Тёмный

Is Ending life a Solution? చావే పరిష్కారమా? Inspiring Telugu Christian Short Film | Dr John Wesly 

John Wesly Ministries
Подписаться 1,5 млн
Просмотров 371 тыс.
50% 1

Видеоклипы

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@blessiemerigala
@blessiemerigala 3 года назад
Thank you for watching. Share it with your family and friends 👍👍. We are praying 🙏 that this Short film will reach all young people who are struggling with depression and suicidal thoughts.
@varshithasalavadi
@varshithasalavadi 3 года назад
Sure akka👍👍 Blessed Short Film akka.... Very nice👌 👌 Very helpful to all youth akka anna... Thank you very much🙏🙏 Akka Please pray for me akka... Iam going to JEE Mains exam tomorrow. Thanks akka👏👏👏
@divya5358
@divya5358 3 года назад
Praise the load sister,
@pavanipavani8225
@pavanipavani8225 3 года назад
Ok Akka
@p.epradeep923
@p.epradeep923 3 года назад
Praise the lord akka Nice concept
@prithividevasoth5601
@prithividevasoth5601 3 года назад
Praise the lord akka. Super Short film . Akka ..it's really useful for youth ..and life changing video. sister .. thank you so much sister and annaya. God bless you .... Amen
@motapothula7
@motapothula7 3 года назад
దేవునివాక్యం ప్రేమ గా చెబుతున్నారు , చూపిస్తున్నారు , హెచ్చరిస్తున్నరూ , అన్న & బ్లేస్సి అక్క 😍 దేవునికి స్తోత్రం , దేవునికే మహిమ కలుగునుగాక
@nagarrjunahmaddineni1289
@nagarrjunahmaddineni1289 3 года назад
AMEN
@busarikaruna5436
@busarikaruna5436 3 года назад
Thanq brother Garu
@JamesBanam
@JamesBanam 3 года назад
Praise the Lord
@JamesBanam
@JamesBanam 3 года назад
Akka
@chatlaanji7381
@chatlaanji7381 3 года назад
ఇలాంటివి అనేకమైన రావాలి ఓడిపోయిన సమాజానికి విజయశీలుడా నా యేసయ్య పరిచయం చేయటం ఎంతో అవసరం చాలా బాగుంది దేవుని కృపా నిత్యము జాన్ వెస్లీ అన్న కు తోడై ఉండును గాక
@SumaLatha-vr1fs
@SumaLatha-vr1fs 3 года назад
ఈ రోజుల్లో యువతకి కావాల్సిన మెసేజ్ నీ చూపించారు.. చాలా చక్కగా ధైర్య పరిచే మాటలు ఇందులో చూపించారు.. చాలా చాల బాగుంది సిస్టర్ ❤️
@turn2jesusbeforeuturn2dust33
@turn2jesusbeforeuturn2dust33 3 года назад
ఆత్మహత్య చేసుకోవడానికి మీకు చాలా కారణాలు ఉండవచ్చు.కానీ బ్రతకటానికి మీకు ఒకే ఒక్క కారణం ఉంది. క్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టింది మీకు నిత్యజీవమును ఇవ్వటానికే తప్ప మీరు చనిపోవటానికి కాదు కదా...ఈ కారణం చాలదా ఎంత కష్టంలోనైన బ్రతకటానికి ...ప్రసంగి 7:17,1 యోహాను 2:25,కొలసీ 2:14.....
@kumari1204
@kumari1204 3 года назад
అక్క వందనాలు చాలా మంచిది యవనసులకు ఒక్క పాట అక్క దేవుడు మీమును కుటుంబం సభ్యులను దేవుడు దీవించును గాక దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
@salluriravinder7160
@salluriravinder7160 3 года назад
Praise the Lord అక్కయ్య ఈ మేసేజ్ నా కోసమే ఈ మేసేజ్ ద్వారా నేను బలపరచబడను
@Truegodforever
@Truegodforever 3 года назад
Praise the lord సిస్టర్ &బ్రదర్ బాగా చేస్తున్నారు యూత్ కోసం
@revukeerthana7726
@revukeerthana7726 3 года назад
Nice story. నేను నా జీవితంలో చాలా ఇబ్బంది స్థితిలో వున్నప్పుడు అన్నయ్య మా ఊరు మీటింగ్ కి వచ్చారు అప్పుడు అన్నయ్య చెప్పిన వాక్యం నన్ను బలపరచింది చనిపోవాలి అన్న ఆలోచన నుంచి తప్పించి జీవితం లో విజయాన్ని చూపించింది ఇప్పుడు రెండితల ఆశీర్వాదంని అనుభవిస్తున్న సమస్త మహిమ ఘనత యేసయ్య కే చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 thanks annaya akka
@AnilKumar-ob5fq
@AnilKumar-ob5fq 3 года назад
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్
@santhikumari1932
@santhikumari1932 Год назад
Praise the lord Blessie Akka and John Wesley Garu 🙏✝️ నేటి యువతరానికి ఒక్క అద్భుతమైన short film మీరు చూపించారు... ప్రతి విషయాన్నికి చావు ఒక్కటే పరిష్కారం అని ఎవరైతే వారి జీవితంలో అనుకుంటున్నారో.. అలాంటి వారికి ఈ film ఒక్క ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ.. దేవునికి మహిమ కలుగును గాక..🙏🙏✝️
@yobu8639
@yobu8639 3 года назад
దేవునికి మహిమ ఘనత కలుగును గాక.. ఆమెన్ యవనస్తులు గురించి మంచి వీడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్న.. John Wesley అన్నయ్యకు అండ్ బ్లేస్ అక్క గారికి.. వందనాలు.🙏
@apoorvadeevena
@apoorvadeevena 3 года назад
న భర్త నన్ను దుఃఖపెడుతూ ఉండడం వల్ల నేను కూడా నిన్న ఈవిదంగా susite attempt చేసుకోవాలి అనుకున్నాను కాని దేవునికి మాటలు గుర్తుకు రావడం వల్ల ఆగిపోయి ఆలోచించాను. ఇప్పుడు మీ వీడియో చూసాక నాతోనే దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది. Thank you so much sister&brother 🙏
@suneethajohn355
@suneethajohn355 3 года назад
May God give you more strenth.
@KumariKumari-we6ux
@KumariKumari-we6ux 3 года назад
దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏ఆమెన్
@ramyanuthalapati9515
@ramyanuthalapati9515 2 года назад
ఓడిపోయిన వారికి విజయాన్ని నింపే film 💞super bro& sister 🙏🏻🙏🏻
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 года назад
గొప్ప మాటలు బ్రతుకులు మార్చే యేసయ్య మాటలు
@glorifyhim398
@glorifyhim398 3 года назад
It's just not a short film it's the plan of God to encourage 💓 my life
@mounikamouni8769
@mounikamouni8769 3 года назад
Naa life ni short film theesinattu anipinchindhi annayya❤️ okappudu nen kuda failure neh suicide chesukovalanukunnaa kaani dhevudu nannu thappinchaadu ee roju nen vuhinchani sthithilo nannu vuncharu 🙏😭 thanq lord❤️
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 года назад
నిజమన్న చాలా గొప్ప షోర్టీఫిలిమ్ దేవునికి మహిమ మాలాంటి యవ్వనులకు గొప్ప మార్గదర్శకులుగా వున్నారు
@pollakayalasupriya1306
@pollakayalasupriya1306 3 года назад
Wonder full story బ్రదర్ and sister ఇలాంటి spiritual messages అనేకమందికి దీవెన కరంగా మారాలని దేవుని కోరుకుంటున్నాను
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 года назад
దేవునికే మహిమ ఘనత
@aravindben480
@aravindben480 3 года назад
Last 5 minits. Really life changing words.
@pjesusuday6929
@pjesusuday6929 3 года назад
దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ TQ lord ☝️❤️
@naveenjammallamudi4787
@naveenjammallamudi4787 3 года назад
Good message thank brother and sister .devuniki Mahima kalugunu gaka amen
@bhavanakelavath4671
@bhavanakelavath4671 3 года назад
Blessie akka, this is what I could relate in my life. 2 years ago I did attempt but with god's immense love and grace , he broke all the chains 😭😭 we serve very high god
@praisyrenu8516
@praisyrenu8516 3 года назад
Thank you lord...🙏🙏 Thank you akka Elanti short films dwara prati oka youth spiritual gaa balaparachabadataru....😊
@isaac.torlapati..9417
@isaac.torlapati..9417 3 года назад
చాలా అద్బుతమైన సందేశం అన్న గారు...నేను మీ వాక్యం తప్పకుండా రోజూ చూస్తాను...
@anushajanga1766
@anushajanga1766 3 года назад
Praise the Lord brother... Naku chaala happy ga undhi. Nenu oka subject fail ayyanu... But Eppudu na yesayya naku malli vijayanni esthadani nammuchunnanu. Thank you Jesus
@enetimanohar9220
@enetimanohar9220 3 года назад
Changed my mind Accepted Jesus. ❤️. Escaped from hell 😁 Praise the lord 🙏
@nayomimadala8513
@nayomimadala8513 3 года назад
Yes
@devkargangadhar6523
@devkargangadhar6523 3 года назад
వందనాలు బ్రదర్ దేవుడు ఇంకను మీ పరిచర్యను దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@pavanikalingapatnam6118
@pavanikalingapatnam6118 3 года назад
సూపర్ మెసేజ్ అక్క అన్నయ్య ఎన్నో సార్లు మేము ఏ సమస్య తో ఐతే బాధపడుతుంటామో దానిగురించి అన్న వాక్యం ద్వారా మాట్లాడుతారు అక్క praise the lord
@chitturirajkamal4758
@chitturirajkamal4758 3 года назад
ధపలదటవఢన,ఢంథఫ
@satyams.ssework4082
@satyams.ssework4082 3 года назад
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@choprakalyan2495
@choprakalyan2495 3 года назад
జాన్ వెస్లీ అన్న మీరు ఇంకా దేవుడిలో అద్భుతంగా వాడాలన్నా షార్ట్ ఫిలిం చాలా బాగుంది ఫెయిలైన వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నా
@dorababubudithi3675
@dorababubudithi3675 3 года назад
Praise the Lord brother johan wesley gariki and sister gariki vandanalu
@apparao6257
@apparao6257 3 года назад
బ్రదర్ సూపర్ సందేశం గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను 🙏
@godwonders2626
@godwonders2626 2 года назад
ఓడిపోతునవాని చనిపోతున్నావు అక్కడ కుాడ ఓడిపోతే మరెక్కడికి వెళ్తావు యేసయ్య తప్ప మనకు ఆధారం మంచి సందేశం మకు తెలియజేశారు thank you anna praise the God
@krishnakumari3195
@krishnakumari3195 3 года назад
వందనాలు అక్క చాలామంచి మెసేజ్ యవ్వనస్తులు కు
@rakshitaperur990
@rakshitaperur990 3 года назад
Praise the Lord akka really osm short movie really this movie given to me a strength recently my bsc results came I failed in Bsc I didn't getting what I should do.....I gonna depressed a Lott but when I watched this movie I got confidence and blessed tqsm akka ✨🙏
@jessisatya4915
@jessisatya4915 3 года назад
Praise the LORD AKKA...గత సంవత్సరం 14.3.2020 నా కూడా హైదరాబాద్ లో మాకు తెల్సిన అక్క వాళ్ళ పాప Smile కూడా math exam సరిగ్గా రాయలేదు అని suicide చేసుకున్నారు....తను కూడా అప్పుడు ఇలానే దేవుని స్వరము మాట్లాడితే బాగుండేది... కానీ తన జీవితమును ముగించారు...😢😢😢😢😢..చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న... మన దేవునికే మహిమ కలుగును గాక..ఆమెన్..
@bhanuprasad516
@bhanuprasad516 3 года назад
Thqq so much YESAYYA.....🙏🙏🙏 Natho matladi nannu balaparichi nannu sari ayna margamu chupinchinandhu chala vadhanalayyaaa........ Ur the source of all things nd needs.... Love u dad ❤️❤️❤️
@ramalaxmi597
@ramalaxmi597 3 года назад
Praise the lord🙏 brother & sister ఈ వీడియో చాలా మందికి మేలు కరం గా ఉంటుంది దేవుని కే మహిమ కలుగును గాక 👏👏👏👏
@venkatewararaogurrala9889
@venkatewararaogurrala9889 3 года назад
🙏🙏 చాలా బాగా చెప్పారు అయ్యగారు ప్రభు యేసు క్రీస్తు నామలో వందనాలు అయ్య గారు 🙏🙏🙏🙏🙏
@ramalaxmi597
@ramalaxmi597 3 года назад
@@venkatewararaogurrala9889 praise the lord🙏 brother
@Divinetalks7
@Divinetalks7 3 года назад
Really God is there .We always love u John wesly garu.
@turn2jesusbeforeuturn2dust33
@turn2jesusbeforeuturn2dust33 3 года назад
🇬 🇱 🇴 🇷 🇾  🇹 🇴  🇯 🇪 🇸 🇺 🇸
@pns4517
@pns4517 2 года назад
Praise be to God. 🙌🙌🙌🙌🤗 Devuniki mahima kalugunu gakaa!samayochithamuga thana sevakuni dwara matladi adbuthanga aa biddanu kapadaru! Entha krupamayudu mana Thandri 🙏 🙌🙌🙌🛐🛐🛐
@divyak8317
@divyak8317 3 года назад
I suffered from suicidal feelings for many years from 2005 to 2018 since 2019 i attempted also I'm feeling better now I completely got rid of that feeling now also I'm in depression but I don't want to commit suicide babu kosam bathakalani vundi ee film valla konni lives save aithe chaalu
@princyarolla2282
@princyarolla2282 3 года назад
Super concept anna
@sirisharaju2845
@sirisharaju2845 3 года назад
Praise the lord Annaya and Akka. యూత్ ని దేవుని లోనికి నడపాలన్న మి తపన కి ఈ short film తప్పక ఉపయోగపడుతుంది👍. Very Useful for so many young people annaya. 🙏
@archanayerrolla7098
@archanayerrolla7098 2 года назад
22
@saradhasake5461
@saradhasake5461 3 года назад
i love you God na jevitjamlo nenu anukundhi kadagali దేవా Amen
@user-jm9xl6ru6c
@user-jm9xl6ru6c 3 года назад
ఓటమిని గెలుపు గా మార్చే దేవుడు జీసస్ థాంక్స్ brother మంచి మెసేజ్ ఇచ్చారు
@gayithridurgasi3822
@gayithridurgasi3822 3 года назад
Rrytrydffhfr
@gayithridurgasi3822
@gayithridurgasi3822 3 года назад
Rrtdr
@soneydsouza4489
@soneydsouza4489 3 года назад
Woww this short film is so meaningful thnks for this ... waiting to watch many more in coming days thnks John wesly Anna n Blessie Akka
@seelamvaariabbai
@seelamvaariabbai 3 года назад
Praise the lord super film god bless you all
@GayathriB.Gayathri
@GayathriB.Gayathri Год назад
Ee roju oka Pranam kapadina devudiki kruthagnatha sthuthulu chellichukuntu e yokka vakyani andichinanduku jhonwesly gariki and sister ki thank you so much.
@latha_3
@latha_3 3 года назад
Praise the Lord Sister and Annayya 🙏
@sudheerkumar-tt6zv
@sudheerkumar-tt6zv 2 года назад
యేసయ్య అంటేనే, ప్రేమ, ధైర్యం మనం భయపడితే జీసస్ కి ఒక్కరికే భయపడాలి, నైస్ వీడియో
@manushathuraka1123
@manushathuraka1123 3 года назад
Excellent message for all depression people .may God expend u r territories
@PawanKumar-vg9bs
@PawanKumar-vg9bs 3 года назад
Wesly Anna message &Blessy akka motivation 👏👏👏👏👏
@hanosenakurakula8918
@hanosenakurakula8918 3 года назад
God bless u all ur team ♥️... Really this short film helpd me to escape from suicidal thoughts 😔thnx a lot Jesus ❤️❤️❤️
@malavathanveshnayak8816
@malavathanveshnayak8816 3 года назад
Devudu manatho matladi appatikapoudu encourage chesthadu aanadaniki spr msg film anna...devunike mahima kalugunugaka ...
@manojvithanala9105
@manojvithanala9105 3 года назад
Fantastic subject oriented message given from this short film 🎥 thanks to John wesly garu glory to God 🙏 praise lord
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 3 года назад
Manchi devudu Manchi devudu ...na yesayya.........amen amen amen
@vekkiraju4042
@vekkiraju4042 3 года назад
This happened in my life back in 2015 NOV 27 But now I'm in Iraq God give me a good job Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devunikrupa1756
@devunikrupa1756 3 года назад
Super message to teen age anaya and vadinamma..
@pastorcaleb8331
@pastorcaleb8331 3 года назад
Very nice andi it’s really inspiring 👍👍👍
@premkumarbathina6450
@premkumarbathina6450 3 года назад
Praise the Lord caleb anna
@swapnaarecgm7660
@swapnaarecgm7660 3 года назад
Praise the lord 🙏 anna
@swapnaarecgm7660
@swapnaarecgm7660 3 года назад
Amezing shot film .... excellent 👍 message anna.... God bless you abundantly all.
@bhanupriyan3676
@bhanupriyan3676 3 года назад
Wow amazing ❣️ praise the lord 🙏🙏 this is what the present world needs right now , tqsm for this valuable message ❤️🙏
@rameshrh3050
@rameshrh3050 3 года назад
Very very nice annayya akka
@mounikahoney560
@mounikahoney560 3 года назад
Glory to be God Alone🙏 Such a wonderful & good message to every person my Dear Bro & Sis....😍 Waiting for more......
@dorothyjaya4393
@dorothyjaya4393 3 года назад
Praise the Lord Brother and sister God bless you
@hymadandu9786
@hymadandu9786 3 года назад
Wonderful message, God spoked to me to pray for all youngsters
@garikapatichinnari1039
@garikapatichinnari1039 3 года назад
Good mrng praise the Lord brother nd sister good msg bro nd sister 🙏🙏🙏👍👍
@suneetha__chavala
@suneetha__chavala 3 года назад
Wesly Anna message so encouraging 🙏 Thankyou god for ur true servent's 🙏 Thankyou wesly Anna n Blessie akka 🙏 Mi Prayasa vyardham kadu Amen 🙏🙏🙏
@roserose8714
@roserose8714 3 года назад
Praise the lord sister and brother Your massages are helping us a lot to be strengthened in god tq so much sister and brother
@sai_sai22
@sai_sai22 3 года назад
Very grateful short film
@alampallysateesh5058
@alampallysateesh5058 3 года назад
Praise the Lord.. Blessy akka John Wesley anna
@Anjali-pl1de
@Anjali-pl1de 3 года назад
It is really such a blessed thought to make such short films on sucidal thoughts akka, anna...may this video reach every youngster who are in need...please pray for me akka and annaya I'm going to attempt my jee exam tomorrow 🙏 praise Jesus 🙏
@dorababubudithi3675
@dorababubudithi3675 3 года назад
Praise the Lord Jisus ameen devuni namamunaku mahima ganata prabavamulu kalugunu gaka ameen 🙏
@vsoundarya5769
@vsoundarya5769 3 года назад
Praise the lord ❤️🎉🙏
@naramamidi.jyothi3971
@naramamidi.jyothi3971 3 года назад
Wonderful short film glory to God 🙏 thanks brother and sister 👍💗🙏
@gudipellisoniya9177
@gudipellisoniya9177 3 года назад
This short film is very inspiring to every youth brother
@k.k.9467
@k.k.9467 3 года назад
Praise the Lord messages ayyagaru Amma guru
@marykumarig1246
@marykumarig1246 3 года назад
Very nice story😊
@ggpintupaul3829
@ggpintupaul3829 3 года назад
Thank you so much may dear akka And john Wesley Anna thank you Jesus Christ for sister and bro🙏🙏🙏🎄🙏🙏🙏 praise the Lord
@ushalovelypalaprthi6685
@ushalovelypalaprthi6685 3 года назад
Nice story
@krupanidhi7172
@krupanidhi7172 3 года назад
ఆసమ్.. Sort ఫిల్మ్.. May god bless u anna.
@premkumarbathina6450
@premkumarbathina6450 3 года назад
Wonderful story... Excellent message akka... All glory to God... Yes 👍 my god is able.
@kalyanib2457
@kalyanib2457 3 года назад
Elanti rojulu Anno jarigaye na jeevitham lo Kani Anno sarlo naa prabhuvu na Meedha krupa chupinchadu avi Eppudu e short film chustunte gurthuku vastunnaye and I'm happy
@shruthikondapalli1883
@shruthikondapalli1883 3 года назад
Very very nice shortfilm
@ArunKumar-qr4kf
@ArunKumar-qr4kf 3 года назад
WOnderful message అన్న And ఆక్క ఈ షార్ట్ ఫిలిం చాలా బాగుంది అనేక మంది బాగుపడడానికి ఉపయోగ కరంగా ఉంది
@nehapraisy731
@nehapraisy731 3 года назад
Inspiring film anna....🙌👏👏 Surely this film will let many youth to realise the power of god's word...👍👍 We are waiting for more such Christian films anna.....🤩🤩😇😇
@sweetybangaram5618
@sweetybangaram5618 3 года назад
Price lord Dev ki Mahima 🙏🙏🙏
@nirmalabirudugadda4146
@nirmalabirudugadda4146 3 года назад
I to tried many times suicide but God saved my life by His words
@victoriamalli2848
@victoriamalli2848 3 года назад
Wonder full message brother. Devuni krupa mamameeda undi kabatte enka bratiki unnam. Devuni krupa lekuda nijamga manam brathakadm chala kastm.i love u jesus🙏🙏🙏🙏🙏
@tabithatwinkle9265
@tabithatwinkle9265 3 года назад
Wonderful... Excellent mez.... Story, presentation, videography everything was excellent.... Expecting more short film like this short flim🎬 Excellent job by videographer nd editor
@deborahkorapu5639
@deborahkorapu5639 3 года назад
Mi paricharya dwara mem anekamandhimi devunilo balaparchapaduthunnam annyya..
@p.epradeep923
@p.epradeep923 3 года назад
Praise the lord akka and anna Nice story
@mulisettiswathi130
@mulisettiswathi130 2 года назад
Praise the lord brother and sister devunike mahima kalugunugaka amen 🙏
@RajeshMaddirala18
@RajeshMaddirala18 3 года назад
Superb msg anna...
@prasannaramesh6521
@prasannaramesh6521 3 года назад
Blessed by the short film
@Prasanth_Zacheus_kommu
@Prasanth_Zacheus_kommu 3 года назад
Nice message 👌
@billysundayschool8325
@billysundayschool8325 3 года назад
Praise the Lord Annaya..Very Very Nice film Annaya🙏