Тёмный

Interesting Facts about Balakrishna Narasimha Naidu Movie Craze | Tollywood Insider 

Tollywood Insider
Подписаться 87 тыс.
Просмотров 266 тыс.
50% 1

Interesting Facts about Balakrishna Narasimha Naidu Movie Craze | Tollywood Insider
Subscribe: bit.ly/2VEt8xV
Follow us on :
Facebook: bit.ly/2IVIQ6j
Twitter: bit.ly/2XJgpMz
Instagram: bit.ly/2Uv5bZG
Pinterest: bit.ly/2EBCKmr
Blogger: bit.ly/2SJy7eR

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 455   
@hanumantharaob.hanumanthar4168
@hanumantharaob.hanumanthar4168 3 года назад
నేను నరసింహ నాయుడు మూవీ 68 షోలు చూసావు నా జీవితంలో మరచిపోని మూవీ 50 రోజుల వరకు హౌస్ పుల్
@rksn914
@rksn914 3 года назад
ఈ సినిమా ను నేను 138 సార్లు చూశాను జై బాలయ్య జై జై బాలయ్య. NBK and MRK
@nagavlogs5306
@nagavlogs5306 2 года назад
ఏమి బ్రదర్ అర్దం కాలేదా
@sathishsubu8891
@sathishsubu8891 2 года назад
@@nagavlogs5306 abhimanam ❤️
@parameshmallikanti9535
@parameshmallikanti9535 5 месяцев назад
రికార్డ్ బద్దలు అయింది
@jnrrocks5402
@jnrrocks5402 3 года назад
మీరు చెప్పే విధానం చాలా బాగుంది.. సమర్సింహ రెడ్డి, నర్సింహ నాయుడు...చాలా బాగా చెప్పారు
@krishnarao9090
@krishnarao9090 3 года назад
మణిశర్మ.... What a great music director. ఆ time లో release అయిన మూడు పెద్ద సినిమా లు (నరసింహనాయుడు, మృగరాజు, దేవిపుత్రుడు) మూడు సినిమా లకు ఏమాత్రం సంబంధం లేని మూడు variety music ని ఇచ్చారు 👌
@vaishnavcreations2032
@vaishnavcreations2032 2 года назад
Jai Balayya... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jY7EvD8ch80.html
@indratagore1939
@indratagore1939 3 года назад
నువ్వు నీ వంశం నీ కుటుంబం నీ వర్గంలో మొలతాడు కట్టిన ప్రతి మగాడు నన్ను ఆపడానికి ప్రయత్నించొచ్చు నరసింహనాయుడు నా చిన్ననాటి మధుర జ్ఞాపకము, 7వ తరగతిలో చూసాను ఈ సినిమా
@NTRChandu9999
@NTRChandu9999 2 года назад
👌👌👌👌
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 года назад
మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ నాయుడు ఆ ఊపు చూడాలంటే 2001 జనవరి 11 ఆంధ్రప్రదేశ్ మొత్తం థియేటర్ దద్దరిల్లి పోయాయి
@munimuniraja7412
@munimuniraja7412 3 года назад
ఇండియా నేబర్ వన్ మూవీ 👌జై బాలయ్య
@blaxmanpa
@blaxmanpa 3 года назад
బాలయ్య దెబ్బకి.. బొక్క బోర్లా పడ్డాడు చిరి0జివి.. బాలక్రిష్ణ నట విశ్వరూపం చూపించాడు ఈ సినిమాలో.. కంటి చూపుతో చంపేశాడు మృగరాజు న8, దేవిపుత్రుడు ని . బాలయ్య కి సరి అయినా సినిమా పడితే ఎలా ఉంటుందో.. ఈ సినిమా కలక్షన్స్ చూపెడతాయి.. జై బాలయ్య..
@ssivap6771
@ssivap6771 4 года назад
మా విజయవాడ లో రాజ్ లో మృగరాజు, అన్నపూర్ణ లో నరసింహనాయుడు,. శైలజ theatre దగ్గర ఇద్దరివీ పెద్ద పెద్ద కట్వోట్లు.. అబ్బ పెద్ద పండగా.. అసలు గాంధీనగర్ లో ఊర్వశి నుంచి శైలజ దాకా ఫుల్ హడావుడి గా ఉండేది... ఆ రోజులు మళ్లీ రావు. అన్నపూర్ణ theatre lo
@karthekch9
@karthekch9 3 года назад
Mrugaraju 100 days in Raj vijayawada
@durgaprasad5576
@durgaprasad5576 4 дня назад
అప్పటి నుండే డబ్బులిచ్చి ఆడించారు మృగరాజుని.
@durgaprasad5576
@durgaprasad5576 4 дня назад
ఇప్పుడు అన్నపూర్ణ దియేటర్ లో‌ సినిమా ఏం వస్తుందో కూడా తెలియడం లేదు.
@sandeepnkv1553
@sandeepnkv1553 4 года назад
ఇప్పటికీ ఎప్పటికీ ఇది ఒక అద్భుతమైన సినిమా జై నరసింహా నాయుడు జై బాలయ్య జై జై బాలయ్య 👏👏👏👌👌👌🙏🙏🙏
@MhanRajKg
@MhanRajKg 3 года назад
మదనపల్లి లో రవి సునీల్ లో మృగరాజు, ఎదురుగా సాయి చిత్ర లో నరసింహనాయుడు,, 174 రోజులు ఆడింది నరసింహనాయుడు.. ఆ రోజులే వేరు.. మేము 75 వ రోజు చూసాము.. అప్పటికి హౌజ్ ఫుల్.
@harishss6689
@harishss6689 3 года назад
Yes bro, narasimha naidu release roju saichitra theater lo chsamu movie, what a craze, interval ke movie blockbuster talk
@mulavaasi1234
@mulavaasi1234 4 года назад
మీ ఛానల్ లో వివరణ బాగుంది .. ఏ ఛానల్ లో కూడా ఇంత బాగా లేదు.. సూపర్
@TollywoodInsider
@TollywoodInsider 4 года назад
Thank u sir
@gagandeep3251
@gagandeep3251 3 года назад
Wt a movie! Lots of love ❤️ from Karnataka
@2323chaitu
@2323chaitu 4 года назад
“Balayya Babu Debba Boxoffice Abba”👌👌👌
@sureshn7759
@sureshn7759 4 года назад
ಜೈ ಬಾಲಯ್ಯ
@bhaskardalu9296
@bhaskardalu9296 4 года назад
కర్నూల్ జిల్లా నందికొట్కూరు లో 60 రోజుల తరువాత వచ్చి 100 రోజులు ఆడిన ఏకైక సినిమా అంతకు ముందు పెదరాయుడు 75 రోజులు ఆడింది
@snoorulla5420
@snoorulla5420 4 года назад
YES,,I am in BIJINAVEMULA VILLAGE.
@snoorulla5420
@snoorulla5420 4 года назад
Sri Rama Theatre in Ndk.
@virallovelystar
@virallovelystar 3 года назад
Kaadhu bro sardar papa rayudu....300 days aadindhi
@kasi504
@kasi504 3 года назад
@@snoorulla5420 yes శ్రీరామ లో ఆడింది
@kasi504
@kasi504 3 года назад
Yes నిజమే.. శ్రీరామ థియేటర్ లో మాములు సందడి కాదులే వేరే లెవెల్
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 6 месяцев назад
బ్రదర్ మీకు ధన్యవాదములు
@redmirchicommonman5256
@redmirchicommonman5256 4 года назад
ఈ సినిమాలు రిలీజ్ రోజు కదిరిలో హడావిడి మామూలుగా లేదు ఇద్దరు అగ్రహీరో అభిమాను లు ఒక్కసారి ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నరసింహా నాయుడు సినిమా బాక్స్ లేటుగా వచ్చింది మృగరాజు కొంచెం ముందుగా వచ్చింది. బాలయ్య అభిమానుల్లో కంగారు అసహనం ఎక్కువైంది, ఇంతలోపు మృగరాజు ఇంటర్వెల్ పాపం బయటికి వచ్చిన అభిమానుల్లో ఏ మాత్రం ఆనందం లేదు ఎవ్వరు చెప్పినా మూవీ బాలేదు, మీ సినిమా హిట్ అని. అప్పుడు బాలయ్య అభిమానుల హంగామా మామూలుగా లేదు బాక్స్ వచ్చింది, బొమ్మ పడింది సూపర్ హిట్ అయ్యింది. వారం దాకా కలెక్షన్స్ విషయంలో నరసింహా నాయుడు కొంచెం డల్ కానీ లేడీస్, ఫ్యామిలీస్ ఎప్పుడైతే రావడం మొదలెట్టారు రికార్డుల వేట మొదలైంది. పరమేశ్వరి థియేటర్ లో నరసింహా నాయుడు, వేముల థియేటర్ లో మృగరాజు
@varmapericherla4602
@varmapericherla4602 4 года назад
SAME MAA TOWN LO KUDA 11/01/2001
@prasadc.y2935
@prasadc.y2935 4 года назад
Yes
@vasd8706
@vasd8706 4 года назад
Same rajahmundry lo kuda box late gaa vachinsi
@jnrrocks5402
@jnrrocks5402 3 года назад
Tqu బ్రో..good message
@BaBu-7676
@BaBu-7676 3 года назад
Correct i am also Kadiri person , near to koneruveedi....I saw 1st day.narashimhanaidu
@maddipativenugopal4995
@maddipativenugopal4995 2 года назад
నేను బళ్లారి రాధికలో చూసాను , అక్కడ కూడా 100 రోజులు మంచి కలెక్షన్స్ తో ఆడింది అదొక పెద్ద రికార్డ్
@merugupramesh8964
@merugupramesh8964 3 года назад
మృగరాజు ,మురారి,దేవిపుత్రుడు అట్టర్ ప్లాప్ అయ్యవి నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది తన సినిమా రికార్డ్ ని తనే తిరగరాసిన మొట్టమొదటి హీరో నందమూరి బాలకృష్ణ సమరసింహరెడ్డి vs నరసింహ నాయుడు
@Kumars-d1c
@Kumars-d1c 2 года назад
బాబు మురారి హిట్టు బాబు మృగరాజు దేవీ పుత్రుడు డిసాష్టర్లు
@radheshyamyechuri8080
@radheshyamyechuri8080 2 года назад
Murari utter flop enti. Taagesava
@princenagesh2654
@princenagesh2654 Год назад
Murari family entertainment super hit movie
@chrahul5644
@chrahul5644 Год назад
Murari sankranthi ki release kaledhu. And also murari hit movie bro
@nayeemshaik1411
@nayeemshaik1411 Год назад
Murari hit
@sureshk3611
@sureshk3611 4 года назад
One of the best movie in tollywood industry 🙏🙏🙏
@romeo9460
@romeo9460 3 года назад
Not tollywood, only in balayya career...
@sahulb1534
@sahulb1534 4 года назад
Okka mattalo chepalantae e cinemaki Balayya babu screen medh hero ayithae screen venakal manisharma gari bgm& song's 🙏....kadhani evaraina chepagalara.... ultimate ga legend's andharu kalistanae elanti movie's vastai ani prove chesina movie Narsimha Naidu 🔥 Thanks bro this video
@yogik2080
@yogik2080 4 года назад
Jai Balayya jai Balyya
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 4 года назад
మృగరాజు మార్నింగ్ షో తొ చతికిల పడింది నరసింహ నాయుడు మార్నింగ్ షో నుంచే రిక్టర్ లా వేట మొదలైంది దెవి పుత్రుడు కూడ అప లేక పొయింది
@durgaprasad-md2ux
@durgaprasad-md2ux Год назад
E cinema nenu vachinapudu nenu 4th class 2 times theatre lo chusanu balayya fan ga maaripoyina movie idhi particularly pre climax scene 100 rojula scene train episode
@Ashokkumar-lv4sf
@Ashokkumar-lv4sf 4 года назад
1st day ne talk adhiripoyindhi... Jai balayya mass ka power 🔥🔥
@bhuvaneswararaoganagalla851
@bhuvaneswararaoganagalla851 4 года назад
wow nice movie thank you
@sunilp8285
@sunilp8285 4 года назад
Interval Scene Nachinavallu Like kotandi 😊
@sureshbabusri9331
@sureshbabusri9331 4 года назад
Talk came out on first morning show itself. Chiranjeevi Fans angrily teared posters of mrigaraju after first morning show.
@pnhussain905
@pnhussain905 4 года назад
Nijamga Anna appatlo super cinema..
@purushothampurushotham9366
@purushothampurushotham9366 3 года назад
100days ..100centers adi NBK ante dhammu unte e record touch chyyamanu
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 года назад
జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు జై బాలయ్య జయహొ బాలయ్య బాబు
@subanasubana380
@subanasubana380 2 года назад
నరసింహ నాయుడు టికెట్స్ దొరకక మృగరాజు మూవీ వెళ్ళాము నంద్యాల్లో🥰జై బాలయ్య✊️
@bujjigadudevara8674
@bujjigadudevara8674 4 года назад
మూడురోజులవరకు కాదు మొదటి ఆట ఇంటర్వెల్ కే మృగరాజు చతికిలబడింది. ఆ ఊపు దాదాపు 8 నెలలవరకు అలాగే సాగింది
@shivamanipati2847
@shivamanipati2847 4 года назад
Jai Balaiah babu
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 4 года назад
8 months no way khushi movie vacchindi ga
@bujjigadudevara8674
@bujjigadudevara8674 4 года назад
@@mallikarjunagovindugari5928 తెలుగు సినిమా రికార్డ్ అంటే నరసింహనాయుడు ఉంటాడు గాని ఖుషి కాదు. మీ మాఫియా అపుడే టికెట్ రేట్లు పెంచండంతో మొదలెైంది. లేకపోతే ఖుషి హిట్ సినిమా అంతే .రికార్డ్ సినిమా కాదు.
@manjumanjunath524
@manjumanjunath524 4 года назад
Mrugaraju first week collection ni narasimha nayudu koteleka poyindhi adhi Megastar range
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 года назад
@@manjumanjunath524 🙈🙉🙊
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 4 года назад
బాలయ్య మూవీ రిలీజ్ కాకముందే hit నరసింహ నాయుడు
@venkatakrishnachowdary3232
@venkatakrishnachowdary3232 4 года назад
Balayya babu tho potipadda prathisari chiranjeevi ki nirasey eduraindi Balayya babu debbaki industry Records malli inkosari baddalayyayi 🔥🔥🔥🔥🔥
@vandanapunaveen9128
@vandanapunaveen9128 3 года назад
Hlo kid....last time khaidi no.150 nd gouthami putra shathakarni...edi hit edi futt andariki telusu....nka narasimha naidu daggare agipoyav...ipduu aacharya vs bb3 chuddam
@venkatakrishnachowdary3232
@venkatakrishnachowdary3232 3 года назад
@@vandanapunaveen9128 nuvvemanna BC kalam lo puttav endi bro 😆🤣. Remake cinema ni kuda lekkalesuntunnaru miru comeback movie antey edho expect chesaru andaru but chiru emo Remake tho vachadu. Balayya 100th film GPSK hit babu teliyakapothey telusuko ledha evarinaina kanukko. Inko rendu Remake movies chesthunnadu ga dhammuntey new script tisukoni movie cheyamani cheppandayya mi hero gariki konchem 🤣😆😁😄
@harinathreddy4534
@harinathreddy4534 3 года назад
@@vandanapunaveen9128 ఖైదీ no 150 move షూటింగ్ ఎన్ని రోజులు గౌతమి పుత్ర శతకర్ణి ఎన్ని రోజులు bro
@megha8783
@megha8783 3 года назад
@@venkatakrishnachowdary3232 yes avnu..
@Sree567
@Sree567 3 года назад
@@vandanapunaveen9128 వామ్మో ఖైదీ నెంబర్ 150 హిట్ అంటావా ఏంటి😂😂😂😂
@blaxmanpa
@blaxmanpa 3 года назад
మృగ రాజు కోరాలు తీసేసింది సింహం..
@ajedits224
@ajedits224 3 года назад
పలనాటి బ్రహ్మనాయుడు లా చెప్పవే 😂
@nageswarreddy6730
@nageswarreddy6730 4 года назад
Jai balayya 🔥🔥
@Oormates
@Oormates 4 года назад
Vadu dance master kadhu rooo... Vadu Narasimha naidu.... Parugethandroooooooooooo....
@krishnahcl9699
@krishnahcl9699 4 года назад
Tq so much brother memu adigina movie chepparu alagey chennakesavareddy movie gurunchi chapandi brother all best entrie team of tollywood insider
@TollywoodInsider
@TollywoodInsider 4 года назад
Its our pleasure sir, Thank you🙂🙂🤝🙏
@suryaprakashk9653
@suryaprakashk9653 4 года назад
👌👌👌analysis thank u twi
@yogik2080
@yogik2080 4 года назад
Rowdy inspector pls anna
@saisumanthsai7804
@saisumanthsai7804 4 года назад
Tq bro
@chandunbk1450
@chandunbk1450 3 года назад
NBK real hero in tollywood industry
@madhuprakash2416
@madhuprakash2416 3 года назад
Thumbnail entra Adi. Sankranthi king ra balayya
@knagesu327
@knagesu327 3 года назад
తెలుగు లో ఎంతమంది హీరోలు ఉన్నా బాలయ్య రికార్డు లు ఎవరికీ లేవు ద టీ ఈజ్ లెజెండ్
@dasarinagaprakash6057
@dasarinagaprakash6057 4 года назад
Your voice is super bro 👌💪👌💪 keep it up and explanation also 👌💯👌
@TollywoodInsider
@TollywoodInsider 4 года назад
Thanknu sir🙂🤝🙏
@telugumovies2363
@telugumovies2363 4 года назад
Thank you ❤️
@gprathap9110
@gprathap9110 2 года назад
Maa balayya thop dhammunte aapu🙏🙏🙏🥰🥰🥰
@Devendra.p
@Devendra.p Год назад
Your explanation extraordinary 👌
@mahendranathpatnaik2412
@mahendranathpatnaik2412 4 года назад
Chinnappudu Doordarshan(Saptagiri) lo Chitralahari program lo "Lux paapa" song chusi... Bhale dance chesevallam
@naveenvaddeswarapu5391
@naveenvaddeswarapu5391 4 года назад
Nijaam area lo 1990 nundi allu aravind and hero nithin father pedda distributers chiru movini motham vare release chestharu.vere valla movie vasthey thakkuvaga release chestharu..even balayyaki jarigina anyayam adey..andukey nijaam lo chiru movies ekkuvaga adathai..yhis is allu vari play..but.. No problem..finally balayya winner
@Nbkfans464
@Nbkfans464 3 года назад
బాలయ్యబాబు దెబ్బ..... బాక్సాఫీస్ అబ్బ్బా 👍👍👍
@juvvimadhusudhan8800
@juvvimadhusudhan8800 4 года назад
Jai balayya 👌👏👍💪
@srikanthreddy601
@srikanthreddy601 4 года назад
Modhati roju modhati Aata nundi 💥blockbuster talk vachindhi chusi cheppandi bro💥NBK mass power🔥
@sudir3226
@sudir3226 4 года назад
Yes.. it was ..
@zter44
@zter44 4 года назад
Correct bro.evado ichadu msg kadiri lo one week tharwatha janam vacharani.naaku thelisi cinema industry lo first movie first day nunchi 30 days prathi area lo audiance tickets kosam theatres daggiriki parugula pettina movie NARASIMHA NAIDU OKKATE.
@rajeshkolluri3488
@rajeshkolluri3488 4 года назад
Chimpu ni football addadu 😂😂e movie tho
@zter44
@zter44 4 года назад
@@rajeshkolluri3488 😁😁😁
@user-zw4mi6ns6k
@user-zw4mi6ns6k 4 года назад
Vizag lo morning show nundi hit talk sir
@lakshminarasimhanarasimha5217
@lakshminarasimhanarasimha5217 4 года назад
Good video jai balaya
@mmanohar3779
@mmanohar3779 4 года назад
Balaiah stamina emto Telugu Industry ki baaga telusu Box office bonanza all time Balaiah
@sivapeapully
@sivapeapully 4 года назад
super hit
@kolaseshagiri8046
@kolaseshagiri8046 4 года назад
జైబాలయ్య జైజైబాలయ్య
@khajuofficial3580
@khajuofficial3580 4 года назад
Super film
@suryaandsurajcreation1415
@suryaandsurajcreation1415 4 года назад
జై బాలయ్య
@saivardhanreddy9780
@saivardhanreddy9780 4 года назад
I had seen the first video of this
@chandrasekhar6655
@chandrasekhar6655 3 года назад
3 movies same music director : manisharma garu🙏🙏🙏🙏
@ramkishoreyadav1491
@ramkishoreyadav1491 3 года назад
Man of masses Nandamuri heroes rayalaseema simhalu
@bakkalaxman7282
@bakkalaxman7282 4 года назад
Super video anna
@pgrpbk5902
@pgrpbk5902 4 года назад
Industry.hit Narasimhanaidu.
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 3 года назад
ఫస్ట్ ఆట కె బొమ్మ అదిరింది
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Месяц назад
సూపర్ మూవీ
@katteboinasrinu7887
@katteboinasrinu7887 3 года назад
సినిమా ఎవరిదైనా హిట్ అవ్వొచ్చు ఫ్లాప్ అవ్వొచ్చు కానీ మొదటి రోజు కలెక్షన్స్ ను బట్టి చెప్పొచ్చు మొగోడు ఎవరని
@venu.tbabuvenu5493
@venu.tbabuvenu5493 3 года назад
Jai ballaya
@harikalyanharikalyan8321
@harikalyanharikalyan8321 3 года назад
మేగా star
@bashabasha3289
@bashabasha3289 3 года назад
Jai mega 🌟
@ishumurahari5335
@ishumurahari5335 4 года назад
Everything is nice..but simran kosam cheppaledu.....simran perfect ee movie ki...and her dances in the songs definitely mesmerize us...
@ugandhar.s4950
@ugandhar.s4950 4 года назад
BGM 😍😍
@obulamsudharshan7659
@obulamsudharshan7659 3 года назад
Release mundhe gemini TV catch chesindhi , gemini TV. First trailer Narasimhan Naidu,
@chkishore-iq7rk
@chkishore-iq7rk 3 года назад
11/01/2001 Ongole Lo 1st day 5 theater's Lo release chesaaru.aa week mothham alaage nadichindi.aa record ippati varaku ye movie ki ledu.
@akashk1660
@akashk1660 4 года назад
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ
@anilani8315
@anilani8315 4 года назад
Tollywood legend
@kranthidurgam5465
@kranthidurgam5465 4 года назад
Songs mathram keka
@vamsikrishna6643
@vamsikrishna6643 4 года назад
Naa autograph movie bro
@mychannel-rf9vd
@mychannel-rf9vd 2 года назад
జై బాలయ్య ✌️💪
@bmuni7261
@bmuni7261 4 года назад
Jai balaya😀
@ujanardhanrj7
@ujanardhanrj7 4 года назад
One of the history created movie
@karthikchand007
@karthikchand007 4 года назад
హేమాహేమీలందరు ఫైనల్ గా ఇరగదీశారు
@radhakrushnantr2857
@radhakrushnantr2857 4 года назад
Jai Balayya
@lakshminarasimhanarasimha5217
@lakshminarasimhanarasimha5217 4 года назад
Karnataka balaya fans
@shakeerbasha7028
@shakeerbasha7028 2 года назад
Super sir 🙏👏
@sreeramsri2424
@sreeramsri2424 3 года назад
Ee mve matram unexpected hit mrugaraju, deviputrudu tho poliste minimum expectations kooda levu first 4 days slow ga housefull ayedi kani 1 week tarvata theater mottam okate ninadam nandamuri debba mega family abba ani.. ee mve success ni enjoy chesinanta ga balayya fans ey mve ni success enjoy chesi undaru i think that is best time in balayya career
@lovarajusaripalli7964
@lovarajusaripalli7964 4 года назад
jai Balayya king of mass
@chinthapallisudharani2994
@chinthapallisudharani2994 6 месяцев назад
E movie Naku chala estam
@venkyram876
@venkyram876 4 года назад
jai balayya
@kathirajasekhar5186
@kathirajasekhar5186 4 года назад
JAI balayya 🤘😎
@seelamdhanunjayanetha9861
@seelamdhanunjayanetha9861 4 года назад
మృగరాజు అట్టర్ ప్లాప్ మూవీ
@hanumathrao6273
@hanumathrao6273 3 года назад
Attar plop aiena 5centers loo 100days adhi chiru range ra children's
@hanumathrao6273
@hanumathrao6273 3 года назад
@@seelamdhanunjayanetha9861 movies loo eppatiki king adhi children ki kuda telusu ga malli dirty politics vadhu brother
@seelamdhanunjayanetha9861
@seelamdhanunjayanetha9861 3 года назад
@@hanumathrao6273 ok delate my message thanq br
@hanumathrao6273
@hanumathrao6273 3 года назад
@@seelamdhanunjayanetha9861 k brother
@trueindian1087
@trueindian1087 3 года назад
@@hanumathrao6273 😂😂😂😂nuv entha vedavo ardam ayyindi😂😂😂jr ntr naga cinema 100 days 7 centers,Allari ramudu 100 days 31 centers Mari e cinemalu kuda flop ra babu
@kumbhashalimraj2401
@kumbhashalimraj2401 Год назад
Good information boss
@kesamreddyrosireddy6459
@kesamreddyrosireddy6459 4 года назад
Good move
@bganeshganesh5452
@bganeshganesh5452 Год назад
Industry hit blockbuster Narsimha Naidu
@perurisrinuvassrinuvas9762
@perurisrinuvassrinuvas9762 3 года назад
Naku telisi maa urulo narasimha nayudu movie records eppati varaku evaru touch cheyaledu
@hvscrafts1514
@hvscrafts1514 4 года назад
Narasimhanaidu , mrugaraju, Devi putrudu, common point is music director Mani Sharma ,3 movies outstanding music ,music wise 3 movies hit, picture wise narasimhanaidu, average Devi putrudu, utterplop mrugaraju.
@satyanarayanasarma982
@satyanarayanasarma982 4 года назад
Narasimhanaidu Average Antavemitrababoo' Industry Hit Ani telusuko' Mottaniki megafan Anipinchukunnavuga#
@hvscrafts1514
@hvscrafts1514 4 года назад
@@satyanarayanasarma982 narasimhanaidu hit movie bro u miss understand
@satyanarayanasarma982
@satyanarayanasarma982 4 года назад
@@hvscrafts1514 OK 'Leaveit
@realdaybreaker8013
@realdaybreaker8013 2 года назад
Superb video essay and analysis
@hemanthhemu9922
@hemanthhemu9922 3 года назад
Jai balayya
@varaprasadvlogs3828
@varaprasadvlogs3828 4 года назад
Denilo songs total superb
@bganeshganesh5452
@bganeshganesh5452 Год назад
Jai Balayya♥️💪🙏🙏
Далее
Director Puri Jagannadh Filmography Troll
8:04
Просмотров 104 тыс.
40 Years Mangamma Gari Manavadu SPL
19:26
Просмотров 14 тыс.