హలో డియర్ ఫ్రెండ్స్ , నిజం గా డిమాండ్ వుంది కదా అని కంప్యూటర్ సైన్స్ ఎలాంటి సదుపాయాలు లేని ర్యాంకింగ్ లేని కాలేజ్ లో చేయడం కంటే కోర్ బ్రాంచెస్ అయిన ఎలక్ట్రికల్ , మెకానికల్ , సివిల్ , ఎలక్ట్రానిక్స్ మంచి కాలేజ్ లో చేయడం తప్పు కాదు...ఎందుకు అంటే మారిన విద్యా విధానం లో టాప్ కాలేజ్ లో మీరు ఏ బ్రాంచ్ చదివిన మీరు సాఫ్ట్వేర్ జాబ్ కి అర్హులు ఎందుకు అంటే అక్కడ మీకు మైనర్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు...ఇంకా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం వల్ల చాలా ఉపయోగాలు వున్నాయి...
No jobs for CSE students, even for top IITs students because of Artificial intelligence, better to choose core engineering branches like mechanical civil electrical, core branches are eligible for CSE jobs
ప్రతీ బ్రాంన్చ్ లొ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ ఉండాలి but కంప్యూటర్ సైన్స్ లో అదర్ branchs కి work వుండదు so మీopinion మీది అంతే నిజానికి ప్రతిworkలో computer knowledge ఉండాలి అంతే but computerwork లో other ఇంజనీర్knowledge అవసరం లేదు this my opinon sir its currectఆర్ wrong😊😊👍👍
S computer science 💻 iot, alml,data science has hihhe demand . bz automatic machine , robots eee& mechanical lo work cheysthay , And that machines programmed by cse ,