made for each other ఒకరికోసం ఒకరు . కులం మతం దేశం ప్రాంతం భాష ఇవేవీ అడ్డుకాలేదు . నిజమైన ప్రేమ లు చాలా అరుదు. నిండు నూరేళ్ళు మీ ప్రేమ పండాలి . God bless you. sir/ medam .
నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది . ప్రేమ అని పొరబడి పెళ్ళి వైపు అడుగులు వేసి మధ్యలో నిజమైన ప్రేమ కాదు అనుకునీ విడి పోయేవారిది ప్రేమే కాదు . వీరి ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ కొత్తగా లోతుగా దృడంగా ఉంది. గుత్తా జ్వాల జీవితంలో అలా లేదు ఇప్పుడు విష్ణు విశాల్ తో అయినా జీవితాంతం ఉండాలి తన తల్లి తండ్రులు లా అని కోరుకుంటున్న.
I have seen Jwala Gutta's parents for the first time.. Jwala looks all like her mother completely... Her parents have a nice love story... Good to know
Thank you very much for making real good love story to us, love is itself communication,there is no specific language for love, every couple can create there own love language but it can understand on their own self
ఇప్పుడు తెలిసింది, తెలుగావిడ గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అంత చక్కగా ఎలా ఆడగలదో, షాట్స్ ఇవ్వగలుగుతుందో నని. ఆ రహస్యం తన తల్లిగారిద్వారా సంక్రమించిన "చైనేస్ జీన్స్"(genes). చైనీయులలాగా బాడ్మింటన్, టేబుల్-టెనిస్ మరేదేశీయులు ఆడలేరంటే అతిశయోక్తి కాదు.
Wow. That gods must be crazy u know. Well he have written their fate like this. Really great couple and great wonderful lovestory. But bride side how much he has managed for his parents to do marriage with her.