషులు ఈ పదార్ధాన్ని దాట ఉండే స్థితిని తెలూసుకుంటారు. ఇది ఐనష్టీన్ అభిప్రాయం.
@ravisoljar6803
@ravisoljar6803 2 года назад
అంతే...అంతే..మనకు మనం కొట్టుకోవడమే ...😁😁😂😂😂😂😂😂 బుసులే...కరోనా ని మన దేశంలో రాకుండా చేశారు.....😁😁😂😂😂😂
@sree8436
@sree8436 2 года назад
@@ravisoljar6803 🤣
@music-005
@music-005 2 года назад
😀😂
@krishnavadkapuram786
@krishnavadkapuram786 2 года назад
అద్భుతమైన అనాలసిస్. Keep it up mama broh... We will Meet soon...🥰
@cherukugangadhar9516
@cherukugangadhar9516 2 года назад
Japan kuda East Country ne but valla baaga thelivi untadhi
@videoraja209
@videoraja209 2 года назад
China mana netthi meeda undi. Vaallu kooda listlo untaaru
@gkk2215
@gkk2215 2 года назад
Japan lo secular buddhism and china lo no religion battles and communism
@goodinfo289
@goodinfo289 2 года назад
Aithe yem cheyamantav
@drrameshshrink
@drrameshshrink 2 года назад
మన Arranged Marriage systems (పెద్దలు కుదిర్చిన కట్న కానుకల వివాహ వ్యవస్థ)ని ఎదిరించినవారికి మాత్రమే ధ్యానం విలువ తెలుస్తుంది. అంత వరకు, పాశ్చ్చాత్యుల ప్రభావాన్ని మన సంస్కృతి మీద ఎవరూ ఆపలేరు. ధ్యానం, బుద్ధుడిని ఆ తర్వాత కూడా ఆపలేరు వేదాలని సరిగా అర్ధం చేసుకోడానికి. కాలాన్ని బట్టి ధర్మం మారడం అంటే ఇదే bro. Rgv కున్న గుడ్డి followersలా కాకుండా,ఈ Think Telugu podcast bro కూడా కొంచెం ఇంకా study చెయ్యాలి చక్రం పూర్తి అవ్వాలంటే. పెళ్లి అవసరం ఉందో లేదో, ఇంకా Osho philosophy, pyramid society New age Philosophy study చేస్తేనే ఎవరికి వారు decide చేసుకోగలుగుతారు .
@patnalkarri4830
@patnalkarri4830 Год назад
అంర్గత జర్నీ నుంచి చెప్పిన విషయాన్ని మరింత ఎక్కువగా సోదాహరణంగా మరింత పచ్చి మాటలతో వెంటనే మరో వీడియో చేసి పెట్టండి బ్రో. చివర్లో మీరు చెప్పింది 100 శాతం నిజం. సత్యం చక్కగా చెప్పారు. థాంక్స్. ....కారి., రాజమండ్రి.
@MrVenkatesh115
@MrVenkatesh115 2 года назад
మన భారతీయ మతం యోగా ఒక్కటే చెయ య్యమనలేదు.ఉన్న దానితో సంతృపి చెందమన్నది.సం‌‌‌‌‌‌సారం ఎలాగ చెయ్యాలో నేర్పింది.ఇతర మతాలనీ ఆహ్వానించింది.కానీ జనాభా పెరుగుదల వల్ల, జాతుల మధ్య భేధాల వలన అభివృధ్ధి కుంటుపడింది.అంతే...దేశంలో తెలివికి లోటు లేదు.అమెరికాలో ఉన్న కంపెనీలకి కూడా మన వాళ్ళు మేనేజర్లు గా ఉన్నారు.
@monisasris6476
@monisasris6476 Год назад
Neeku unna attitude kuda Ledu video chesina guruvu gariki
@kollumohanrao2399
@kollumohanrao2399 2 года назад
అద్భుతమైన ఎనాలసిస్ మరిన్ని మేధో సంబంధమైన ఆడియోలు చేయాలి, ఇంకొంచెం లోతుగా.
@phanisurya6689
@phanisurya6689 2 года назад
చాలా సంవత్సరాలుగా ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను
@mahesherpu479
@mahesherpu479 Год назад
బుద్దుడు కూడా గడ్డాలు మీసాలు పెంచుకొని ధ్యానం ద్వారా తపస్సు చేసే నే ఆత్మ దర్శనం చేసుకుని జ్ఞాన బుద్దుడు గా మారాడు రుషులలో మహరుషి గా మారాడు. బుద్దుడు దేవుడు లేడు అని చెప్పాడు కానీ తను దేవుడుగా బౌద్దాలయాలలో కొలువు తిరాడు. నిజానికి మనిషి బుద్ది ఎప్పుడు వంకరే పొరుగింటి పుల్లకూర మహారుచి అన్నట్టు. మన కుహానా మేధావులకు. ప్రపంచానికి పరిచయం చేసిన వైద్య శాస్త్రం.చేరుకుడు.సుశ్రుతుడు. సున్నాతో భాస్కరా చార్యులు. కగొల శాస్త్రం ఆర్య బట్ట విల్లేవ్వరు కనిపించక పోవడం మన దౌర్భాగ్యం. నిజం ఎంటంటే బుద్దుడు ని నమ్మిన దేశాలు ప్రపంచ యుద్దాలు చేశాయి. కాని మనదేశం నిత్యం పాకిస్తాన్ మన దేశాన్ని ఎంత ఉగ్ర దాడులు చేసినా శాంతి అహింస మంత్రం జపిస్తూ ఉంది. ఇప్పుడు మోడీ వల్ల కాస్త మార్పు మొదలైంది. మేరా భారత్ మహాన్.
@monisasris6476
@monisasris6476 Год назад
100% right bro. He has done video with one-sided mind. Present worldwide top countries lo banks economy kuppakulipothunnayi. Kaani India is safe. Right now worldwide people watching on Indian fastest growing. Last 60years lo kojja congress govt. Thokki thokki Indian development ni paduchesindi. Chettha rules petti manalo manam kottukonetatlu chesindi
@venkatareddysingareddy2542
@venkatareddysingareddy2542 2 года назад
ఏమి ముడుకు వెళ్ళారు వాళ్ళు, వల్ల ఫ్యాక్టీస్ వల్ల భూగోళం మొత్తం కాలుష్యం అయింది. మన వేదకాలం నాటి కి మన వాళ్ళు చాలా శాస్త్ర పరిజ్ఞానం సాధించారు. ఇప్పటికి కూడా world biggest కంపెనీలు అన్ని మన Indians నడిపిస్తున్నారు.
@satheeshnimmarajula6087
@satheeshnimmarajula6087 Месяц назад
తెలివి పుట్టిందే భారత్ లో.. గొప్పగొప్ప గ్రంధాలు రాసిన మహాన బావులు పుట్టిన దేశం మన దేశం... వివేకానంద, చాణక్యడు, వెధవ్యాసుడు, ఇంకా చాలా చాలా గొప్పవాళ్ళు పుట్టిన దేశం భారతదేశం.. ఫారెన్ దేశాలు మనదేశం తర్వాతే...
@sathychary5541
@sathychary5541 2 года назад
నాకు advance అంటే అర్థం కాలేదు సార్. మొబైల్ కనిపెడితే అది advance అయినట్టా. సున్నా ని కనిపెట్టారు గా మరి లాంటి దాని మీద కూడా ఒకటి చెయ్యండి. ఎటు తిరిగి మనిషి ఆరోగ్యంగా బతకడమే గా మరి ఎక్కడ బతుకుతున్నాడు. నా వెర్షన్ మిమ్మల్ని తప్పు పట్టడం కాదు. కొంత మా comment ki కూడా స్పందించండి
@suneelbandi4413
@suneelbandi4413 Год назад
Babai sunna manam kanipettaledu , antaku munde Egypt vallu vadukaloki techaru , manavallu daanni siddantha arambga prove chesaru anthey .
@monisasris6476
@monisasris6476 Год назад
Sollu vaddu bro. Zero ni Indians kanipettaru. Present India ela grow avuthundo cant you observe.
@KGF-ov8uc
@KGF-ov8uc Год назад
భారత్ గుడ్డిగా నమ్మడం ఏంట్రా. ఆ గుడ్డు సున్నను కనిపెపెట్టింది మన రామానుజం
@Newray492
@Newray492 Год назад
జ్ఞానానికి , విజ్ఞానానికి తేడ తెలియదు మీకు. శాశ్వతం మైనది జ్ఞానం . భారత దేశంలో శాశ్వతమైనవి వాటిపై కూడ పరిశోదనాలు జరిగినాయి. ( immortal thing ) (సత్యం పై పరిశోధన ) . మన దేశంలో ఆదునిక పరిణామం వచ్చే సమయంలో చాల సంవత్సరాల నుండి సుస్థిరమైన పాలనలేక విజ్ఞానం లేదు . పాశ్చాత్య దేశాల్లో విజ్ఞానం ( ఉపాది కల్లించి వాటి పై పరిశోధనాలు జరిగినాయి. ) . జ్ఞానం లేనిది విజ్ఞానం ఎంత ఉన్న వృధానే అవుతుంది . భారతదేశం జ్ఞానానికి పుట్టినిల్లు, పాశ్చాత్య దేశాలు విజ్ఞానానికి పుట్టి నిల్లు. మనదేశం ను అంతా చీప్ గా తీసిపారేయకు .ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం విజ్ఞానంలో దూసుక పోవడం లేదా ఏం మాట్లాడుతున్నావ్ bro .
@monisasris6476
@monisasris6476 Год назад
Well said bro. Present worldwide Indian culture ne follow avvadaniki choosthunnaru. After covid. Idantha observe cheyyakunda ela video chesaro mari mana guruvu garu. India is world leader always. NASA lo 60% mana blood valle unnaru. World wide Indian blood ne leading
@monisasris6476
@monisasris6476 Год назад
Nalanda university lo chaduvukovadaniki prapamcham nalumoolala nunchi vachevaru
@MoneyAndSpiritual
@MoneyAndSpiritual 2 года назад
చాలా బాగా చెప్పారు. మళ్ళీ భారతదేశం విశ్వ గురువు వుగా అవతరిస్తుంది.
@sreenadhreddypogu2018.
@sreenadhreddypogu2018. Год назад
Very good bro
@ssjenapschoolsin
@ssjenapschoolsin 2 года назад
Your analasys is excactly appropriate.but you did one side job only.you have deep knowledge.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 года назад
1857 లో మన GDP 23%బ్రిటన్ GDP 13%మాత్రమే.
@mr-spencer899
@mr-spencer899 2 года назад
What about population??? Appatlo 30 crore India= greater India UK population 3 crore
@mr-spencer899
@mr-spencer899 2 года назад
U comparing Indian subcontinent with tyny island country bro🤣🤣🤣
@sree8436
@sree8436 2 года назад
@@mr-spencer899 vallu cherithra chdpkuntune brathukutharu chastharu
@loknath8428
@loknath8428 2 года назад
Bro, You missed Ramanujan, he is the genius of whole mankind
@sree8436
@sree8436 2 года назад
Whole mankind?
@radhakrishnamurthy9166
@radhakrishnamurthy9166 2 года назад
Thought provoking video. Hats off to you. ..👌👍
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 года назад
మరి ఖగోళశాస్త్రవేత్త లైన్ భారతీయ ఋషుల మాటేమిటి?పరమాణు సిద్దాంతాన్ని రచించిన(ఇది సరిగ్గా ఉపయోగించక పోతే సర్వనాసన మే అనిరాసాడు) కణ్వమహర్షి మాటేమిటి.కణ,కణ,కణ అంటూ ప్రాణంవదిలాడు కణ్వుడు.వైద్యశాస్త్ర పితామహుడు చెరకుడు.
@naaperusiva5682
@naaperusiva5682 3 года назад
Great information Anna
@kvnadham
@kvnadham 2 года назад
Good analysis! An eye-opener for many.
@madhuavunoori8876
@madhuavunoori8876 3 года назад
Exactly Bro🙏#😎
@TheKing-lo9mn
@TheKing-lo9mn 2 года назад
మన భారత దేశ ప్రజలు ఎందుకు కనిపెట్టరు బ్రదర్ ఒక్కొక్కరు ముగ్గురు నలుగురుని కనిపెడతారు
@janardhangedela592
@janardhangedela592 2 года назад
😂
@sree8436
@sree8436 2 года назад
🤣🤣
@dantalajagadeeshwar6681
@dantalajagadeeshwar6681 2 года назад
పోడ్కాస్ట్ చేసిన నీకే సూటిగా చెపుతున్నా. అదే బుద్ధుడు చెప్పిన దాన్ని అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆచరించాడు కాబట్టే దేశంలో యువత కత్తిని పట్టకుండా కడుపు పై దృష్టి పెట్టారు. దేశంలో ఉన్న జమీందార్లు ఎక్కడి వాళ్ళు అక్కడ దోచుకోవడం మొదలు పెట్టారు, విదేశీ ఆక్రమణదారులు వచ్చి వాళ్ళను దోచుకున్నారు, వాళ్ళ భార్యలనూ, అందంగా పుట్టిన మిగతా కులాల వాళ్ళను కూడా చెరబట్టారు. నీకు తెలిసిందే నిజం అనుకోకు. ప్రస్తుతం విదేశీ యువత తాము మోసం చేసి తెచ్చుకున్న సంపద అని తెలిసివస్తుంది. కాబట్టి వాళ్ళు హిందుత్వ వైపు వస్తుంటే భారతీయులు మాత్రం మెటీరియలిజం పైన దృష్టి పెడుతున్నారు. పెట్టుబడి ఎక్కడనుండి వచ్చింది. అదేదో గాలిలో నుండి ఊడిపడ్డది కాదు పక్క వాడి నుండి దోచుకున్నది. ఇలాంటి ఉదాహరణలు చాలా తెరిసా నే తీసుకో విదేశీ విరాళాలు దోచుకొని ఎక్కడికి పంపింది. ఇంకా సరిగ్గా స్టడీ చేయలేదు. కరోనా వాళ్ళ దృష్టిని మార్చేసింది.
@anjan351
@anjan351 3 года назад
Puri Jagannath follower kadha bro nuv...
@aruv2688
@aruv2688 2 года назад
Good bro, good that you dared to proclaim the truth. The main reasons due to which we remaind as poor country are , caste hierarchy, corruption, lack of unity, and hypocrisy(we just preach good things but do not do infact). Moreover these days a dangerous belief is being inculcated which is, everything is invented by Indians only thousands of ears ago and other countries have stolen our inventions and projecting them as if their own. Some extreme groups are working to narrate some creative stories to relate the developed countries' invention to our mythology. This will make us complacent and lazy and we soon regress back to uncivilized days. We have to wake up and work hard. Our progress card should be comparing us with international standards like performance in olympics, quality of roads, water, health education, and etc. We have to stop over adulating our political leaders and religious leaders and start questioning them. Nobody is greater than India. I hope, at least our next generation should study in their books that India is a developed country !
@abiramt2676
@abiramt2676 Год назад
మనం కులము, మతములలో, రిజర్వేషన్ కానిపెట్టము, కాని కుల, మత భేదములు లేవు, oc బానిసలు అని ముద్రవేశము, oc ga బ్రతుకుతున్నము
@ravikamal9
@ravikamal9 2 года назад
అద్వైత సిద్ధాంత ముందు బౌద్ధం ఓడిపోయి దేశం విడిచి పారిపోయింది అద్వైత ప్రతిష్టాపన చేసినటువంటి వారు జగద్గురు ఆది శంకరాచార్యులు
@naveenneelam
@naveenneelam 3 года назад
Extraordinary bro, At-least 2 videos i do watch every day from your channel, Very soon you will reach to better heights than your expectation, All the best bro and Thanks bro for sharing valuable information
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 года назад
Thank you so much bro 🙏
@user-30Veer
@user-30Veer 2 года назад
@@ThinkTeluguPodcast chiristian mafia
@hdxstatus6771
@hdxstatus6771 2 года назад
​@@user-30Veer gu****gunapam dimpinad gaaa telugu podcast😂 andhuke Christian mafia antunnav meeru marrar pondi oka pilaka penchu pancha kattu easy ga femous avvochu india loo😂😂😂jai jao
@ganeshrao7526
@ganeshrao7526 Год назад
*GOD Vunado Leo Ani Aa Foriegn Scientist Laku & BOKADA Lo Vadi own opinions Rasina Ianrond rasina Book Lo GOD Emina Kanipinchi cheppada GOD Nenu Lenu & Nenu Evariki Kanipinchani Ani Cheppi* 🤣🤣🤣 _Edho Aa BOKAD Lo Foriegn Scientist KUKKA Lu GOD Kosam WORLD Mottham Tirigi Vethikanttu Confirm ga cheppadaniki_ 🤭🤭🤭 *Oka Pani Chey Aa BOKADA Lo Foriegn Scientist KUKKA Laku Oka PEDHHA Building Nundi Reverse Lo Kindha ku Dukamanandi* 😂😂😂 _Apudu Valla Ku GOD (Swargam Lo) Kanpadatadu_ 🤣🤣🤣 *Lekapothay Valla ku Hospital Lo YAMUDU (NARAKAM Lo) Kanapadatadu* 🤗🤗
@ssjenapschoolsin
@ssjenapschoolsin 2 года назад
"108 truths in india"ane book kuda chadavandi ancient Indian rushulu chesi development gurinchi untundi mekina baga help avutundi.mana vallu vesina punadula mede yavat prapancham adbhutamain kalakhandalu nirminchikundi.andaru mahanubhavule andariki vandanalu.your videos are wake up us.thank u.swami vivekananda's book that was.
@philemonbabu3273
@philemonbabu3273 2 года назад
WoW....good difference and Now i got a clarity about our country mindset.....!!!!!!!! We should go through what ever we can do......thank you sir....:)
@narendarchilumula656
@narendarchilumula656 2 года назад
Mana father ni pakkinti uncle ni compare chesthe manaku manashanthi undadu bro, aa uncle chala sampadisthundu mari maa nanna koncheme sampadisthundani. Vivekananda, ramakrishna paramahamsa, ramana maharshi, charakudu, mahavthar babaji, shankara charyulu veelantha uttha burrakathana bro. Manam mental world development pi avagahana penchukuntunnam,vallu physical world development pi aadara paduthunnaru, ee renditilo denivalla earth thondaraga nashanam augthundi, mana indialo kuda chala mandi scientists lu unnaru but anachiveya baduthunnaru like aakashame nee haddura laga. Mana daggara chaduvukunna moorkulu ekkuva. Anduke videshallo settle aythunnaru ,Ambedkar laga ey vokkadu thirigochhi society ni ela bagu cheddam ani kaneesa alochana kuda ledu.
@risingaditya4206
@risingaditya4206 2 года назад
Excellent point 😊
@bhagya_S99
@bhagya_S99 2 года назад
Ur way of explanation really great 👏👏👏
@rahimnpro7baig660
@rahimnpro7baig660 2 года назад
SUPER dear chaalabaaga cheppavvu India needs desparately people like you
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 2 года назад
Good. The recherches should develop the human life. That's Why now everybody enjoying the fruits of the inventions of the great people.
@CommonmanEmotions
@CommonmanEmotions 2 года назад
నువ్వు చెప్పే అన్ని విషయాలు అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా...??? అలా అని భారతీయులందరూ గుడ్డి అభిప్రాయాలు కలిగి ఉన్నారు గుడ్డి ఆలోచన విధానాలు పాటిస్తున్నారు అంటే మాత్రం నేను ఒప్పుకోను...
@RamaRao-qu7te
@RamaRao-qu7te Год назад
మనలో చాలా మందికి స్వార్థం స్వలాభాలనే ఆశిస్తారు స్వప్రయోజనాలనే కోరుకుంటారు అసూయ ద్వేషాలు పగా ప్రతీకారములు కూడా మరీ ఎక్కువగా ఉంటే వెనుక పడకా ముందుకు వెళ్ళ గలమా?, చెప్పండీ ఐనా ఆ ఫారెన్ లో ఉండే జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం ఎవరిదీ మనది కాదా?, వాళ్ళు దొంగిలించుకు పోయింది నిజం కాదా?.
@ramanabudugu6618
@ramanabudugu6618 2 года назад
Good value think s brother and voice
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 3 года назад
Maths, medicine, Chemistry and many things cameup in India. Not only Upanishads
@hussainbasha3677
@hussainbasha3677 2 года назад
Because it is more advanced than your maths, medicine, chemistry and advanced science......
@bhanwarsinghshekhawat2006
@bhanwarsinghshekhawat2006 2 года назад
@@hussainbasha3677 😂😂🤣 where is smart phone manufacturing process in Upanishads? 🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 2 года назад
@sattibabu chellu Do you know what intellectual property rights are?
@sudeepreddy5130
@sudeepreddy5130 2 года назад
@@rakeshsarvabhotla4998 don't know bro
@seenu007
@seenu007 11 месяцев назад
@@bhanwarsinghshekhawat2006technology is different than science…what India excelled in was science…technology is the application of science…imagine without telescope our rishis were able to map out the entire solar system and you are denigrating that? You must be stupid
@arjundarsi9872
@arjundarsi9872 3 года назад
BAYYA telugu lo konni books cheppu broo
@dayakarreddy2780
@dayakarreddy2780 2 года назад
Mana Jivithalu book read cheyyi 100000 times
@mandapatibabi9963
@mandapatibabi9963 2 года назад
బిల్ గేట్స్ ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటూ అంటే అతను ఒక మూఢ దశరథ కన్నడ
@nationpride1478
@nationpride1478 2 года назад
Bharatheeya ancient scientists gurinchi telusukondi...
@jaiandhra7437
@jaiandhra7437 2 года назад
emundi Bochhu ...telusukotaaniki ..PUSHPAKA VIMAANAM ...PAASUPATASTRAM...Edena..?
@leelacharan3500
@leelacharan3500 2 года назад
Ancient India chala advance ga ne undedhi bro
@dinesh1732
@dinesh1732 2 года назад
Athanu chepindhi purthi vinni matladu bro video lo india ni insult cheyaledhu just jarigindhi tanu explain chesadu vallu correct manam wrong ani judge cheyaledhu
@limmaishak7830
@limmaishak7830 2 года назад
మన వేదాలు పురాణాలు వాళ్లు తీసుకుని వెళ్లిపోయారు కాబట్టి నిజమేనా? మన తెలివితేటల్ని ఇతరుల నుండి కాపీ కొట్టి తిరిగి మనదే వారు కాపీ కొట్టారు అని నిరూపిస్తాం ఇతరుల మీద నిందలు వేయడమే మన తెలివితేటలు
@dnaresh548
@dnaresh548 2 года назад
Thanks Sir
@sardarmohammad960
@sardarmohammad960 2 года назад
Super analysis good person
@sarathchandra3561
@sarathchandra3561 3 года назад
I think you are talking about one side of coin.
@vittalvishwakarma4276
@vittalvishwakarma4276 3 года назад
Yes u r right
@sandeepnagurla9982
@sandeepnagurla9982 2 года назад
Yes, Even he too know that he is one sided Meditation wate anta 🤣, he is talking without experience
@teluguinfluencefacts7521
@teluguinfluencefacts7521 2 года назад
Can you study more more facts about this..
@drrameshshrink
@drrameshshrink 2 года назад
@@sandeepnagurla9982 మన Arranged Marriage systems (పెద్దలు కుదిర్చిన కట్న కానుకల వివాహ వ్యవస్థ)ని ఎదిరించినవారికి మాత్రమే ధ్యానం విలువ తెలుస్తుంది. అంత వరకు, పాశ్చ్చాత్యుల ప్రభావాన్ని మన సంస్కృతి మీద ఎవరూ ఆపలేరు. ధ్యానం, బుద్ధుడిని ఆ తర్వాత కూడా ఆపలేరు వేదాలని సరిగా అర్ధం చేసుకోడానికి. కాలాన్ని బట్టి ధర్మం మారడం అంటే ఇదే bro. Rgv కున్న గుడ్డి followersలా కాకుండా,ఈ Think Telugu podcast bro కూడా కొంచెం ఇంకా study చెయ్యాలి చక్రం పూర్తి అవ్వాలంటే. ఇంకా Osho philosophy, pyramid society New age Philosophy లాగా.
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 года назад
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@VGP2023
@VGP2023 2 года назад
మీరు చాలా బాగా చెప్తున్నారు కానీ హిందూ మతం , మన దేశం గురించి మాట్లాడేటపుడు మాత్రం జనరల్ గా అందరూ చెప్పేదే చెప్తున్నారు కానీ మీరు పూర్తిగా వాటిని అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారని అర్థం అవుతుంది మొదట ఫారిన్ వాడు రాసిన పుస్తకాలు చదివి మేధావి అయ్యామని బ్రమ పడటం కంటే మన దేశం లో ఉన్న వాగ్మయం చదివి అప్పుడు అన్ని తెలిసిన ఆరిందల అందరినీ విమర్శ చేయవచ్చు
@guruswamykarnam4411
@guruswamykarnam4411 2 года назад
You are right, he doesn't have deep knowledge of Indian phylosophy
@Newray492
@Newray492 Год назад
Yes
@gopipraveen
@gopipraveen 2 года назад
Who told you.. We are in Igrorance.. According to universe, earth, Hindu Darma is oldest & ancient So many intruders spoiled our culture (Vedas & Upanishads) our system Sanskrit replaced by english Dnt consider 2-8 hundred years of history It's so ancient hindus are million years ago, and will be in future far away between the space of time loops.
@sudeepreddy5130
@sudeepreddy5130 2 года назад
Cinspieriecy theory
@saidulugolla1850
@saidulugolla1850 2 года назад
హాఫ్ నాలెడ్జ్ తో వీడియోస్ చేయకు , ఆర్యబట్ట సున్నా లేకపోతె అంకెలు లేవు, ఎలక్ట్రికల్ సెల్ వర్ణన మన దగ్గర కాపీ కొట్టి, పత్రాలు దొంగలించి తాయారు చేసారు, బట్టలూ నేయడం , పెద్ద పెద్ద వొడలు నిర్మాణం , బ్రహ్మం గుప్తుడు , బోధాయనుడు , ధనవంతిని , వీళ్లు ఎవరో తెలుసుకో ముందు , గాడిదా .
@esware2881
@esware2881 2 года назад
అమెరికాలో నే చూస్కో ఎంతమంది భారతీయులు శశిస్తున్నారో
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
Vatakai Lea 🥱
@gkk2215
@gkk2215 2 года назад
Very true, for indian society religion, caste , political power and money is every thing 🙏
@sveccha-freedom8570
@sveccha-freedom8570 2 года назад
EXCELLENT SIR
@boinasambasivarao5402
@boinasambasivarao5402 2 года назад
Superb ga unnae anna mee videos ee roju nuntey chustunnanu anna chala bagunnae anna
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
Thank you bro
@mudipallichetty7070
@mudipallichetty7070 2 года назад
Ramakrishna kathamrutam chadava di మీకు మంచి అవగాహన వస్తుంది
@gollapothuvishnu1073
@gollapothuvishnu1073 2 года назад
I am proud because I am Hindustan
@krishna-wx4vv
@krishna-wx4vv 2 года назад
Most truthful words.
@crosscapstudio3889
@crosscapstudio3889 11 месяцев назад
thank you!
@sribndr
@sribndr Год назад
Prastuta paristitullo rajakeeya nayakula prabhutvala Swardham vall pradhamika avasaralakosam poratam to mana jeevitalu tellari potunnayi parisodanalu vijnanam pempodinche avakasam ekkada...
@rdTruth
@rdTruth 2 года назад
మొత్తానికి మనం ఎర్రిపూకులం అన్నమాట...
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
😂😂😂
@khanjazzy
@khanjazzy 2 года назад
If we have a habit of unlearning things as we grow, that gives us opportunity to learn new perspective… but we always thinks that, whatever we learn is ultimate, that creates narrow mindedness.. we always think, Indians only great, india food is great and never accept issues what we have.
@polojuramu2242
@polojuramu2242 2 года назад
కళ్ళకు కనిపించేదే నిజం కాదు, అవసరం లేనంతమాత్రాన అంతరంగంలోని సత్యం అబద్దం కాదు
@venkatarajeshraju2254
@venkatarajeshraju2254 2 года назад
Uropions india ni కొల్లగో ట్టారు. ఆది కూడా telivilo బాగ మంటారా.
@praveenkumar-qb1rk
@praveenkumar-qb1rk 3 года назад
Bayya RGV gurinchi oka video please
@mrokay1338
@mrokay1338 2 года назад
వాసుధైక కుటుంబం కానీ కులం పేరుతో చంపేస్తాం.... ..🤣 జగ్గీ గాడి మొగ్గ మాటల మీద ఒక వీడియో పెట్టు బ్రో...
@multiversetelugu3284
@multiversetelugu3284 Год назад
బుద్ధుడు ఎవర్ని మోసగాళ్ళకు చిత్రీకరించలేదు అతను పూజారిని పూజా విధానాలను అసలు తప్పు పట్టలేదు ధ్యాన మార్గం భక్తిమార్గం యోగ మార్గం ఆత్మ కర్మ క్రమశిక్షణ గురించి మాత్రమే మాట్లాడాడు దయచేసి బుద్ధుడు మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి ఈ కోడ్ పోస్ట్ చేసిన వ్యక్తి జీవితంలో ఎవరో పూజారి తరిమి తరిమి కొట్టాడు కుక్కను కొట్టినట్టు కొట్టి ఉంటాడు అందుకే ఇతనిలాగా పూజార్ల మీద గౌతమ బుద్ధుడు రూపంలో విషాన్ని కక్కుతూ ఉన్నాడు
@ktnagaraju8923
@ktnagaraju8923 Год назад
No bro present major MNC company CEO s are indians ,In old days education is available for some category people ,that's why education very less in India ,Present IT and pharmacy field india super power
@user-rz1wo9kz8v
@user-rz1wo9kz8v 3 года назад
బ్రో నీ వాయిస్ సూపర్
@galaxyj6796
@galaxyj6796 2 года назад
Very good channel bro🙏🙏👏👏
@chillbro-qt3tv
@chillbro-qt3tv 2 года назад
anti bro very good channel ?. vaadu ippudu cheppindhaantlo chaala bokkalu unnai. asal budhudu enlightened ayyindhe meditation chesi. and budhude cheppadu rebirth gurinchi. and mana country venaka padadaaniki chaala reasons unnai andhulo main foreign countries invasions. thanaki notiki vachindhi vaaguthunnadu bro .
@galaxyj6796
@galaxyj6796 2 года назад
@@chillbro-qt3tv what you said very true brother I also love Buddha and Socrates but ee video lo spiritual ga ne kakunda liberal and rational ga kuda alochinchandi ani chepparu bro nen ideology ni consider chesa ikkada.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 года назад
బుద్దడు దేముడు లేడని చెప్పలేదు. వివరించూ లేదు. కానీ మౌనం వహించాడు అంతే.
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 2 года назад
Buddudu devudu ledu ani hepparu
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 2 года назад
Chepparu
@lakshmikadali7993
@lakshmikadali7993 2 года назад
Life purpose telsukuni video(sanata dharmam)s chesty better ani na opinion dnt take this on other way... brother....body or soul gurinchi clear ga telsukuni apudu chayandi videos ......manam anti....anedi....great India.....I'm feel proud to be an Indian yarrr 🙏👍👍👍
@sravankumar-nq8fo
@sravankumar-nq8fo 2 года назад
Dhyanam is not a time waste bro...
@srinivasgeddam5778
@srinivasgeddam5778 Год назад
Good information brother🙏
@nanibabualthi3677
@nanibabualthi3677 10 месяцев назад
ప్రపంచంలో వున్న cows 🐄 అన్నిటికంటే Israel లో వున్న 🐄 cows 40leters for dsy ఇస్తాయీ,వారు milk ఎక్కువగా తాగుతారు అందుకనే. 😂😂😂మనం indian కి 💅 nails పెంచడం వచ్చు.
@manviharsha5291
@manviharsha5291 2 года назад
extraordinary analysis meaningful 🤝 👌✍️✍️
@GOD99
@GOD99 Год назад
This video is good but our philosophy about travelling into Atma is not a time waste philosophy but wise philosophy.Indian philosophy is the wisest philosophy in the world.
@aristocracy422m1
@aristocracy422m1 Год назад
Brother he seems to be an anglo file and even without much knowledge of our philosophy he puts in a negative way.
@olcotttheosophy
@olcotttheosophy 2 года назад
☑️
@nishithsriram2180
@nishithsriram2180 2 года назад
yes! your right
@rameshlotla7337
@rameshlotla7337 2 года назад
Meru supar bro
@madhusudhan9110
@madhusudhan9110 2 года назад
Development not mandatory soul is permanent brother...
@kishorevonguru5700
@kishorevonguru5700 2 года назад
Orey Sudha papu poyi permanent lokaniki vellu. It's only mana theories and imagination
@Srivishnutejas
@Srivishnutejas 2 года назад
Thank you 💞
@venkatraoangalakuduru1456
@venkatraoangalakuduru1456 Год назад
ఎంతజ్ఞానం ఉన్న తిండి తప్పదు ఆకలి లేని మనిషి భూమి మీద లేడు ఎంత సోది చెప్పిన పని చేయక తప్పదు గతంలో బతికిన వాళ్ళందరూ మనుషులే మీరు దేవుడు అనుకుంటున్నారు గొప్ప మేధావులు అనుకుంటున్నారు కాలం గొప్పది . ఏ దేవుడు ఎవరికి సహాయం చేయ రు. కష్టపడి బతకాలిచింది ఆస్తులు ఉన్న అంతస్తులు కూడా కర్మ తప్పదు యజ్ఞం స్వేచ్ఛ అయినా గాలిని సృష్టించచ్చు నా వల్ల కొత్త సంపద సంపద అనుకూలంగా ఉంటది అంతే మార్గం
@koteswarrao3697
@koteswarrao3697 Год назад
Yenta technology perugute anta vinasanam jarugutundi
@adepusanthosh3941
@adepusanthosh3941 Год назад
నాకైతే అర్థమైంది ఏంటంటే నువు ఇండియా ను తకువ ఫారిన్ కంట్రీస్ ని ఏకువ చేసి చూపిస్తున్నావు అని. మొత్తం మీద నువు క్రిస్టియన్ అయి ఉంటావు ఇది ఫాక్ట్.
@gmreddy7214
@gmreddy7214 Год назад
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం! ఆతర్వాత నే వేదాంతం.
@anilkumar-ch
@anilkumar-ch 2 года назад
The way of growth and resources of govt provide.
@khadharnalam_86
@khadharnalam_86 2 года назад
India lo talent ki kodhava ledhu..but paristhithula valla vaalla talent ni nirupinchukoleka pothunnaru..
@assammeghalaya5489
@assammeghalaya5489 Год назад
🙏
@PernetiBR53
@PernetiBR53 2 года назад
Nice video 👌
@kickinlife2520
@kickinlife2520 2 года назад
Chala nirsamga chepav bro
@ravindraelugoti8107
@ravindraelugoti8107 3 года назад
Upanishads written not 5000 years ago , but about 3000 years ago and they are excellent philosophical treatises.
@kishorevonguru5700
@kishorevonguru5700 2 года назад
I bet nuvu Oka mukka chadavaledhu.
@kharikrishna7272
@kharikrishna7272 3 года назад
Do a video on OSHO
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 85 тыс.
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33
🛑самое грустное видео
00:10
Просмотров 85 тыс.