Тёмный

IPS YSRCP: ఆ IPS ల మరో దారుణం! మళ్ళీ ఇరుక్కున్న కాంతిరాణా, విశాల్ గున్ని | Gundusoodhi - PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 280 тыс.
Просмотров 84 тыс.
50% 1

#vishalgunniips #vishalgunni #kranthiranaips #kranthirana #ysrcp #apipsOfficersinTrap #ysjagan
IPS YSRCP: ఆ IPS ల మరో దారుణం! మళ్ళీ ఇరుక్కున్న కాంతిరాణా, విశాల్ గున్ని | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 2 дня назад
మా సైకో దగ్గర మానవత్వం చానావుంది ... బాబాయినే గుండెపోటుతో చంపినోడు.. వీళ్ళోక లెక్కా.
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 2 дня назад
TRU 🎉
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 дня назад
0:07చంద్ర బాబు కంటే క్రూరుడు వుండదు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ చావుకు కారణ మయ్యాడు.
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 2 дня назад
BABAI OKKADEYNA , 5 YEARS LOO 272 MANDEY HINDUVULANU POTANA PEYTUKUNA MD GAJANEY, MD GORI, AURANGAJEEB , BIN LADIN LAA KANTEY PACHEY NEYTURU TAGEY DRACULA JAGANA GADU, MONEY CM POST KOSAMU WIFE NEY DAUGHTERS NEY KOODA PADUKO BEYDATADU, ATUVANTEY LATHKORR NAA KODUKU JAGAN GADU.
@madhujohn1055
@madhujohn1055 2 дня назад
Avunu ma kedi chandhra babbu kuda chana Killar Gaadu NT ramarao ne champinodu Anni chesesi em cheyyalenattu Bale thappinchukunttadu Ma Chandhrababbu kd gadu
@saisupreeth8524
@saisupreeth8524 2 дня назад
Exactly
@bhaskaruduk9342
@bhaskaruduk9342 2 дня назад
ఎన్ కౌంటర్ చెయాలి ఎందుకంటే వారు చట్టం ను కాపాడవలసిన వార..కాదా పరిక్ష లో ఒక బిట్ తప్పు అయితే జాబు పొతుంది. మరి విల్లు అవసరమా
@anjaneyasarma
@anjaneyasarma День назад
If the complaint is proved correct , the two IPS personal responsible for irrevocable,unforgettable life long pain to mother of the victim , should be dismissed from services and imprisoned for life along with other criminal prison mates
@rajuburada5154
@rajuburada5154 2 дня назад
జగన్ గారు మానవతా వాది కాబట్టి మానవతా దృక్పధంతో వదిలేసిఉంటారు
@varaprasadreddy15
@varaprasadreddy15 2 дня назад
యిదినిజమైవుంటుంది, రగురామని వేదించి, గుండెపైకూర్చునికొట్టారని ఆయనేచెప్పాడు! యిదికూడాయిలాంటికుట్రవుండివుంటుంది!
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 2 дня назад
వీళ్ళకి ఐపీఎస్ లో ట్రైనింగ్ ఇదే ఇచ్చేరేమో..
@venkatarao1973
@venkatarao1973 2 дня назад
ఒక దౌర్భాగ్యుడి పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్నీ జరిగాయి.ఉన్నతస్థాయి ఉద్యోగులు కూడా ఆ నికృష్టపు పాపాలలో భాగం కావడం మన దౌర్భాగ్యం
@madhujohn1055
@madhujohn1055 2 дня назад
Avunu chandhara babbu nu Urgent ga Cm nunchi thisesthy baaggunu 100 dhatindhi ippativaraku A na bocchu ledhu
@hanumamylife6510
@hanumamylife6510 День назад
​@@madhujohn1055ఈ వీడియోకు, నీ కామెంట్ కు ఏమైనా సంబంధం వుందా అనే అనుమానం రాకూడదు ఎందుకంటే మీ బ్యాచ్ కు కనీస జ్ఞానం వుండదు కనుక. మీ అల్లెలూయ గాడు 100 రోజులలోనే అన్నీ ఇచ్చేసాడా చెప్పరా సంకరా. ఐనా జనాలు చంద్రబాబు గారు ఏవేవో ఇచ్చేస్తారని కాదు ఆయనను గెలిపించింది. ఈ ఐదేండ్లుగా రాక్షసుల అరాచకాలు చూసిన తరువాత ఒక్క ఛాన్స్ గాడిని తన్ని తరిమారు. పథకాలు ఐతే కచ్చితంగా అన్నీ అమలు చేస్తారు కాని నీకేదో లేదంటివే అది మాత్రం యివ్వలేరు నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా
@gollarajubotu
@gollarajubotu 2 дня назад
సార్... వాళ్ళు అన్ని తెలిసి చేసారు.... ఆ గిఫ్ట్ అటువంటిది... వేల కోట్లు జగన్ ఇచ్చాడు
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 дня назад
జగన్ ,చంద్రబాబు, మోడీ ఎవరైనా అదే పద్ధతి. కాకపోతే మనకి నచ్చినట్లు మనమ్మాట్లడతం.
@venkatbalineni32
@venkatbalineni32 2 дня назад
హర్ష సాయి +విశాల్ గున్ని =సోషల్ మీడియా హీరోస్ real విల్లన్ లు
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 дня назад
చంద్రబాబు క్రూరుడు ఎంత మంచి వాళ్ళని అయినా వ్యక్తిత్వ హననం చేస్తాడు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన దుర్మార్గుడు.
@a.maheshchandu5311
@a.maheshchandu5311 2 дня назад
ఇంకొక వారం ఆగని మొత్తం బయటికి వస్తాయి అప్పుడు మాట్లాడదాం వాళ్ళని ఏం చేయాలి
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 дня назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐 వీళ్ళ ని ఏం చేయాలి అంటారు వీళ్ళు మనుషులేనా 😢
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 2 дня назад
విశాల్ గున్నీ సోషియల్ మీడియాలో మంచి పేరు ఉంది కాని ఆతని మీద వస్తున్నా ఆరోపణలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఎవర్ని నమ్మాలో ఆర్థం కావడం లేదు
@sreanivaasvaas
@sreanivaasvaas 2 дня назад
Hello.. Vishal gunni gaduki iddaru PRO lu vundevaru vadini social media hype kosam
@prk5494
@prk5494 2 дня назад
Social media lo Peru , dabbu pedite vastundi ... Vaadini vaadu Edo pedda nijayiti parudi laaga chupinchu kovadam and meeru daanni nammadam ..thu
@rakeshrahki3838
@rakeshrahki3838 21 час назад
Just show off in media...😂⁉️
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 2 дня назад
ఇందులో నిజం ఉండవచ్చు, ఫేక్ కంప్లైంట్ ఇచ్చే అంత ధైర్యం వుండే పర్సనాలిటీ గా వారు కనిపించడం లేదు, న జా నిజాలు ఆ భావంతునికి అప్పటి అధికారులకు తెలియాలి
@chandrasekhar2754
@chandrasekhar2754 2 дня назад
డబ్బులు అలాంటివి సార్ కళ్ళు మూసుకుని కాదు డబ్బులు అలా చేయిస్తాయి అంతేగాని మానవత్వం ఎక్కడిది సార్ మన జగనన్న చెప్పాలి
@kongarasrinivas7593
@kongarasrinivas7593 2 дня назад
ఐపీఎస్ లు చేయరు బాబు,కానీ వాళ్ళు వైపీయస్ లు అని నీకు తెలియదా ఏంటి
@gsnmurthynallababu2612
@gsnmurthynallababu2612 2 дня назад
అబద్ధ మైతే ఒక స్తీ అంత ధైర్యంగా CPS లు మీద రిపోర్టు చేయ లేదు YCP Govt మాయాబజార్ లా ఏదైనా నమ్మవలసిం దే
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 дня назад
జాత్వని రాలేదు మన బాబు తీసుకు వచ్చాడు.
@coneclubstipstelugu9286
@coneclubstipstelugu9286 День назад
​@@ajayasamanthula6295 em bajru puttukalura meevi inka ela suport chestunnara mari intha banisatvam ha chi em appam chesidni ra nee amma aa bajaru dhani kadupunaputtav bajru naa kokda
@satishirrinki5967
@satishirrinki5967 День назад
జాత్వని మీద కేసు రైట్/రాంగ్ చెప్పండి​@@ajayasamanthula6295
@thondulavenkateswarao2819
@thondulavenkateswarao2819 2 дня назад
నిజమే అయి ఉంటది ఇది నిజమే అయితే వాళ్ళనిద్దరిని ఎన్కౌంటర్ చేసేయాలి
@rameshkumaralti9985
@rameshkumaralti9985 2 дня назад
నిజమే నిజమే 100 perecent నిజమే . పిచ్చోడి లా ఉన్నావ్ బ్రో ఏం అనాలిసిస్ చేస్తున్నావ్ 99 పెరెసెంట్ పోలీసు డబ్బు కోసమే పని చేస్తారు. వాళ్ళకి డబ్బే ముఖ్యం. నైతికత విలువలు ధర్మం ఉండవు. 1 perecent మాత్రమే పోలీసు ద్వారా న్యాయం జరగొచ్చు. Remaining number one ఫల్తు unnaru.
@kongarasrinivas7593
@kongarasrinivas7593 2 дня назад
ఐపీఎస్ లు చేయరు బాబు,కానీ వాళ్ళు వైపీయస్ లు అని నీకు తెలియదా ఏంటి
@ajayasamanthula6295
@ajayasamanthula6295 2 дня назад
ఎవడు అధికారంలో వున్నా వాళ్ళ ను అనుసరించి అధికారులు నడుచుకుంటారు.ఇప్పుడు టీడీపీస్ గా ఇప్పుడు కొందరు నడుచుకుంటున్నారుగా.
@Parthu8495
@Parthu8495 2 дня назад
Intha varaku ilanti yps lu dorakaleduga thandri hayamlo yas lu koduku hayamlo yps lu ​@@ajayasamanthula6295
@raghuveer9395
@raghuveer9395 2 дня назад
​@@ajayasamanthula6295chupinchu...
@madhujohn1055
@madhujohn1055 2 дня назад
Yps lu kadhu TDPS LU VALU teliyadhemo neeku inkaa
@shivamalli7387
@shivamalli7387 2 дня назад
డబ్బు కోసం ఏమైనా చేసారేమో అన్న 50 కోట్లు విలువ చేసే బూమి ఉన్నప్పుడు ఏమో వీళ్ళకి ఏమైనా డబ్బు ఆశా చుపిచ్చుంట రెమో చూడాలి ఇప్పటికి నాకు అనుమానము మాత్రమే అన్న
@puttaputta610
@puttaputta610 2 дня назад
సైకో స్కూల్ లో.ఇలాంటి ఆఫీసర్స్.తయారు అవుతారు
@venkatareyanshmarpudi7008
@venkatareyanshmarpudi7008 2 дня назад
నిజమే కచ్చితంగా ఎందుకంటె... యధా రాజా తధా పరివారం.....
@prasadbabu9256
@prasadbabu9256 2 дня назад
Ravana rajyamlo manchivaallu kooda cheddagaa aipothaaru Gotha prabhutwam niroopinchindhi
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 2 дня назад
నిజమే అయ్యి ఉంటుంది.
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 дня назад
సర్, వాట్ అబౌట్ "పోస్టుమార్టమ్" రిపోర్ట్ రిజల్ట్స్ మేనేజ్డ్" సర్, ఎవరు తమ కొడుకు మీద అంతగా పెద్ద ఆఫీసర్స్ మీద అనవసరముగా ప్రూఫ్స్ and ఎవిడెన్సెస్ లేకుండా అలా కంప్లైంట్ ఇవ్వరు సర్. తప్పు హరిగినట్లు నిరూపణ జరిగితే నడి రోడ్డు మీద ఉరి తీయాలి, మల్లి ఇలాంటి వెదవ పనులు చేయడానికి భయపడాలి సర్
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 2 дня назад
ఈ వార్త ఎప్పుడో వచ్చింది. ఆమె కలవని అధికారి లేడు. ఇందులో కూడా వైసీపీ నాయకులు ప్రమేయం ఉంది.అందుకే ఎవరూ పట్టించు కోలేదు. చంద్ర బాబు ని కలసిన తరువాత బయటకు వచ్చింది.
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 2 дня назад
ఐపీఎస్ ❌ వైపిఎస్ ✔️
@trinesh1436
@trinesh1436 2 дня назад
ఈ కొంతమంది పోలీస్ లు sp స్తాయి వాళ్ళు జగన్ గవర్నమెంట్ లో బాగా రెచ్చిపోయారు ప్రజలని భయబ్రాంతులు చేశారు
@JhansiKomati-q3n
@JhansiKomati-q3n 2 дня назад
Enkenni velugu lo ki vastayoo
@bommanalakshmi6568
@bommanalakshmi6568 2 дня назад
దారుణం,చాల బాధగా,ఊంది,ఉద్యోగంనులితోలగించలిఒకత
@nageyswarraosurisetti3954
@nageyswarraosurisetti3954 2 дня назад
Gundepotu anedi shakshi patent right like vivekananda case old women why tell liy avadam chepu tadi common sense think
@santunukala4034
@santunukala4034 2 дня назад
ఇలాంటి తప్పుడు పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు యావజ్జివా కారాగారా శిక్షలు విధించేలా చట్టాలు మార్పు తీసుకురావాలి కఠినమైన సెక్షన్స్ బుక్ చేసి లోపలవేయాలి అలాగే నార్కో అనొలోసిస్ & లై డీటేక్టర్ టెస్టులు చేయాలి
@yhvilasini2039
@yhvilasini2039 2 дня назад
గత 5 సంవత్సరాల్లో జగన్ అండతో కింద నుంచి పైదాకా ఈ IPS &IAS officers చేసిన అరాచకాలకు అంతే లేదు.
@brambedkar5279
@brambedkar5279 2 дня назад
Ap లో ips చాలా చేసినారు prathi కేసు లో sp ప్రమేయం ఉన్నది. ఘోరమైన టిడిపి గౌరవంతో ఏం చేస్తారు. స్పీక్ చేయడం..
@prasadkonidala5643
@prasadkonidala5643 2 дня назад
Nijam. Fake complaint vevaru evvaru. Yes we belleve
@lakshmimunnangi6901
@lakshmimunnangi6901 2 дня назад
Papam this old lady struggling from many months😢
@gmraja2944
@gmraja2944 2 дня назад
🙏 ఒక వేళ ఇలా వ్యవస్థలు, అందులోని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, ఇలా తప్పుడు విధానాల్ని అనుసరిస్తే, అప్పుడు సామాన్యుని గతి ఏంటి. ఈ స్వాతంత్ర్యం,ప్రజాస్వామ్యం,రాజ్యాంగానికి విలువేముంది?✍️ దేశంలో మన పరువు ఏమౌతుంది 🙏🙏 అందుకే ఇది ఎంతవరకు నిజమో నిగ్గు తేల్చాలని మనవి 🙏🙏
@returukarimulla4485
@returukarimulla4485 2 дня назад
Anna apptlo ibrahimpatnam lo jariguna Ayesha murder gurinchi video cheyara??
@gajjarapuprasad739
@gajjarapuprasad739 2 дня назад
Your, Analysis is, Always Correct
@jayaramreddy32
@jayaramreddy32 2 дня назад
These officers do not need a job, They gain 100 of Crores. Life and Family settled. Only court cases time pass duties are left.
@jayasd523
@jayasd523 2 дня назад
చట్టాలు మారాలి....case disbursement immediate గా జరగాలి
@vvsnchowdaryvalluri
@vvsnchowdaryvalluri 2 дня назад
Emi darunalu sir
@npdinfo452
@npdinfo452 2 дня назад
ఇది నిజమైతే దర్యాప్తు చేస్తే వారిద్దరి ips లని ఏ చట్టాలకు పరిమితి లేకుండా ఉరి తీయాలి
@bhupathimeda7545
@bhupathimeda7545 2 дня назад
అన్న నీవు వీడియో కి తంబునెల్ లో జగన్😅 ని ఫోటో పెట్టకు అన్న ఈ గొర్రెలు నీమీద అనవసరంగా గొడవకు వస్తారు అన్న
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 2 дня назад
అభియోగాలు కాదు బ్రదర్ . వాటిని జ్యోతిషం లో దుర్యోగాలు అంటారు. ❤😂🎉😂🎉
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 2 дня назад
రక్తం మడుగులో ఉన్న ఫోటో మీడియాకి చూపి నా కొడుకుది మర్డర్ అయితే గుండెపోటు అని కేస్ క్లోజ్ చేశారు అని ఒకామె ఎప్పటినుంచో న్యాయం కోసం తిరుగుతుంది ఫొటోలో తల చుట్టూ నేలపై బోలెడు రక్తం ఉంది, ఇది అది ఒకే కేస్ అయ్యుండవచ్చు
@hariprasadhari342
@hariprasadhari342 2 дня назад
సైకో రాత్రి పూట నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతాను అని చెప్పటం 100% వాస్తవము. యెహోవా 10 కమాండ్మెంట్స్ నీ ఏవిధంగా అమలు చేయాలి అనే విషయం చాలా లోతుగా ఆలోచన చేసి అందుకు తగిన వారిని ఎంచుకోవటం, వారిచే తన వ్యూహాన్ని ఎలా ఆమలు చేయాలి అన్న ఆలోచనలు అన్నీ రాత్రిపూటే చేస్తాడు. రాత్రిపూట దుష్ట శక్తులు చాలా బలం గా ఉంటాయి. సైకో గూడ అదే గదా!
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 2 дня назад
Akkada Doctor ekkada oka vyakhtini. YPS/IPS sikhasha vaiyandi CBN garu.
@sasidharvasam8252
@sasidharvasam8252 2 дня назад
At least IAS IPS people should be corruption free, service oriented, ethical and roll models for the society
@cinefan-l2q
@cinefan-l2q 2 дня назад
Jatwani case lo irukkoni unna oka IPS officer 2017 or 2018 lo oka Audi car gift ga teesukunnadu betting nadipe oka bookie nunchi. Idi jarigindi Nellore district lo, deeniki sambandinchi investigation chesi report ichina appudu TDP government pattichukoledu, appude aa IPS officer ki punishment ichi unte Eeroju ilanti news chudavalasina avasaram vachedi kaadu.
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 2 дня назад
Yes aame YCP time lo nyayam kosam gadapa gadapaki tirigina vedios chusaamu , adi nijam.😮 CIT veyyali, immediately action teeskovali.😔
@krishrajas2942
@krishrajas2942 2 дня назад
విశాల్ గున్ని నిజాయితీ పరుడైన ఆఫీసర్ అనుకున్న ఛీ
@veenusramakrishna2451
@veenusramakrishna2451 2 дня назад
KIRAI MUKALU VEELLAKANNA BETTER
@ramanakv6059
@ramanakv6059 2 дня назад
Srinu garu, IPS, IAS adhikarulu kooda manushule, vaallaku crores of rupees sampayinchalani vuntundhi. Nijayithiga chattalanu gauravinchi sampayinchalani konthamandhi vunnatle avineethitho koodabettalane dhurasha vunnavaallu kooda vuntaru. Ayithe paripalinche vyakthi CM chattaniki lobadi ruling chese vaallunte bureacrates kooda alage vyavaharistharu. Power ni addam pettukoni avineethi, akramalu, arachakalu, dopidi, praja dhanaanni kollagottadaniki power loki vachche CM lanti vaallu vunte adhikarulu kooda alage vyavaharistharu. Andaru alage vuntarani kaadhu. Yajamani pravarthanani batti vudhyogulu kooda alage vuntarani oka nanudu vundhi kadaa. Blood lo nijayithi vunte ye vyavasthalo ayina nijayithiga vuntaru. Alage kalusithamaina vaallu ye vyavasthalo ayina vaalla arhathalu marichi thappudu panulu chestharu.
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 2 дня назад
Nippu lekunda poga raadu. Asalu yemi jaragaka pothe case yenduku pedatharu
@nagallasatyaranayamurty8364
@nagallasatyaranayamurty8364 2 дня назад
Nijam anu kovaali.nijam,ayithe idharini dismiss cheyyali
@venkateswarraogonella4238
@venkateswarraogonella4238 2 дня назад
Jagan anee reverse alochana kadaa. Manvtavam antee Rakshatvam ardham chesukondi.
@SKumar-zc1rx
@SKumar-zc1rx 2 дня назад
E news apoday vachhindhi kani lime light kaledhu
@shaikrashed4878
@shaikrashed4878 2 дня назад
1st thappu dwara experiance 2nd thappu ku daari dorikindi
@umanaiduvarri7905
@umanaiduvarri7905 2 дня назад
We are waiting for further update above video
@dsaiprasad2054
@dsaiprasad2054 2 дня назад
For money same anybody can do anything.😅
@Bangaru502
@Bangaru502 2 дня назад
Cheeee
@ammu-ch4it
@ammu-ch4it 2 дня назад
True
@sankargosula8549
@sankargosula8549 2 дня назад
Hi Srinu anna...
@jyothsnak6438
@jyothsnak6438 6 часов назад
కాళ్ళ దగ్గర బతకాలనుకునే మీకు యింత గొప్ప చదువు ఉద్యోగం అవసరమా.
@06771A0211
@06771A0211 День назад
Congratulations brother. మీరు టి.టి.డి బోర్డు మెంబెర్ గా సెలెక్ట్ అయ్యారు అని టాక్.🎉🎉🎉
@tigermahi1325
@tigermahi1325 2 дня назад
ఇంత దుర్గతాల దౌర్భాగ్యులు నిజమైతే వాళ్ళని dismiss చెయ్యాలి
@kuranginagaraju3543
@kuranginagaraju3543 2 дня назад
ఇద్దరికి డిస్మిస్ చెయ్యాలి.జీవిత ఖైదీలుగా శిక్ష వెయ్యాలి.ఆ కుర్రాడి ఆత్మ శాంతిస్తుంది
@tsubramani95
@tsubramani95 2 дня назад
విచారణ తర్వాత నిజమని తేలితే వాళ్ళను dimiss చేయాలి. Case కంటిన్యూ చేయాలి. శిక్ష పడేలా చూడాలి
@maradaravimohan9398
@maradaravimohan9398 2 дня назад
మన సైకోకి‌ వీల్ల డైరెక్షన్లో వివేకానంద హత్య పధకం అయిఉంటాది.
@kasi6464
@kasi6464 День назад
ఇంతవరకు 100 దొంగతనాలు చేశాను, ఇన్ని సార్లు నన్ను పట్టుకోలేదు కదా !!! 101 వసారి ఎలా పట్టుకుంటారు ? నాకు దొంగతనము హక్కుగా పొందాను, నా వృత్తికి ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కలిపించాలిసినదే !! అంతేగా...అంతేగా....
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 2 дня назад
జగన్ పాలన లో ఇటువంటి వేదవ పనులు సర్వసాధారణమైపోయింది
@venkateswaraopothineni4724
@venkateswaraopothineni4724 2 дня назад
ఒకవేళ కేకే అలా చెప్పినట్లు ఐతే,, అతను 29 వరకు అలాగే చెబుతూ ఉండే అవకాశాలు ఉన్నట్లు అనుకోవచ్చు
@viswanathkori3806
@viswanathkori3806 2 дня назад
భావించడం ఏంటి చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఆమె అంత పెద్ద హోదాలో ఉన్న వాళ్ళగురించి ఎలా చేపుతుంది నీకు తెలియదు అను అంతవరకూ బాగుంటుంది భావించడం లేదు అని కితబ్ ఇవ్వొద్దు
@kiranayyappa8203
@kiranayyappa8203 2 дня назад
అన్న మద్యం షాప్స్ డీటైల్స్ గురుంచి ఒక వీడియో చేయండి అన్నా
@sarojaravva9072
@sarojaravva9072 2 дня назад
Anni stayaello అవినీతి నీ అరాచకాలు నీ అలవాటు చేశాడు ycheapi దోపిడీ దొంగల గుంపు. నిచత్వం నీకృష్టం . అదొక మాఫియా. విశాల్ గుర్ని అనేవాడు లైవ్ ఫోన్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నట్లు నాటకాలు అదేవాడు . అన్నిటికీ poininunchi వత్తిడి తో అన్ని వ్యస్థల్లో అరాచకం వేళ్ళతో వెళ్ళింది. దాన్ని ఎలా తీస్తారో రోజు అరాచకాలు తీస్తూ చూస్తూ e government ki ede సరిపోతుంది. అరాచకాలు వెలికితీత.
@kumarthota8273
@kumarthota8273 День назад
అన్నా నువ్వు కూడా విచారణ చేయకుండా ఇలా వీడియో చెయ్యకూడదు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వీక్షకులు ఆ IPS లు అలా చేసి వుంటారు అనే కంక్లూజన్ కి వచేసుంటారు. మీరు తటస్థంగా వుండి నిజాన్నే వీడియో చేసి పోస్ట్ చేస్తుంటారు అని నమ్ముతున్నాను. కానీ! 😢
@rakeshsharma0208
@rakeshsharma0208 День назад
అన్న దగ్గర మానవత్వం మస్త్ గా ఉంది. కావాలంటే వివేకానంద రెడ్డి ఆత్మని అడిగితే మనకి ఇంకా క్లారిటీ వస్తది
@srinivas1061
@srinivas1061 День назад
శ్రీనివాస్ గారు ఇలాంటి కేసులు ఐపీఎస్ లు చాలా సెటిల్మెంట్ లు చేశారు ఇక్కడ ఎప్పుడు అంటే కరెక్ట్ గా మీకు చెప్పలేను కానీ నేను విన్నాను వాళ్ల దగ్గర చేసే కానిస్టేబుల్స్ చెప్తారు మేము ఇలా వెళ్ళాము మా sp గారు చెప్పారు ఇలా సెటిల్ చేశాము అలా సెటిల్ చేశాము అని ఇది పోలీసు లకు సాధారణం ఎవ్వరూ నిజాయితీగా లేరు
@saddalaprashanth5953
@saddalaprashanth5953 День назад
E case koliki ravali,,,, cm ga cbn prestigious ga thisukuntey chudalanii undhi real cm ga
@sathibabu2241
@sathibabu2241 2 дня назад
Jagan ki. Manavthvam vundhi kabbate ituvantivi jaruguthai
@pratapp6976
@pratapp6976 2 дня назад
Goppa anipinchukodaaniki yenno stunts chesthaaru. Adhikaaraanni vupayoginchukovaaligaa
@naradileepnaradileep7608
@naradileepnaradileep7608 2 дня назад
శ్రీనివాస్ బ్రదర్ మీరు T shirt వెయ్యొద్దు
@2672spg
@2672spg 2 дня назад
70%కేసు లు అన్నీ అలాగే చేసారు వైసీపీ govt లో
@srinivasulu9054
@srinivasulu9054 2 дня назад
ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాస్త కూడా వారికి సద్వినియోగం చేయలేద,,, సొంత వారికోసమే వాడుకున్న సైకో తుగ్లక్ జగన్ 11హన్
@RamuSiva-o7i
@RamuSiva-o7i 2 дня назад
Anna pk kuda baptism tesukunnadu .anitha kuda tesukundi..veellu hindu kadu ga..appudu jagan kuda kaduga..pk manalni mosam chwsada..so sad..pk kuda eppudu declaration meeda signature cheyali kada.anna tdp activated ga join avitanu..diley 2000 istara..post kuda pedatanu..2000 and room food ..kuda kavali
@krishnareddy4855
@krishnareddy4855 2 дня назад
ఇది నూరుశాతం నిజమని నమ్ము తున్నాను.గున్నీ గొంతులో తాతా గాడిని తీస్తా తియ్యాలి
@ramaiahm7829
@ramaiahm7829 2 дня назад
Cyco gaadi paalanalo ila jarigana prajalu baaga budhi chepparu
@tataraojagupalli8510
@tataraojagupalli8510 2 дня назад
Rajakeeyanayakuluku uudigam cheyadanika ee ips postulu
@uddantitirumaleswararaopad8364
Sakshi newspaper 📰 logo paina kuda "satyamevajayate" ani untundi 🇮🇳 Jai Andhra pradesh ✊️
@bhanugonuguntla7578
@bhanugonuguntla7578 2 дня назад
RRR undi MLA paina video cheyandi brother
@KM.Sunandha
@KM.Sunandha 2 дня назад
Nizamayyi undadu endukanta drs pm certificate plays an important role .
@chramana8696
@chramana8696 2 дня назад
ఇది కూడా పొలిటికల్ స్టంట్ అవ్వచ్చు కదా?
@palakaapparao8706
@palakaapparao8706 2 дня назад
Meruannadhicarectkhaniandhiridivadhanavakate
@సత్యనారాయణ-గ1చ
ఇది పైవారు చేయించినది అనుకొన్నాను
@durgaprasad-sr8ph
@durgaprasad-sr8ph 2 дня назад
నిజంగా తప్పు చేస్తే కాల్చిపాడేయాలి
@ramanamurthyvanapalli270
@ramanamurthyvanapalli270 День назад
ఇంకా ఎన్ని చేసారో ఈ yps లు
@krishna2336
@krishna2336 2 дня назад
చాలా చాలా దారుణాలు జరిగాయి గత ఐదు సవంత్సరాలలో.
@RangalaLalitha
@RangalaLalitha День назад
Uri shikha veyali vere okkadu tappu cheyaludadu
@sangameshk1265
@sangameshk1265 2 дня назад
100% true ychepi IPS lu chala darunalu chesaru
@keravindra3659
@keravindra3659 2 дня назад
ఈ ఆఫీసర్లు ఇద్దరిని ఉరి తీయాలి
Далее
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18