Annayya mahendra Anna kanipinchatam ledu miru aiddaru chala bagga videos chestaru A bandi aina chala perfect ga all details ani explain chesteru Annaya miru bavunnaru kada dost bandi Yalla undi vedios cheyandi ...
V50 in service centre lo choosanu.... Coustomer ni adigaanu emaindhi ani..... 700kms ke kinda axel virigipoyendhani chepparu.... Clutch kuda poyendhi annaru...
హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ బ్రో మీరు ఎందుకు వీడియోలు పెడతారు లేదు రెండేళ్లకోసారి వన్ మంత్ కు ఒకసారి వీడియోలు పెడుతున్నారు ప్రాబ్లం ఏమిటి పెట్టండి డైలీ బ్లాగ్ థాంక్యూ బ్రదర్
నేను ఒక సారి వెళ్లిన లోడ్ కే మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాను బ్రదర్ కాబట్టి ఆ videos నేను పెట్టిన ఉపయోగం లేదు అందుకని videos late అవుతున్నాయి..... అర్దం చేసుకోండి లేదా ఎమైన సలహా ఉంటే ఇవ్వండి