మీరు చాలా గ్రేట్ అన్న మీరు ఒక్కరే సంపడించేయ్యలి అని కాకుండా అందరూ బావుండలి అని ఆలోచించి వీడియో రూపంలో తెలియ చేస్తున్నారు నిజంగ చాలా గ్రేట్ అన్న Keep going god will bless u more Praise the lord🙏🙏
అన్న ఇజ్రాయిల్ రావాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి నేను instagram లో కూడా మెసేజ్ పెట్టాను నాకు రిప్లై పెట్టారు థాంక్స్ ఢిల్లీలో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ చేస్తారంట నిజమేనా నాకు మెసేజ్ పెట్టండి
Anna meru vellina consulting office 4:37 Nenu qatar lo work cheshanu now Bahrain 2 year s completed next month india velthuna Israel ravalanukunttuna anna plz help anna ekkada m bagaledhu anna
Praise the lord br i studyed Gnm, Diploma Anaesthesia techncian, i have 6 years experiance i need hospital job in israel. please give me details dear br
Brother ma brother son B tech chesi jobs kosam chala stragul avtunnadu ma brother alredy ee madye chanipoyadu aa abbai life set cheyyali ani chustunna akkadaki ravalante yenta money pettukovalsi vastundi cheppandi plese me number ichina okkasari call chestanu@@ISRAELVLOGS556
అన్న నాక్కూడా హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్ 2 చిల్డ్రన్స్ 20 లక్షల అప్పు ఉంది అమ్మ నాన్న ని కూడా నేనే చూడాలి ప్లీజ్ అన్న హెల్ప్ చెయ్యండి prise the lord అన్న
Anna nen agriculture visa process chepisthunna next month visa vasthadhi ani chepthunnadu inka money em pai cheyalenu israel agriculture visa lu ippudu start ainaya nammacha anna reply plz