Thank you brother. Naadhi oka request! RU-vid lo videos ela cheyali, ela edit cheyali, vaatiki photos , sounds , mana voice ni ela set chesukovalo oka series la cheyandi brother. Thank you !!!
Anna I'm really saying this your genius guy because still youth ki teliyani enno vishayalanu cheptunnaru tappakunda miru mana Telugu lo Inka top youtuber ga edagalani asistunnanu
నేను మీ subscriber ని. వీడియొ మంచిది. తెలుగు youtuber లు నుండి ఒక కోరిక. ప్రపంచం లోని ఇరు దేశాలలో ఉన్న అనేక భాషల ఉత్తమ youtuber లని చూసి మీ చానెల్ నాణ్యత (మాట్లాడేతీరు, వీడియొ ఎంపిక, వీడియొ తయారు చేసే విధానము, ఇతర విషయాలు) ని మెరుగుపర్చుకుంటే మాకు కొంత గర్వంగా ఉంటుంది ఇంకా మీ 18లక్షల subscriber లను మంచిగా ప్రభావితము చేసిన వారు అవుతారు. నేను మిమ్మల్ని ఆదరించటానికి మీ చానెల్ ను subscribe చేశాను కానీ నేను సహజముగా తెలుగు చానెల్ లను చూడను. ఇంగ్లీషు, జపాను, ఫిన్లాండ్ దేశాల యూట్యూబ్ చానెల్ లను చూస్తాను.
చాలా మంచి విషయాలు చెప్పావు అన్నా. అదే వేరే చానళ్లు వారు సోది ఎక్కువ చెప్పి అసలు విషయం తక్కువ చెబుతారు. అన్ని వెబ్సైట్లు బాగున్నాయి. ముఖ్యంగా చివరిలో చెప్పినది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది.
Thank you brother you tell us so many interesting websites I like mostly in this video free Rice website because we can improve our knowledge and we can help for beggars
Dear brother Rama Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏 iam fallowing your Chanel from past 2 years you are awesome and u have magnificent voice I new that your making this videos on your mobile you doing awesome job I appreciate your hard work best Telugu you tube channel Thanks a ton Regards:-md galab 🙏🙏🙏🙏🙏