Тёмный

Is the 'American Deep State' Behind Rahul Gandhi..? | George Soros | PM Modi | Nationalist Hub 

Nationalist Hub
Подписаться 927 тыс.
Просмотров 44 тыс.
50% 1

Is the 'American Deep State' Behind Rahul Gandhi..? | George Soros | PM Modi | Nationalist Hub
#rahulgandhi #georgesoros #sampitroda #kamalaharris #donaldtrump #modi
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -157
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -104
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • Why Rahul Gandhi's Com...
►Defence Roundup EP -01
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -07
• Paris Olympics Woke Co...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a RU-vid member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 411   
@NationalistHub
@NationalistHub Месяц назад
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RU-vid member : ru-vid.com/show-UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b Месяц назад
ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు అన్నీ అమెరికా చేతిలో పెట్టి మనం కీలుబొమ్మలం అయిపోయాం. చైనా, రష్యాని చూసి నేర్చుకోవాలి. వారు అమెరికా మరియు దాని శ్వేతజాతి దురహంకార ఐరోపా దేశాలు తమ దేశంపై చేసే విషప్రచారాన్ని. కుట్రలను అడ్డుకోవడానికి తమతమ సామాజికమాధ్యమాలను నిర్మించుకున్నాయి. అంతర్జాల సమాచారసరఫరా పై నిబంధనలు పెట్టాయి.
@narsimhareddy7460
@narsimhareddy7460 Месяц назад
ఇలాంటి సమాచారం ప్రజలకు కచ్చితంగా తెలియాలి
@gowthambabu1960
@gowthambabu1960 Месяц назад
మనదేశంలో మన దేశానికి ఎవడు ప్రమాదకరంగా మారతాడు అలాంటివన్నీ పబ్లిక్ లో ఎన్కౌంటర్ చేసి పడేయాలి
@domakondaajay5443
@domakondaajay5443 Месяц назад
భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ వందేమాతరం దేశానికి ప్రమాదకరంగా ఎవరైతే మాట్లాడుతారో అంతర్గత భద్రతకు ఎవరైతే విఘాతం కలిగిస్తారు వాళ్లపై ప్రభుత్వం ఎప్పటికీ నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది bjp ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం అవ్వట్లేదు దేశద్రోహులను ఇలాగే వదిలేస్తే అంతర్గ గత భద్రతకి ప్రమాదం ముంచి ఉంటుంది❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊 ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు కుల గణన ఎందుకు చేయాలో రాహుల్ గాంధీ చెప్పాలి అయినా కుల గణన చేయాల్సిన అవసరం ఏ మాత్రము కూడా లేదు
@lokanadhammarrapu848
@lokanadhammarrapu848 Месяц назад
Modiji kiరష్యా వున్నది నో ప్రాబ్లమ్ గుంటనక్క అమెరికా ను ఎప్పుడు నమ్మరు ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతాది👍👍👍🚩🚩🚩
@madhuvanam123
@madhuvanam123 Месяц назад
రష్యా ను కూడా నమ్మడానికి లేదు. మన దేశం పట్ల సానుకూల ధోరణితో ఉన్నా కూడా తాను చెప్పినట్టు వినే Puppet Government రావాలని కోరుకుంటోంది.
@teja324yadav
@teja324yadav Месяц назад
అమెరికా కన్నా మహా డేంజరస్ రష్యన్ నువ్వే ఇప్పటికి నమ్మడానికి వీల్లేదు వెనకాల నుండి గోతులు మెల్లగా తీసేస్తాడు వాడు
@marylatha7998
@marylatha7998 Месяц назад
Amerika ని నమ్మకూడదు, మరెందుకు US కీ queue కడతారు? 🤔
@KK-on1bk
@KK-on1bk Месяц назад
@@marylatha7998velle vallu cheppatla aa matalu. Nuvvu america ni anthaga nammithe akadiki enduku vellaledu ani adigithe?
@apparaothumuluriapparaothu8386
@apparaothumuluriapparaothu8386 Месяц назад
ముఖ్యమైన సమాచారాలను ఫ్లెక్సీల రూపంలో ప్రతి చోట ప్రదర్శన చేసి ప్రజలు అందరికీ తెలియజేయాలి వీడియో స్క్రీన్ వ్యాన్లను అన్ని చోట్లకు పంపి ప్రదర్శన సాక్షాలతో సహా ప్రజలకు తెలియపరచాలి
@ramprakashaitha
@ramprakashaitha Месяц назад
100% వివిధ రకాలుగా నిజా నిజాలు సామాన్య ప్రజలకు అందరికి తెలిసేలా చేయాలి
@ramug2518
@ramug2518 Месяц назад
మీరు చెప్పింది మంచి ఆలోచన
@VijayaLakshmiHavaldar
@VijayaLakshmiHavaldar Месяц назад
💯 Modi should make use media n propogate the facts every corner
@prathap1203
@prathap1203 Месяц назад
మన చేతికి మట్టి అంటకుండా రష్యా వారి చేత సొరోస్ గాడిని, శామ్ పిత్తు గాడిని మాయం చేసేస్తే సరి. కొంచెం కష్టం అయినా చాలా పనులు నెరవేరుతాయి. దేశ ప్రయోజనాలు.. ప్రజల ఔన్నత్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటా!
@ramana5226
@ramana5226 Месяц назад
Jai Hind
@user-mt9ec2rj8u
@user-mt9ec2rj8u Месяц назад
NO PROBULAM WE ARE SAPORT BJP MODI JAISRIRAM JAIMODI JAI BHARAT
@mydukurpadmavathi8320
@mydukurpadmavathi8320 Месяц назад
S he became more dangerous day by day. Every true lover of country needs to be aware of this fellow 😞😮
@Vatsal790
@Vatsal790 Месяц назад
I promise I am with Modi ji
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
ఈ పెళ్ళికాని రాహుల్,పెళ్లి కాక,తన మనస్సులో ఎప్పటినుండో వున్న ప్రధాని పదవీ కోరిక తీరక,ఈలాంటి పనికిరాని విషయాలు మాట్లాడుతూనే వుంటడు.ప్రతి పక్షం అంటే దేశ అభ్యున్నతికి పనికి వచ్చే వాటి కోసం పోరాడాలి
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 Месяц назад
బైడెన్ పార్టీ అధికారం పోయిన తరువాత పరిస్థితి మారవచ్చు.
@SainihalVijayawada
@SainihalVijayawada Месяц назад
Kamala Harris is giving a tough fight Ultra leftist vibes activated
@sai4809
@sai4809 Месяц назад
Jai Bharat Jai Modi
@gajarlaramesh9118
@gajarlaramesh9118 Месяц назад
👍🙏🚩జై హింద్ భారత్ మాతకి జై🇮🇳🙏
@kattisrinivas5380
@kattisrinivas5380 Месяц назад
అన్న రాహుల్ ఖాన్ వెనకాల అమెరికా ఉండొచ్చు కానీ మోడీ వెనుకాల ఈ దేశ ప్రజలు వున్నారు ఇది మరిచి పోవొద్దు..... జై బీజేపీ..... జై మోడీ..... జై భారత్..... 🚩🚩🚩🚩🚩
@myallinoneguru6992
@myallinoneguru6992 Месяц назад
Andulo chaala freebies iste intlo vallanu kuda amesukuntaru,idi mana desha karma
@sayedrahim2164
@sayedrahim2164 Месяц назад
😂😂😂30persent only in india ha ha
@KnreddyKnr
@KnreddyKnr Месяц назад
ప్రతి నెల ఉచిత కంది పప్పు 2కేజీలు,లీటరు నూనె కాంగ్రెస్ ఫ్రీ గా ఇస్తానంటే ఊర్లు ఊర్లు వెళ్లి వోట్లు గుద్దుతారు.మోదీ లేడు యోగి లేడు
@sayedrahim2164
@sayedrahim2164 Месяц назад
@@kattisrinivas5380 TDP
@narsimhareddy7460
@narsimhareddy7460 Месяц назад
ఇలాంటి వార్తలు ఇంకా తయారు చేయండి
@maheshchandarbharadvaaj3882
@maheshchandarbharadvaaj3882 Месяц назад
భారత్ మాతాకీ జై . మీరు చెప్పిన విషయాలు 100% నిజం
@velavarthipatipandurangavi3074
@velavarthipatipandurangavi3074 Месяц назад
దీనిని బట్టి ఆలోచిస్తే bjp జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తలు అవసరం ఎంతైనా ఉందని అర్థం అవుతున్నది ఏ రోజు కారోజు ఎన్నికల కొర కే కాకుండా రాజకీయ వ్యూహ రచనలు చేయాల్సిన అవసరం ఉన్నది
@ramana5226
@ramana5226 Месяц назад
All nationalist should watch and share these videos to others to reach maximum,
@MGopalMGopal-qt7rp
@MGopalMGopal-qt7rp Месяц назад
Good information never belive Rahul gandi
@user-uk7up1vd9u
@user-uk7up1vd9u Месяц назад
Census should be done basing on religion only not on caste and creed.😢
@nsujatha9983
@nsujatha9983 Месяц назад
Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi 🇮🇳🙏🚩🕉️🙏🌺
@madanmohan5910
@madanmohan5910 Месяц назад
కలుపు మొక్కని మొదట్లోనే తుంచేయాలి లేకపోతె ఆలా పెరుగుతూనే ఉంటుంది. To nip in the bud అనే సామెత ఉందిగా. మన చట్టలలో ఉన్న బొక్కలే కారణం. సనాతన ధర్మాన్ని, మతాన్ని, కులాన్ని దూషించిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. బీజేపీ చాలా లైట్ గా చూస్తోంది. చాలా pramadam😘
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 Месяц назад
హిందూ ద్వేషి. హిందువులే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతాడు. కానీ హిందువుల ఓట్ల తోనే గెలుస్తాడు
@mahalakshmig1010
@mahalakshmig1010 Месяц назад
Jai sri ram videsi katradhaarulatho chethulu kalipinavaarini chstu vrukokudadhu thagincharyalu theesukovaali
@simonpeter4204
@simonpeter4204 Месяц назад
కాషాయ కలుపు మొక్కలు నా భారతీయ మూల వాసులను ఎదగనీయవు.
@haragopalmolakaseema3000
@haragopalmolakaseema3000 Месяц назад
We are with BJP and Modi ji
@Dr.Challanageswarrao
@Dr.Challanageswarrao Месяц назад
It is great to have leaders like MODI ji and YOGI ji. Jai Hindi
@panduap1534
@panduap1534 Месяц назад
జయ శ్రీ రామ 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 జై భారత్ మా కీ జై జై హింద్
@madhukesari7212
@madhukesari7212 Месяц назад
కలుపు మొక్క లాంటి రాహుల్ ను తెలివిగా అదుపు చేయాలి బీజేపీ ఈ విషాలన్నింటినీ అదుపు చేయాలి
@ramanareddygajulapalle1468
@ramanareddygajulapalle1468 Месяц назад
జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుఢైనటువంటి రాహుల్ గాంధి కుటుంబీకులు భారత దేశ ప్రజలలో వారి దేశ భక్తి భావాలను చాటుకున్నారు.ఫ్రస్తుత నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దేశ ద్రోహ భావాలను నాటుతున్నాడు.
@Purvik0218-pi1bc
@Purvik0218-pi1bc Месяц назад
Jai Sri Ram Jai modi ji 🚩💪
@ATNo-lk3fr
@ATNo-lk3fr Месяц назад
Namaste Sir🙏🙏🙏🙏🙏 thank you very much excellent information
@Narender-gz3ht
@Narender-gz3ht Месяц назад
Scamgress mukth Bharath.
@sapananak970
@sapananak970 Месяц назад
❤❤❤❤❤❤
@pillalamarrisampath3201
@pillalamarrisampath3201 Месяц назад
మోడీ గారు చాలా జాగ్రత్త గా ఉండాలి.... ఉక్రెయిన్ పర్యటన విరమించు కోవాలి... విశ నాగులు, గుంటనక్కలు, తోడేళ్ళు, ఒక్కటవు తున్నాయి.... ప్రపంచ రాజకీయాలు చూస్తే... వివిధ దేశాల అగ్ర నాయకులు హత్యలకు గురి అవుతున్నారు..... ఎంతైనా జాగ్రత్త అవసరం.....
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 Месяц назад
ఎవరికి గిట్టినా ,గిట్టక పోయినా మన దేశప్రయోజనాలే ముఖ్యం. అందుకు నిస్వార్థంగా,సమర్థవంతంగా పాటుపడుతున్న మన ప్రియతమ ప్రధాని మోడీ జీ నాయకత్వాన్ని అందరూ బలపరచ వెలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలిసి తెలిసి మరలా కాంగ్రెస్ ఉచ్చులోకి ,అందునా అసమర్థ నాయకత్వాన్ని ,అనుభవ రాహిత్యం తో విర్రవీగుతూ ఉన్నవారికి అసలే అధికారం అప్పగించ కూడదు.
@thiru264
@thiru264 Месяц назад
Yes,we all INDIA are with Modi ji.....
@venkateshampasupunuri5033
@venkateshampasupunuri5033 Месяц назад
Good👍
@rajeshwarmargam4340
@rajeshwarmargam4340 Месяц назад
వెనుకనుండి మోసం చేసే వెదవలందరు త్వరలో పై లోకానికి వెళ్ళాలని మన భారతీయులందరూ కోరుకోవాలి
@appalaraju3769
@appalaraju3769 Месяц назад
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై మాతృభాష
@LOGINOFsrinath
@LOGINOFsrinath Месяц назад
🙏🏼👍Jai Hind Jai Bharath
@sreenivassharma7186
@sreenivassharma7186 Месяц назад
మోడీకి కాదు. ప్రజలకు కష్ట కాలం
@shakerbodiga1303
@shakerbodiga1303 Месяц назад
You are right 💯 correct Anna garu
@KJANU-jq3yn
@KJANU-jq3yn Месяц назад
65 సంవత్సరాలు ఖాంగ్రెస్ పాలించినపుడు ఎంతమంది ఓబీసీ లను వెంటబెట్టుకున్నారు
@spasarma
@spasarma Месяц назад
బీజేపీ అంతర్గత సమస్యలు ని చాలా ఫాస్ట్ గా క్లియర్ చేసుకోవాలి.. రాహుల్ గాంధీ ఫెయిల్డ్ లీడర్...ఇంత కాస్త పడిన 99కే కన్ఫర్మ్ అయ్యాడు అంటే అది బీజేపీ పవర్..కానీ బీజేపీ ఇప్పుడు ఇంకా హార్డ్ వర్క్ చెయ్యాలి.
@dudasubramanyam9183
@dudasubramanyam9183 Месяц назад
Modi is great
@KrishnaSaysDEMOLISHadharma
@KrishnaSaysDEMOLISHadharma Месяц назад
ముందుగా వారిని నడిపే వారిని కనిపెట్టి ప్రక్షాళన చేసి...
@sjanagani7
@sjanagani7 Месяц назад
Jai bharat
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 Месяц назад
Every educated Indian citizen following politics understands what ever facts have been presented in the video....One thing people fail to understand is the reasons behind the centre not acting tough against RAHUL GANDHI & his associates spreading falsehood & fake narratives.....AS ASHWINI UPADHYA Supreme Court lawyer suggests strict laws are required to punish such people in the absence of which politicians & others continue to go on spreading falsehood, without any hesitation, which would be a great threat to the secular fabric of the nation....
@pandugoud4303
@pandugoud4303 Месяц назад
Foreign people should not involve in our sovereign
@chvenkatareddyreddyvemired8789
@chvenkatareddyreddyvemired8789 Месяц назад
👌👌👌
@soumyahazari2066
@soumyahazari2066 Месяц назад
Jai Bharath, jai modi ji
@yadagirikokku7771
@yadagirikokku7771 Месяц назад
JaiSreeRam
@bhaskarjakkam7077
@bhaskarjakkam7077 Месяц назад
Yes,he is very dangerous to India
@_Respect_India
@_Respect_India Месяц назад
Excellent 👍
@rameshkagithapu8626
@rameshkagithapu8626 Месяц назад
Jai hind.
@shivaramchari9900
@shivaramchari9900 Месяц назад
జై బిజెపి 🙏
@kandukuriprabhakararao3580
@kandukuriprabhakararao3580 Месяц назад
It is very dangerous. Bjp should think
@avnskumar6066
@avnskumar6066 Месяц назад
Andhra Pradesh jai Bharat ❤ jai shree Ram
@umamaheswararaopandranki3104
@umamaheswararaopandranki3104 Месяц назад
You are very correct sir. We support NH Channel.
@srinivasnainis632
@srinivasnainis632 Месяц назад
మత ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కారణం. ఇప్పుడు కాంగ్రెస్ హిందువులను కులాల ప్రాతిపదికన విభజించాలని చూస్తోంది. హిందువులు తమలో తాము పోరాడాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. 70 ఏళ్లు అధికారంలో ఉండి దేశ అభ్యున్నతికి ఒరిగిందేమీ లేదని.. ఇప్పుడు ప్రజలను కులాల వారీగా విభజించి ముస్లిం ఓటు బ్యాంకులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
@modernsanyasi1
@modernsanyasi1 Месяц назад
@srinivasachandra7230
@srinivasachandra7230 Месяц назад
Not for Modi, for Indians especially Hindus.
@tsr9chanel94
@tsr9chanel94 Месяц назад
❤❤❤❤❤❤❤❤
@prashanthpingili7521
@prashanthpingili7521 Месяц назад
It’s in our hands to vote only for BJP.
@sathiraju7982
@sathiraju7982 Месяц назад
100% Correct analysis.
@ravindrapuli5788
@ravindrapuli5788 Месяц назад
Who ever against BJP ideology and casteist politics are with USA
@KrishnaMurthy-yb7un
@KrishnaMurthy-yb7un Месяц назад
Yes itay be true
@veeraraghavalu9275
@veeraraghavalu9275 Месяц назад
❤you have given 👍 good and very important information about unknown persons behind useless fellow, anti socialist,and antinationalist Rahul. Our government should focus on this issue. ❤Jai Siya Ram ❤Jai hind ❤Jai bharat ❤Jai sanatana dharma ❤Jai Narendra Modiji ❤Jai N D A ❤
@user-mc6og5gt4g
@user-mc6og5gt4g Месяц назад
Good information
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 Месяц назад
First preference is our country to Modiji & NDA government. No compromising. Jai Hindustan 🕉🚩💐🙏🕉.kv chalamaiah Gudur Ap 🕉
@KJANU-jq3yn
@KJANU-jq3yn Месяц назад
రాహుల్ చస్తే పీడాపోతుంది.. దేశానికి పట్టిన పీడా పోతుంది
@kesarlamurthy3823
@kesarlamurthy3823 Месяц назад
🙏🙏🙏👍👍👍💐💐💐
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd Месяц назад
Very good video.
@BhukyaSrinu885
@BhukyaSrinu885 Месяц назад
ఖాన్ గ్రేస్ పార్టీ గిరిజన వ్యక్తిని ఎందుకు ప్రధానమంత్రి చేయలేదు ??
@venkatadvaith
@venkatadvaith Месяц назад
You are correct. Rahul is matured, but dangerous for nation
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 Месяц назад
Matured in a criminal way. రాగ గాడు tonda ముదిరి ఊసరవెల్లి లాగా దేశానికి ప్రమాదకరం గా తయారయ్యాడు.
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Месяц назад
Difficulties will be for people.
@Shobda
@Shobda Месяц назад
Very sad! Bad is ruling this World
@srinivasrao2422
@srinivasrao2422 Месяц назад
ధీటైన ప్రధాని మన మోది గారు 🚩🚩🚩
@chittadilsay1
@chittadilsay1 Месяц назад
This party always do Divide and Rule but not focus on national integrity
@damodarkondaparthi22
@damodarkondaparthi22 Месяц назад
@jayaprakashkannoju7692
@jayaprakashkannoju7692 Месяц назад
Effective counter attack ఇవ్వాలి & బిజెపి కూడా చాలా issues correct చేసుకోవాలి
@ranganathamjandhyala1651
@ranganathamjandhyala1651 Месяц назад
Voting should be made compulsory to improve the percentage of votes to. BJP
@Sandeepgoud846
@Sandeepgoud846 Месяц назад
🙏🚩🙏
@Raju85589
@Raju85589 Месяц назад
Jai Rahul Gandhi 🚩 jai Hind 🚩 jai india love constitution
@KumarRavi.2023
@KumarRavi.2023 Месяц назад
Good Analysis 👍
@mallikarjunaraopatiki1012
@mallikarjunaraopatiki1012 Месяц назад
Good analyss
@bluesky-nb1ub
@bluesky-nb1ub Месяц назад
Telangana didn't vote for congress they voted for freebies manifesto if they remove freebies they wont be in power
@uttamraobhonsle4933
@uttamraobhonsle4933 Месяц назад
Rahul gandhi ki america support unnadi, andhu ke vidhu virravigutunnadu.
@shimha7568
@shimha7568 Месяц назад
జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
@ramkrishna5379
@ramkrishna5379 Месяц назад
Why rahul jee depending on foreign interference
@vraj5471
@vraj5471 Месяц назад
This is true he is against India
@balamms6181
@balamms6181 Месяц назад
Not only RAGA. Congress itself managed by .......... To divide like British rulers undisclosed MoU 🎉🎉🎉🎉🎉 by Congress 😮
@pradeepganda4305
@pradeepganda4305 Месяц назад
if u look at RaGa Face itself you can know he is being encouraged by some force to saw against Indian Culture and India affairs and all matters related to region and religion.....he always in his speeches trying to separate Hindus by saying Dalits ST ST OC BC like this ...similarly our great owaisi also speaks like that only .........for these people famous words are SECULAR, DEMOCRAY, CONSTITUTION............ HINDUS Atleast now wake up and try to stay united for our MOTHER EARTH.............jai hind
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 Месяц назад
అవునా, అందుకే మనోడు తెగ వెలిగిపోతున్నాడు. అవునూ మనోడు తరచూ సడెన్ గా ఫారెన్ వెళ్తుంటాడు, ఎందుకు? ఈ బేచ్ ని కలవడానికేనా?
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f Месяц назад
కులగనన జరిగితే రాహుల్ ఖాన్ ఏ కులం నకు చెందినవాడు
@veerlapatianilkumar5746
@veerlapatianilkumar5746 Месяц назад
Hindu people support to Modiji jai sreeram jai bjp jai bharat🕉🚩
@santhoshgoje3620
@santhoshgoje3620 Месяц назад
Rahul always behaves anti Hindu and anti India
@venkatmallareddy3005
@venkatmallareddy3005 Месяц назад
Jai Sri ram Jai bharath 🙏
@venkateshchinnala2161
@venkateshchinnala2161 Месяц назад
Jai modi
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Месяц назад
దేవునిపైభారంపెట్టి ఓ దండం పెట్టేయడమే
Далее
iPhone 16 - презентация Apple 2024
01:00
Просмотров 60 тыс.
BeastMasters Hawk just had enough #ti13
00:30
Просмотров 259 тыс.
Mohan Babu University Closed.? | Chandrababu | Red Tv
16:40
iPhone 16 - презентация Apple 2024
01:00
Просмотров 60 тыс.