అన్నీ బాగా వుండి .....పెళ్లి చేసుకున్న రెండేళ్లకే "పెళ్లి " పెటాకులు అవుతున్న ఈ రోజుల్లో మీలాంటి మంచి హృదయం గల స్త్రీ , ఆ స్థితిలో వున్న ఆయనకు భార్యగా వుండటం నిజంగా అభినందనీయం. మీరొక త్యాగమూర్తి 😮🌷
That is their understand being together in any situation. Don't apply to all people Bro. W can't live in forced relationships for society or someone, we will have only one life if we satisfy with current partner then u have to separate otherwise those relationships may leads to so much damage in both life's..
నిజమైన ప్రేమ శాశ్వతకాలం వుంటుంది, ఆమెది నిజమైన ప్రేమ,, ఆమె పతివ్రత ధర్మం పాటించింది, గుణవతి గల భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది ఆమె ముత్యము
" విలువలు + భావోద్వేగాలు అధికంగా " ఉన్న మనుషులు ప్రాణం పోతున్నా స్వార్థంగా ఆలోచించరు. ఇప్పుడు పుడుతున్నవారిలో కనీసం 70 శాతం మందికి ఏ విలువలు ఉండవు... వీళ్లు మనల్ని చూడను కూడా చూడరు. అయినా అధిక జనాభాతో దేశం అల్లకల్లోలం అయిపోతున్నా మనం మాత్రం పిల్లల్ని కంటున్నాము . మేధావి ఈకాలంలో ఒక్కళ్ళని కూడా కనడు.
😊 great both of you, 👍 Life's highly uncertain 😢 Hope for a green 💚, organic and corrupt 🌿 free India and world 🌍 with peace and freedom (caste free) Anyways remember 😊, money is the worst discovery of human life 🧬