మీరు చాలా బాగా చెప్తారు... I follow your ఛానల్... 👌👏👍 బ్రదర్ నా బడ్జెట్ 40k max...గేమ్స్ నాకు రావు ఆడను కూడా... But my requirements..1) watching OTT movies..2) Super Sound Speakers & Single capture for calls... 3) Absolutely need Beautiful Display... 4) Performance & Battery Life...5) Awesome sensors for Photos & Videos.. 6) Build quality - Design & Feel good in hand... Please Suggest accordingly
ఎక్సలెంట్ గా చెప్పారు. అసలు అంత లోతుగా పరిశీలించి ఎవరు చెప్పలేదు. 7300 కంటే 7200 ప్రాససరే బాగుంటుంది అని & అది కూడా ఎందుకో కారణం చెప్పారు good 👍. ఈ పాయింట్ ని ఎవరు టచ్ చేయలేదు. నాకు తెలిసి వాస్తవం తెలియాలి బాగా క్లారిటీ రావాలంటే మీ వీడియో తప్ప ఇప్పట్లో ఎవరూ లేరు., వాళ్లు పేరు వచ్చిన యూట్యూబ్ బర్స్ అయినప్పటికీ? U r review marvellous ❤
బ్రో నేను ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను నాకు మంచి ఫోన్ suggest చెయ్యండి నా బడ్జెట్ 17 నుంచి 16 k నాకు కావాల్సినవి: కెమెరా మంచి ఉండాలి 2) చార్జింగ్ ఫాస్ట్ గా ఎక్కాలి 3) చార్జింగ్ తక్కువగా దిగాలి 4) 8 ప్లస్ 128 ఫోన్ అసలు స్టాక్ కావద్దు bro మంచి మొబైల్ చెప్పు బ్రో Please reply 🙏
Moto wifi connection problem vundi....next room lo ki connect avataledhu and charge cheste baga heat vostundi and some times jio signals kuda ravataledhu....so go for IQq
Anna మీరూ చాలా జెన్యూన్ గా చెబుతారు moto g 50 fusion కొనవచ్చా please respond to my message నేను g 40 fusion వాడుతున్నాను చాలా ఇబ్బందులు పెట్టింది ఈ phone apps download అవ్వకుండా
Anna nenu bgmi aduthanu nenu 20 fps phone lo 5 years varaku Adina below 10k lo eppdu koncham design bagundhi z9s dhi z9 kanna ani edi teskundam anukuntuna