Superb video bro, mobile web check-in చేసేటప్పుడు మనం వద్ద only cabin baggage మాత్రమే ఉంటే, baggage tags option skip చేయవచ్చా..! Tag అనేది cabin & check-in రెంటికి అవసరమా..? Please clarify, thank you.
హాయ్ బ్రో,, నేను హైదరాబాద్ to జమ్మూ &కాశ్మీర్ వెళ్లాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి, టికెట్ ఎంత ఉంటుంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటం ఎలా? ప్లీజ్ డీటెయిల్స్ గా చెప్పగలరు,
సార్ గుడ్ మార్నింగ్ నేను మా ఫ్యామిలీతో కలిసి మొదటిసారిగా ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నాము మా మిస్సెస్ గారు ఎల్ ఐ సి లో వర్క్ చేస్తారు ఆమెకి ఎల్ టి సి వస్తుంది అందుకు తప్పనిసరిగా బోర్డింగ్ పాస్ కావాలి అంటున్నారు బోర్డింగ్ పాస్ ఎయిర్ సిబ్బందికి తీసుకుంటారట బోర్డింగ్ పాస్ నా దగ్గర పెట్టుకుంటే సూచనలు తెలపగలరు
Bro... small doubt... Connecting flight ki seat once set chesukunte saripothunda....? Leka 2nd connecting flight ki koda seat set chesukoval.....? Please tell me.......
Boarding pass na okka name meede vachindi. Memu velledi 4 members (nenu, husband,7 years kid,5 years kid). Bag matram okkate 15kg na name ki select chesa.
Bruh manam e process dhwara print out theesukuntam kadha ,mala airport lo kuda machine lo printout theesukovala , okavela manam online lo e process chesthe, mala akkada airport lo machine lo boarding pass print theseki kadha ?
Adhey antey brother Naku Goa to Hyderabad ticket book cheysanu kani nenu Kavali anii web check-in cheyya ledu nenu Direct Gha Airline counter Boarding pass Tisukunanu Naa Dhagara money am tisukoledu Next meeru compalsary Web check-in Cheyandi Annaru Soo okk annanu Nenu kuda 5times travel cheysanu but 4times Web check-in chesyanu