Тёмный
No video :(

#israel 

Tiru Vlogs in Telugu
Подписаться 4,7 тыс.
Просмотров 2,4 тыс.
50% 1

#israel 🇮🇱 jobs కోసం Hyderabadలో interview నడుస్తుంది. #tiruvlogsintelugu

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@rahulpushpala5931
@rahulpushpala5931 3 месяца назад
నేను కాల్ చేశాను తిరుపతి గారు అందులో ఫోన్ నెంబర్ ఉంది కదా వాళ్లకి వాళ్లు చెప్పింది ఏంటి అంటే మినిమమ్ మూడు సంవత్సరాల నుంచి పైన గల్ఫ్ లేదా వేరే దేశంలో సేమ్ పని చేసినట్టు ఏదో ఒక సర్టిఫికెట్ ఉండాలి లేదా వీసా స్టాంప్స్ మీద అదే ట్రేడ్ స్టాంపింగ్ ఉండాలి లోకల్ గా చేస్తున్నట్టు కూడా సర్టిఫికెట్ ఏదో ఒకటి పుట్టించు కోవాలి ముందుగా కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు వారికి మాత్రమే ఇప్పుడు జరుగుతుంది ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే 23వ తారీఖున రమ్మని చెప్తున్నారు
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 3 месяца назад
అన్న సర్టిఫికేట్ is must bro
@balanaidu1958
@balanaidu1958 2 месяца назад
వాళ్ల నెంబర్ ఉంటే చెప్పుబ్రో
@shravankommu3200
@shravankommu3200 24 дня назад
Hai bro 😊
@srinuchiluka7192
@srinuchiluka7192 3 месяца назад
Oke anna
@nagasrinivas603
@nagasrinivas603 3 месяца назад
హాయ్ అన్నా ఎలా ఉన్నావ్ అన్న
@pasula561
@pasula561 2 месяца назад
When brother calls, he doesn't pick up the phone
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 2 месяца назад
You call on Saturday that time I'm free
@ashokvakkala590
@ashokvakkala590 3 месяца назад
Hi Anna.hru
@Khetler-ko8sf
@Khetler-ko8sf 3 месяца назад
Anna maku interview ayepoindi selected kosam yeduru chustunnanu
@charansujaygangolu5845
@charansujaygangolu5845 2 месяца назад
Hotel Management Jobs available unnaya
@ranjithyadhav470
@ranjithyadhav470 3 месяца назад
24 last antunru nenu veli vacha
@gangababunimmala1474
@gangababunimmala1474 3 месяца назад
Hai తిరుపతి అన్న డైనమిక్ ఆఫీసు నుండి messge వచ్చింది ఇజ్రాయిల్ వీసా లు issue ఇనవి company nundi అని చెబుతున్నారు, కానీ డిల్లి ఆఫీసు కి ఇంకా రాలేవు అని అంటున్నారు. ఈవిషయం చెప్పి 7 వారం రోజులు అవుతుంది. దీనిని ఎలా అనుకోవాలి వీసాలు వస్తాయా రావ ? ఇజ్రాయిల్ నుండి డిల్లీ ఆఫీసు కి రావటం లో ఏదైనా లేట్ అయ్యే అవకాశం ఉందా చెప్పండి.
@rahulpushpala5931
@rahulpushpala5931 3 месяца назад
అవునండి ఇజ్రాయిల్ నుంచి రావడం కొద్దిగా లేట్ అవుతుంది డిసెంబర్ నెలాఖరులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 99% వచ్చేసాయి 100% విశాల్ బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ అయిపోతాయి మార్చి నెలలో జరిగిన ఇంటర్వ్యూ వారివి కూడా సగం అగ్రిమెంట్లు వచ్చాయి కొంతమందికి రాలేదు అవి కూడా వచ్చేస్తాయి అవి కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి రావడం మొదలవుతాయి
@gangababunimmala1474
@gangababunimmala1474 3 месяца назад
@@rahulpushpala5931 నాకు ఈరోజు entry permit వచ్చింది ఇజ్రాయిల్ కొరకు
@meessand
@meessand 2 месяца назад
can you please share me the dynamic consultancy number
@sureshgubbala1546
@sureshgubbala1546 3 месяца назад
Agriculture jobs update Inka raledhu mawa 3 months avutudhi mama
@rahulpushpala5931
@rahulpushpala5931 3 месяца назад
అగ్రికల్చర్ జాబ్స్ ఇండియాస్ ని తీసుకోవడం లేదు ఎందుకంటే ఇండియాకి ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి మాత్రమే ఇండియా గవర్నమెంట్ తో ఒప్పందం జరిగింది మొదట్లో కొంతమంది వచ్చారు గాని ఇప్పుడు ఓన్లీ థాయిలాండ్ శ్రీలంక వారిని మాత్రమే తీసుకుంటున్నారు మన ఏరియాలలో ఎవరైనా చెప్పిన నమ్మకండి ఏజెంట్లు పాటలు నేను కూడా ఏజెంట్ ని నాకు తెలుసు ఇండియా నుంచి ఓన్లీ కన్స్ట్రక్షన్ అంటే తాపీ మేస్త్రి టైల్స్ మేస్త్రి ఐరన్ మేస్త్రి సెంట్రింగ్ కార్పెంటర్ ఎలక్ట్రిషన్ ప్లంబర్ వెల్డర్ స్కోప్ ఫోల్డర్స్ పెయింటర్స్ తీసుకుంటున్నారు అది కూడా మినిమం మూడు నుంచి ఐదు సంవత్సరాలు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి మాత్రమే ఇంటర్వ్యూలో లిటిల్ బిట్ ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఈ 29వ తారీఖున చెన్నైలో కూడా జరుగుతుంది అది ప్రైవేట్ ఏజెన్సీ గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న ఏజెన్సీ నాలుగు నుంచి నాలుగున్నర లక్షల తీసుకుంటున్నారు క్యాటగిరి బట్టి చూసుకుని పెట్టుకోండి
@nareshmogulla7628
@nareshmogulla7628 2 месяца назад
Hi thirupathi Ann's iam intrested in any job degree complate
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 2 месяца назад
Anna eppudu construction jobs matrame unnai
@garipellyrithesh6267
@garipellyrithesh6267 3 месяца назад
Anna testlo pass kakunte visa rada
@bad.boy-free_fire140
@bad.boy-free_fire140 3 месяца назад
wen open fyait
@thokalajeevankumar3901
@thokalajeevankumar3901 3 месяца назад
హాయ్ అన్న construction helper cleaner Visa process అవుతుందా
@thokalajeevankumar3901
@thokalajeevankumar3901 3 месяца назад
మెడికల్ ముందా అపర్ లెటర్ ముందా అన్న
@manikantaMani-fd9ce
@manikantaMani-fd9ce 3 месяца назад
Anna no job anaru
@travelstoriesofvijay1117
@travelstoriesofvijay1117 2 месяца назад
Dynamic consultancy full name and contact number vunte pettandi
@ravindardonakonda4214
@ravindardonakonda4214 3 месяца назад
Work experience undala
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 3 месяца назад
Yes
@ravindardonakonda4214
@ravindardonakonda4214 3 месяца назад
నమస్తే అన్న
@ravindardonakonda4214
@ravindardonakonda4214 3 месяца назад
ITI Electrician chesanu anna interview date cheppandi please
@mahenderkotte3130
@mahenderkotte3130 2 месяца назад
Tomcom waste brother
@laddu3209
@laddu3209 3 месяца назад
అగ్రికల్చర్ గురించి చెప్పు మామా
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 3 месяца назад
Mama agriculture eppudu levu
@kdurgarao9280
@kdurgarao9280 2 месяца назад
Fake video s
@garipellyrithesh6267
@garipellyrithesh6267 3 месяца назад
Reply me
@tiruvlogsintelugu
@tiruvlogsintelugu 3 месяца назад
Anna paas kakunda visa ela vasrundi?
Далее
لدي بط عالق في أذني😰🐤👂
00:17
Просмотров 2,6 млн
НЕДОВОЛЬНА УСЛУГОЙ #shorts
00:27
Просмотров 19 тыс.
Why Oman is good for business🇴🇲
4:45
A Married Man's Biggest Problem. Explained!
6:16
Просмотров 2,2 тыс.