పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet
ద్రౌపది పడిపోవడం చాలా బాధ కలిగించింది. ఒక్క సారి కండ్లకు నీళ్ళు వచ్చాయి. మహాసాధ్వి అయి ఉండి కూడా అయిదుగురులో అర్జునుని పట్ల కొంత అధిక ప్రేమ కారణంగా స్వర్గానికి అనర్హులురాలయింది.
ఆచార్యా, ప్రణామం. కవి తిక్కన గారి జన్మ స్థలం: గుంటూరు లోని పాత గుంటూరు శివాలయం వీధిలో వారి ఇల్లు ఉందని, అక్కడ మహాకవి తిక్కన సోమయాజి జన్మించారు అని చెప్తారు. వారి పేరు పై ' తిక్కన గ్రంథాలయం'అనే ప్రాచీన భవనం కూడా ఉన్నది.