Тёмный

Indian Social Media App Koo Shuts Down | మూతపడిన దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ' 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 392
50% 1

సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు పోటీగా ఎదిగిన దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ'మూతపడింది. ఈమేరకు కూ యాప్ ను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కా లింక్డిన్ లో పోస్ట్ చేశారు. యాప్ ను కొనసాగించేందుకు పలు మీడియా సంస్థలతో చర్చించినట్లు వారు తెలిపారు. అవి సఫలం కాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2019లో రాధాకృష్ణ సీఈఓగా 'కూ' యాప్ ను ప్రారంభించారు. రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్ తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేంద్రమంత్రులే ఆత్మనిర్భర్ యాప్ గా దీన్ని ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి రావడంతో దాని వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగింది. అనంతరం సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ తయారైన ఈ యాప్ ఓ దశలో 21 లక్షల రోజువారీ యాక్టివ్ యూజర్లు, కోటి మంది నెలవారి యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@ranireddy7626
@ranireddy7626 16 дней назад
Miss you koo app
Далее
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
Просмотров 31 млн
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
Просмотров 31 млн