ఈ వీడియో చూసి మేము తెప్పించాము. ప్యాకింగ్ బాగాలేదు, వివరం లేదు, సెలెక్ట్ చేసుకోవడం అనువుగా లేదు. ఇంకా డెవలప్ అవ్వాలి. చాలా మంది యూట్యూబర్స్ ఇలా ప్రమోట్ చేస్తున్నారు.నర్సరీల గురించి అన్నీ వివరంగా కనుక్కుని ఆతర్వాత ప్రమోట్ చేస్తే బావుంటుంది.
ప్యాకింగ్ బానే పంపారు. మా వీడియో లో చూపించాము కదా. కాకపోతే పేర్లు రాయలేదు అదికూడా వీడియో లో చెప్పాను. ఆర్డర్ సెలెక్ట్ చేయటం కొంచం ఇబ్బంది. అది వాళ్ళకి చెప్పాను ఇంతకు ముందే కేటలాగ్ చేయమని.