Тёмный

INSIDE : కేసీఆర్ కు భారీ షాక్.. టీడీపీ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..! || KCR Vs TDP || ABN 

Подписаться
Просмотров 122 тыс.
% 1 169

INSIDE : కేసీఆర్ కు భారీ షాక్.. టీడీపీ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..! || KCR Vs TDP || ABN
#ktr #brs #congress #tdp
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: abntelugutv/
► Circle us on Instagram: abnajnews
► Follow us on X : abntelugutv/
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 116   
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 23 дня назад
తెలంగాణాలో టిడిపి పుంజుకుంటే రేవంత్ సొంతగూటికి తన బలంతో వచ్చి తెలుగుదేశం తరుపున సి.యమ్ అవుతాడు.. గ్రౌండ్ లో తెలుగుదేశానికి ఆ బలం ఉంది
@satyanarayanarao7098
@satyanarayanarao7098 23 дня назад
గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తెరాస నీ అతి త్వరలోనే పార్టీ నీ విడుతున్నారు
@naveen7736
@naveen7736 23 дня назад
BRS YCP close ayye time vochindi 😅😅
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 23 дня назад
తెలంగాణ లో టీడీపీ పుంజుకు కుంటాడి
@1955prasad
@1955prasad 23 дня назад
That is the aim of CBN
@santoshkumarkallakuri4131
@santoshkumarkallakuri4131 23 дня назад
Jai telangana jai TDP
@SaiTeja-tx5ns
@SaiTeja-tx5ns 23 дня назад
😂😂😂
@tigermahi1325
@tigermahi1325 23 дня назад
JAI TDP JAI TELANGANA
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Telangana ani miru vochina memu nammataniki readyga lemu
@sarmachpns9969
@sarmachpns9969 23 дня назад
బీఆర్ యస్ చచ్చిన శవానికి సెలైన్ ఎక్కిసున్నారు. కాంగ్రెస్స్ ఉక్కరి బిక్కిరి. టీడీపీ బీజేపీ జనసేన గ్రేటర్ మున్సిపల్ గెలుపు. టీడీపీ బీజేపీ
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Kutamitho vosthe bjp ki okka vote vesedi ledu..maku telangana vadam first imp tarvata parties
@dokoorbheemalingam9830
@dokoorbheemalingam9830 21 день назад
జై తెలుగుదేశం జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ జై చంద్రబాబునాయుడు 👍👍👍👍👍👍👍👍👍
@purushothamravinder4475
@purushothamravinder4475 23 дня назад
త్వరలో టిడిపి అధికారం
@chandrikabai4907
@chandrikabai4907 23 дня назад
పవన్కళ్యాణ్ టీడీపీ తో కలిచిననుకూ భారీ గా వోట్స్ పోల్ అయ్యాయి ఇద్దరు కలసి ఉండాలి సిబిఎన్ తో పవన్ ఎంతో నేర్చుకోవాలి ఈ విషయం పవన్కు తెలుసు
@rajendergampa6516
@rajendergampa6516 23 дня назад
Jai CBN
@gaddamshiva4906
@gaddamshiva4906 23 дня назад
Jaiiiii TDP 🎉🎉🎉🎉
@aindlaashok557
@aindlaashok557 23 дня назад
BRS RIP కార్ ఆక్సిడెంట్ లో నుజ్జు నుజ్జు అయిన కార్. కారు కనుమరుగు కావడం ఖాయం దానికి నిద్శనంగా మొన్నా జరిగిన MP ఎలక్షన్ ఫలితాలు చూశాక కార్ కనిపించదు, దానికి ప్రత్యామ్నయంగా TDP పుంజుకునే అవకాశం ఉంది . కారు కి ఈ దుస్థితికి కారణం ఆ నలుగురు నేతలు మాత్రమే, ఎక్కడో నుంచి ఈ స్థితికి కారణం ప్రజలు ఇచ్చిన వరం ఆని భావించి పరిపాలన చేసి ఉంటే నిజంగా కారు కి చావు లేకుండే కాని జనం వెర్రీ లోకం మా మాటలతో బురిడీ కొట్టించి అధికారం తెచ్చుకోవచ్చు అనే భ్రమలో ఉండిపోయారు. ఆ భ్రమే ఘోరమైన కారు ప్రమాదంలో ఉంది. నేను 2001 2014 మొదటి సారి TRS ప్రభుత్వాన్ని ఏర్పాటు అయి 4 సంవత్సరాలు పరిపాలన పూర్తి అయే వరకు నేను వీరాభిమానిని . ఎక్కడా సభలు ఉన్న స్వంత ఖర్చులతో వెళ్ళే వాళ్ళం. వారీ పాలన చూసీ CBN,YSR లాంటి వారి పాలన ముందు చాల తక్కువగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సందర్భంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచారు కాని వారికి బాధ్యత ఏంటో ప్రజలకు సేవ చెయ్యాలో వారికి ఆదేశాలు ఇవ్వలే అందులో కొందరు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులం ఆని పక్కన పెట్టేసి కొందరు రాజకీయ నాయకులు గా విధులకు ఆటంకం ప్రజలకు లంచం ఇవ్వానిదే పని కాదు అనే పరిస్థితికి తెచ్చింది కేసీఆర్ పాలనా. CBN కాలంలో ప్రజల ముందు అధికారులు, అదే కేసీఆర్ కాలంలో అధికారులను ప్రజలు వారి పనుల నిమిత్తం వేదికి వేధికి అధికారులను పట్టుకొని బ్రతిమిలాడి లంచం ఇచ్చి పని చెపించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన, తెలంగాణ రాష్ట్ర పరిపాలన మధ్య అభివృధ్ది. ప్రజలు TG రాష్ట్రా AP రాష్ట్రా మంచి నిర్ణయం తీసుకున్నారు.
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
24 seats vochina party malli adhakaram loki vochindi 39 seats vochina party enduku chachipothadi logicless ga matladakandi
@ramasarma6543
@ramasarma6543 20 дней назад
అదే కారులో మోసుకు వెళుతున్న షేన్ కూడా నుజ్జు నుజ్జు.
@ajjarapusrinivasu7397
@ajjarapusrinivasu7397 23 дня назад
Same AP success formula TDP+BJP+JANASENA in TG 👍👍🙏🙏
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Kutamitho vosthe bjp ki okka vote kuda padadu
@user-yh7pi8px4t
@user-yh7pi8px4t 23 дня назад
JAi TDP Jai CBN
@baburaobabu6397
@baburaobabu6397 22 дня назад
జై తెలుగుదేశం
@macharlasandeepgoud6249
@macharlasandeepgoud6249 23 дня назад
జై టీడీపీ
@sivasakamuri8
@sivasakamuri8 23 дня назад
CBN telangana lo TRS ni lepesthunnadu....revanth AP lo YSRCP ni leepsthunnadu....nice strategy...
@sairamcherukuri2
@sairamcherukuri2 23 дня назад
Revanth Andhra lo Congress ni leputunadu
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Revanth telangana lo congress ni bondapedtunnadu
@revanthnimmagadda9424
@revanthnimmagadda9424 22 дня назад
@@sairamcherukuri2 ycp kanaa a congress e better , jagan party undakudadu , ahtanu petina himsa padina valakee telusutundi
@sidhu567sid4
@sidhu567sid4 23 дня назад
BRS YCP waste fellows valla emi mistake chesaru analysis cheya kunda ap govt ellga nasanam cheyali ellega TDP Jenasena madya fight petali adey paniga work chestunaru waste fellows .... CBN+PK nu evadu split cheya leru Idaru ku oktate
@vipinraj5984
@vipinraj5984 23 дня назад
Jai cbn sir🎉
@1xloverravi617
@1xloverravi617 19 дней назад
ఆంధ్ర వాలకి తెలంగాణ లో ఛాన్స్ లేదు.కానీ కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు
@msr70241
@msr70241 17 дней назад
History Repeats it's God's Judgement.
@ramasarma6543
@ramasarma6543 20 дней назад
వన్ షాట్ టూ బర్డ్స్
@krishnagudala919
@krishnagudala919 21 день назад
T s lo kuda cbn ravali
@sivaramaiah7487
@sivaramaiah7487 20 дней назад
Kotaldi saadinchukunna Telangana lo Andhra leaders pettanam vaddu. Vote ki note dongalu iddaru cm lu mana kharma.
@srinivasreddy5406
@srinivasreddy5406 23 дня назад
Started by KCR and returning back to him.
@kismathpuram
@kismathpuram 21 день назад
Game over BRS...
@gollaramakrishna8333
@gollaramakrishna8333 23 дня назад
Vinadaniki Chalayan santosham GA undi
@KVRRao_02
@KVRRao_02 21 день назад
Jai TG Jai TDP
@sateeshkatta2368
@sateeshkatta2368 23 дня назад
Jai Tdp jai Telangana
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Jai telangana anedi tdp pakkana epudu undadu..miru pagati kalalu kanakandi..
@sivangim8626
@sivangim8626 23 дня назад
Ivvi news reporting channels aa or Hypnosis of people's mind sessions aa?
@shyamraosamala5599
@shyamraosamala5599 21 день назад
టీడీపీ అంటే ఇక no more పొలిటికల్ agin in your life
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 23 дня назад
మీరు దయ ఉంచి 'సెటిలర్స్' అన్న పదం వాడొద్దు......పాకిస్తాన్ నుండి భారత దేశానికి వలస వచ్చిన వారికి కూడా ఆ పదం వాడరు. ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రారబ్దం ఆ పదం....అది ఒక చులకన చేసే అవమానకరమైన పదం.....ఇస్లాం మతస్థులను తురకలు అనే ఈసడింపు పదంతో సమానం.....ఒక దరిద్రుడు, లంచగొండి, నయవంచకుడి నాయకత్వంలో రూపు దిద్దుకొన్న పదం అది.....ఒక రకంగా తాత్త్వికం గా చూస్తే ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి సెటిలరే.....ఎవరూ, ఏ జీవీ శాశ్వతం కాదు.....
@kiranmaipalakurthi6708
@kiranmaipalakurthi6708 20 дней назад
Sigguledu BRS politicians ki
@shyamraosamala5599
@shyamraosamala5599 21 день назад
No ఆంధ్ర పార్టీస్
@venkat-sb8ep
@venkat-sb8ep 23 дня назад
Concentrate on Andhra development only
@ramanaiahm9269
@ramanaiahm9269 22 дня назад
CBN efficiency deserves this
@user-wc8sp3de1d
@user-wc8sp3de1d 23 дня назад
Jai TDP
@user-ly1eh1um7y
@user-ly1eh1um7y 22 дня назад
ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు
@venkatgundabolu6291
@venkatgundabolu6291 23 дня назад
Very unfortunate situation to kcr, for his benefit he has played now the time for the party leader's... We can't blame anyone in the politics.
@rathlavathRamesh-xr5sc
@rathlavathRamesh-xr5sc 23 дня назад
Brs
@DeepakKumar-lt7ne
@DeepakKumar-lt7ne 23 дня назад
0:20
@venkat-sb8ep
@venkat-sb8ep 23 дня назад
Andhra lo won only because of Pawan u known that
@gnaresh9378
@gnaresh9378 23 дня назад
Ji.kcr
@satyaprasadsangeeta1947
@satyaprasadsangeeta1947 23 дня назад
Tiripotumdi ముక్కు గారికి బాగా
@venkat-sb8ep
@venkat-sb8ep 23 дня назад
Yevadu veyadu Chandrababu ki
@venkat-sb8ep
@venkat-sb8ep 23 дня назад
Other wise jagan use to be cm
@111saibaba
@111saibaba 23 дня назад
BRS లో పెర్ఫార్మింగ్ వారంతా Ex టీడీపీ వారే. ఒక్క ఉల్లిగడ్డ యాదవ్ తప్ప వారిలో ఎవరు టీడీపీ ని వొదిలినా దాన్ని నిందించలేదు. ఇపుడు BRS నుండి మారె సమయం వొచ్చిందని గ్రహించిన వారు కాంగ్రెస్ లోకీ బీజేపీ లోకీ సద్దు కున్నారు. ఇపుడు తెలుగు దేశానికీ పునరజీవం వస్తే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ గా తెలంగాణ లో టీడీపీ నిల బడ గలదు. సేపరేటిస్ట్ సెంటిమెంట్ KCR రాజేయ్య నంత వరకు.
@cmacadendukurizitendrarao4
@cmacadendukurizitendrarao4 23 дня назад
If TDP strengthens in Telangana it is always advantage B(T)RS...
@subbaraoa4503
@subbaraoa4503 23 дня назад
Next 2018 lo tg lo nda conform brs ku single dixit 8 seats below next tg lo nda govt conform
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Haha kutamitho vosthe bjp ke vote cheyamu ani trlangana lo cheptunnaru..telangana vallaki telangana vadam imp party kaadu..samakya andrula palanalo undalani korukoru..
@1xloverravi617
@1xloverravi617 19 дней назад
కూటమి తెలంగాణ లో గెలిచిన చరిత్ర లేదు.only single party trs వొస్తాడి
@chandrashekar2623
@chandrashekar2623 23 дня назад
Why TDP need in Telangana
@jagadeeshv5993
@jagadeeshv5993 23 дня назад
Why brs need in Telangana ...they can go to maharasta ?
@ramanakorada143
@ramanakorada143 22 дня назад
ఖమ్మంలో brs అవసరమా
@ramanakorada143
@ramanakorada143 22 дня назад
Kcr మా జిల్లా కాదు మిగత జిల్లా ప్రజలు అంటే
@kiranmaipalakurthi6708
@kiranmaipalakurthi6708 20 дней назад
Gulabi leaderlaku buddhiledu
@Vbs9
@Vbs9 23 дня назад
Kutami repeats Telangana
@SuryaPrakash-rz4dd
@SuryaPrakash-rz4dd 21 день назад
Brs 😂
@thirupathimateti186
@thirupathimateti186 23 дня назад
Jai kcr jai telnagana
@chraghavendraraju1704
@chraghavendraraju1704 20 дней назад
These channels total support TDP party and X channel for Chandra Babu..
@chandugadu2210
@chandugadu2210 23 дня назад
Velliponi manchidi ilanti avakaashavadulsnu daggaraku cheruchukovatsm valle janalu trs ki duram ayyaru..ipudu nijamaina udhyama karulu telangana vadulatho munduku velthadi..jai telangana
@jdr429
@jdr429 23 дня назад
KCR baaga sampadinchadu 10 years CM ga chesi 😂
@venkat-sb8ep
@venkat-sb8ep 23 дня назад
Revanti meda public doubt vastundi
@rohithkumar4735
@rohithkumar4735 23 дня назад
Jokes apu ABN Telangana lo only Congress bjp brs in Hyderabad only mim matrame vere party laki scope ledu
@SureshG-ml5kv
@SureshG-ml5kv 23 дня назад
MIM partey vunnapudu ,TDP enduku vundadu.state vidpoyinapude TDP ki Telangana lo18MLA lu gelicheru,TDP party ledandam hasaysapdam.
@rohithkumar4735
@rohithkumar4735 23 дня назад
Tdp radu bro marchipo evadu veyyadu overacting cheyyaku poyi aduko
@SureshG-ml5kv
@SureshG-ml5kv 23 дня назад
@@rohithkumar4735 avuna mari appudu 18seats nduku vacheyi bro,tarvata rajikiyam ha matrame weak ayyeru ,malli praytniste gelustarne kadha aaa result.kangafu paduko brother munduvundi mussala pandaga.
@rohithkumar4735
@rohithkumar4735 23 дня назад
@@SureshG-ml5kv Tdp ikkada malli ravalante revanth reddy malli Tdp loki ravali become Tdp cadre is in support for Congress ippudu secondly lokesh cbn ap ni vadilesi Telangana lo vote hakku tiskoni ikkade vundali appudu possibile ilantivi meeku ardam kavali anduke joke annanu
@purushothamravinder4475
@purushothamravinder4475 23 дня назад
Jai TDP jai cbn
@umarao6576
@umarao6576 23 дня назад
KCR IS MEGALOMANIAC!
@jampalasrikanth6505
@jampalasrikanth6505 23 дня назад
ABN worst channel in india
@MyPublicView
@MyPublicView 23 дня назад
అసలు TDP చంద్ర బాబు కి ఆక్సిజన్ పోసింది పవన్ కళ్యాణ్ ..అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు CBN ఎక్కడ వుండేవాడో అందరికి తెలిసిన సత్యం...అక్కడ AP లో CBN ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు ఇక్కడ తెలంగాణాలో పొడిచేది ఎం లేదు...Mi channel prp కోసం chettha news papam CBN ni malli munchakandi 😂
@drchnarahari5726
@drchnarahari5726 22 дня назад
Vurukora.vedava
@anandtuto7376
@anandtuto7376 23 дня назад
ఆపర నీ ఆంధ్ర శోళ్లుపురాణంఆపర నీ ఆంధ్ర శోళ్లుపురాణం
@cslearn23-iv9md
@cslearn23-iv9md 23 дня назад
brs andralo enduku pettaru
@user-eo1js3ns4n
@user-eo1js3ns4n 23 дня назад
KCR gadi ahmma mogudidha Telangana
@rohithkumar4735
@rohithkumar4735 23 дня назад
😂😂
@jagadeeshv5993
@jagadeeshv5993 23 дня назад
Brs matram Ani rastalo pettochu adhe inko party chesthe Andra ...sigundali a gedha mukodiki miku
@ykyyky2897
@ykyyky2897 23 дня назад
టిఆర్ఎస్ అంటే బి ఆర్ ఎస్ కాదు భారత రాష్ట్ర సమితి భారతదేశంలో ఎక్కడైనా బి ఆర్ ఎస్ మడ్డకుడు వచ్చు😂😂😂😂😂😂😂
@dasagirimadhangopal8790
@dasagirimadhangopal8790 23 дня назад
Aapkuntey neekem noppi