UPS mode is giving Accurate output voltage power on/off time also and It is for specific systems, Inveter mode is only standby, when the power gone that time will give the output.
anna maadhi amaron inverter ,one month ayyindhi theeskuni ippudu adhi mains nundi power supply unna kuda ups on lo chupisthundhi ,dhani power bill perigey avakasam undha? ela solve cheyali konchem cheppandi . reply me
సార్ గుడ్ మార్నింగ్ నా పేరు వాసు పెనుగొండ మా ఇంట్లో అమరాన్ బ్యాటరీ ఇన్వెర్టర్ ఉన్నది. మేము ఈ కరోనా కి ఐదు ఆరు మంది ప్లాస్టిక్ లో ఆవిరి పట్టే మిషన్ లో ఆవిరి పట్టుకున్నాము అప్పుడు ప్లగ్ బాక్స్ లో ఉన్న స్విచ్ కాళి పోయినది తర్వాత ఇన్వెర్టర్ క్లబ్ పెట్టాము అప్పుడు ఇన్వర్టర్ కరెంట్ లో పెట్టి పని చేస్తుంది అది ఇన్వెర్టర్ లో పెట్టి తే కానీ చార్జి కాదు తర్వాత ఇన్వెర్టర్ లో రెండు ఫీజులు ఉంటాయి దానిని తీసి చూస్తే బాగున్నది ఆ ఫీజులను అలాగే వేసాము తర్వాత కొత్త సూచన బిగించి ఇన్వెర్టర్ ని ఆన్ చేసాము అది బాగా పని చేస్తున్నది తర్వాత మా అబ్బాయి ఆవిరి పట్టుకున్నాడు తర్వాత ఇన్వర్టర్ పని చేయలేదు నేను సాకెట్ మార్చి ప్లగ్ పెట్టాను కరెంట్ లో ఉంటే ఛార్జ్ అవుతున్నది ఇన్వర్టర్ లో పెడితే చార్జి కావటం లేదు ప్రాబ్లం ఏమై ఉంటుంది తెలియపరచండి cell 9849492187 penugondavasu Tq