exlent గా చేప్పారు అర్పణ అంటే బైబిల్లో ఏ అద్యాయంలో ఏ వచనము ఏక్కడ వుంది అని చేప్పేస్తే సరిపోదు అన్నింటినీ వదులుకోవాలి ఆయన పరమును విడిచి భువిలో సామన్య మానవుని వలే ఏలా జీవించడో చివరికి ఆయన ప్రాణం పేట్టేడు ఆయన్ని ప్రేమించడం అంటే నేను ఏసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాను అని చేప్పడము కాదు ఆయనలా జీవించడం మంచి సందేశం చేప్పారు అన్నయ్యగారు ఏసయ్య నామంలో శుభ వందనములు దేవునికే మహిమ కల్గున్ గాక ఆమేన్
Yesssssssssssssss.praise for ever.evaru like chesaro telidhu kani.comments ni like cheyyadam kadhu . Jesus Christ Love ni accept cheyyandi appudu telustundhi.
Praise the lord brother once again remember my first priority of God really really iam very much inspired u r message thank you very much . again I followed my father of Jesus . In my life current situation this message very very helped me a lot thank you soooooo much once again
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. 1 యోహాను 4 :8 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను 4 :10
Praise God 🙌 Very good heart touching message, very relevant for growing generation. May God bless you and use you mightly to bring many more souls for the kingdom.