సార్ నేను ఇంటర్ లో HEC చేశాను డిగ్రీ లో B. A చేశాను ఇంకా Bed కూడ చేశాను కానీ ఏ జాబ్ చెయ్యాలో అర్ధం కావడం లేదు డిగ్రీ బేసిక్ మీద తరువాత ఎమ్ కోర్స్ చేస్తే బాగుంటుంది సార్ మంచి జాబ్ కొట్టాలంటే ఓన్లీ బైపీసీ, ఎంపీసి వాళ్ళకే సాధ్యం అవుతుంది మా లాంటి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే మా ఫ్యూచర్ బాగుంటుందో చెప్పండి సార్ ప్లిస్
Sir nennu HEC intermediate tharvadha nennu diploma agriculture chadhavali ani anukunttunanu anthuku chais unttadha unte em chadhavali hee cors teskovali
Sir Mari eppdi varku unna iti or vocational or sports Vartal colleges Loni teseevesion courses gurchi or present unna all India list Loni gurchi chappadi