Hiii Bharathi garu bagunnamu. Me lunch ainda. Me recipes gurinchi ami cheppali super. Chala baga chrstaru vanta. Muggulu ante Naku chala istam Naku daggarlo unte nene nerpinchedanni. Meru vanta ala chestaro nenu muggulu ala vastanu. Bayata muggu chesanu ante intiki vachhi aa muggu vesedanni nenu chinnappudu school time lo. Ippudu antha gurthu undatam ledu lendi.antha pedda muggu aina chustu vastanu. Me muggu lu chustunte daggara lene anipistundi.
హై చెల్లి గుడ్ ఆఫ్టర్ నూన్ చెల్లి ఉల్లి చె ట్ని ఉల్లిపాయలు ఎండు మిర్చి జీలకర్ర వుప్పూ కొద్దిగా చింత పండు అంతే ఇలా అన్నీ పచ్చివే వేసి మిక్సి లో వెయ్యాలి ఇది.చాలా బాగుంటుంది ఒకసారి.ట్రై.చెయ్యి.❤
Hii bharati garu...miru monna chesina potato vankai curry starting vedios lo chesaru kada.....yepudo chusinattu anipimchindi....potato kurma untundi kada functions lo vestaru aa curry cheyandi e sari....
Akka enti ah mixer ala undi asalu baledhumeedu anni neat ba pettukuntaru adtnti ala undi baking soda lemon veniger vesi clean cheyandi ledha surber tho ayina ba rub cheyandi..
ఆ మిక్సీ కొని 12 ఇయర్స్ అవుతుంది సిస్టర్ దాని టూ ఇయర్స్ నుంచి వాడకుండా ఇప్పుడే వాడుతున్నాను అందుకే అది అలా ఉంది అది ఎంత క్లీన్ చేసిన అలాగే ఉంది ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేస్తే షాప్ కొడతది