మీరు చెప్పింది నిజమే సార్ పల్లెటూరు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సార్ మీరు అన్నట్టుగా ఎందుకంటే నేను కూడా పల్లెటూరు వారినే ఆ స్ట్రాంగ్ నాకు తెలుసు.సార్ ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు భరిస్తూ మనం బతుకుతూ అవన్నీ చూస్తూ వెళ్తాం కాబట్టే మనం స్ట్రాంగ్ గా బతకడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అవుద్ది సార్
నేను షేర్ మీ ద్వారానే చేసుకుంటున్నాను నెక్స్ట్ నా ప్రార్ధన వల్ల నా తండ్రికి చెప్పుకుంటున్నాను నన్ను మా ఇంట్లో వాళ్ళు ఏంటి అందరూ ఏంటి పిచ్చోడు అంటున్నారు కానీ నా తండ్రి నమ్మినలో ప్రతివారు కూడా నన్ను వెంబడిస్తున్నారు. నా మాటల వాళ్లకి హృదయాలను మారుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Thank you Nirupama garu for Br Shafi interview. I am watching this from Saudi Arabia Riyadh City. Great interview. Every human being understands his life goals why he has to live and how he has to live in this world. May God shower his blessings on Br Shafi more and more so that he can serve to the whole humanity.
Nirupama done excellent interview, superb , 🖐️, got more needful/motivational details from Shafi garu, great 👍 interview session from both of you, Need to change each & every person and ultimately society. Thanks to both of you.
Samajamulo manavulandaru andaru samanamay. Yes sir, AADA, MOGA STHRI, PURUSUDU ANTHAY PATHRDARULU. E WORLD LO SUPER POINTS FIVE EVERY PERSON KALIGI UNDALI.1. PERSONAL, 2. FAMILY, 3. POFESSIONAL, 4. SOCIAL, 5. SPIRITUAL MAY GOD BLESS YOUR FAMILY MEMBERS ABUNDANTLY. Shafi SIRKU bore anipiyyadhu, endukantay samajamulo venukabadina VARINI enkaraje chesthunnadu KABATTI spritual ga daivikanga DEVUNI BAYAMU BHAKTHI UNNADHI KABATTI THANU ellappudu always santhosanga untadu. Aday swargamu e boolokamulo lo anubhavisthunnadu. MADAMU ku ardhamavutha LAYDHU. Alagay Cinifiled hero Raja garu kuda daivajanudu, God servent kuda Happy ga untadu.
షఫీ గారు చలగొప్ప మేధావి.మనుషులు అంత ఒక్కటే! అందరూ సహోదరులు.ఎవరి మతాన్ని వారు ఫాలో ఔతారు,ఇస్తమైన వారు ఇస్థమైన ఏదో ఒక మతాన్ని అవలంభిస్తారు.దీని కోసం కొట్టుకొని సవడం ఎందుకు? నేను గొప్ప అనుకోవడం ఏమిటి? మిరు చెప్పేది ఇదే కాబట్టి మిరు మానవతా వాది,అందుకు నేను మిమ్మలిని లయిక్ చేస్తాను.
Sir , nenu me bag fan ni and Anni videos follow avuthunna. E video lo bilgates gurinchi matladuthu personal life lo wife vadiledindhi annaru , Ala avvadaniki valla wife side nundi entha Mattam amey participation undo thekiyadhu kha sir, Bilgates try chesina marchadaniki thanu change avvaledemo