Good morning. తెలుగు బడి ఆదివారం సోషియల్ సివిక్స్ క్లాస్ కు స్వాగతం. 🙏👌👍 నాయకుల జీవితాలు మార్చే అవకాశం ప్రజలకు 5 సంవత్సరాల కొకసారి మాత్రమే. కానీ ప్రజల జీవితాలు ( చట్టాలు , G.O ద్వారా) ఎప్పుడుపడితే అప్పుడు మార్చే అవకాశం నాయకులకు ఇచ్చింది ఈ _-_-_ రాజ్యాంగం.
Ramakrishna Annayya RU-vid lo Telugu Badi Lo Video Upload Chesaaru Ante aa video confirm gaa very Useful and Entire Goosebumps Anthe Thiruguledhu Inkaa Video Vachindhante Full Knowledge 👌👌
ప్రజాస్వామ్యం గురించి అందరికీ అవగాహన రావాలి 100 pesent ఓటింగ్ జరగాలని నేను కోరుకుంటున్న ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసిందుకు ధన్యవాదాలు Tq Telugu badi channal I’m follow in ur videos
Sunday = తెలుగుబడి Day India లో సైనిక తిరుగుబాటు ఎందుకు జరగలేదు ? పక్క దేశాలైన పాకిస్థాన్ , మయన్మార్ లలో ARMY ప్రజా ప్రభుత్వాలను కూలదోసి గద్దెనెక్కింది కదా ..? India లో ఎందుకు జరగలేదు ... Video చేయండి అన్న Please
The best RU-vid channel, no doubt about it. Thank goodness rotha content unna social media world lo ilanti channels avaram manaki chala undi Excellent work bro.
Chala baga cheparu upsc classes lo kuda intha clarity ga chepadu elanti polity ki inka economics ki sambandinchina video cheyandi ias ki effort cheyaleni entho mandi student ki milanti vala help kavali
ఎమ్మెల్యేలు, ఎంపీ లా బాధ్యత ఏమిటి వారు చేయవలసిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటి? వివరించు అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏 అన్ పార్లమెంటరీ వర్డ్స్ యూస్ చేసిన ఎవరు ఏమి చేయలేరా?😢 అది ప్రెస్ మీట్ లో? 🤔🤔🧐
Me explanation, me video taking process so nice brother. Mee anni videos chustaanu. But ee madya videos takkuva chesthunaru meeru. Informative videos cheyandi brother inka.
Manaki cricket ante dhoni ela gurtuvasthado sunday telugu badi ante first first ga background music mind lo play avuthundhi...🙏superb bro meeru atuvanti mpact create chesukunnaru...🙇❤️🩹
If both loksabha and rajya sabha doing same thing(bill pass as per public requirement) then what is the difference between them both? Note: Question is about service not about members(lok sabha is 545, Rajya sabha is 250).
Thank you Anna e Video kosam.Nenu school time lo Civics mida peddaga jyasa pettaledhu,Ippudu anipistundi appudu jyasa petti unte bagundedi. Edi iyathe anti Knowledge tiskuntunnam ippudu iyna😊
Anna Check it once In January 2020, the Anglo-Indian reserved seats in the Parliament and State Legislatures of India were abolished by the 104th Constitutional Amendment Act, 2019. At present maximum strength of the House of People is 550 members