#FolkSingerShashirekha #FolkSingerShobha #FolkSingersShashirekhaShobha
#𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
పల్లె పాటలతో కదం తొక్కిన.శశిరేఖ, శోభ ...
చుట్టూ పట్టూ సున్నపు గోడ- నట్టా నడుమ లక్కా మేడలో ఒక్క దాన్నే ఉన్నాను.. సిలుకలను పంపు, సిలకలతో మాటలను కూడ పంపమని తన చెలికాడిని అడుగుతోంది పల్లె పడుచు.. పల్లె శ్రమైక జీవనానికి అద్దం పడుతూ ప్రతి సందర్భం పాటై ప్రతిధ్వనిస్తుంది.. పల్లె పాటలతో కదం తొక్కారు ఈ పల్లె గాయకులూ శశిరేఖ, శోభ..
For More Videos : bit.ly/3JAMn5T
𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 / @aakerunewstelugu
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: t.me/joinchat/...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦: / aakeru_news
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫: / aakerunews
warangal folk singers shashirekha shobha, shobha folk singers, folk singers interviews
27 авг 2024