Тёмный
No video :(

ITDA మామిడి తోటలో ఒకేసారి 3 అంతర పంటలు వేశాం | RythuBadi 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 19 тыс.
50% 1

ఆదిలాబాద్ జిల్లాఉట్నూర్ ఐటీడీఏ మామిడి తోటలో సాగు చేస్తున్న అంతర పంటల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుస్తుంది. ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ గారు సమగ్ర సమాచారం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ITDA మామిడి తోటలో ఒకేసారి 3 అంతర పంటలు వేశాం | RythuBadi
#intercropping #రైతుబడి #mangofarming

Опубликовано:

 

4 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@Raithannaki_thoduga
@Raithannaki_thoduga 10 месяцев назад
😊 అన్నా మా ఊర్లో పసిపిల్లలు కూడా చెబుతాడు అన్న నీటి గురించి
@user-uv2vn5ec7n
@user-uv2vn5ec7n 10 месяцев назад
best idea good for this vidos
@sandeepreddy9991
@sandeepreddy9991 10 месяцев назад
Hi Anna can you make a video on poly house how much costs involved per acre poly house and the central government subsidies?
@RasikaSriramulu
@RasikaSriramulu 10 месяцев назад
Super idea good
@vishnuvardhanakanampalli1446
@vishnuvardhanakanampalli1446 2 месяца назад
Spetember lo veste, mango betta pettadaniki kudaraduga sir, general mango ki September and october betta paristitulu ivvali
@mahendharatla6264
@mahendharatla6264 10 месяцев назад
Great job 👏👏👏
@datakir2282
@datakir2282 10 месяцев назад
Rajendra, I tried brinjal and leafy vegetables, yield was good
@vishnuvardhanmandala5022
@vishnuvardhanmandala5022 7 месяцев назад
@anjiyadav4787
@anjiyadav4787 10 месяцев назад
👏👏👏👏👏
@krishnamurthy-ot8iw
@krishnamurthy-ot8iw 10 месяцев назад
Hello anna digital magazine yeppudu anna
@rajkumarreddy9539
@rajkumarreddy9539 10 месяцев назад
Nice video anna
@RythuBadi
@RythuBadi 10 месяцев назад
Thank you so much 🙂
@nageswarayadav9170
@nageswarayadav9170 10 месяцев назад
🎉good job 🎉❤
@krishnachaitanya1298
@krishnachaitanya1298 Месяц назад
డ్రిప్ 3 yrs వుంటే, Mari dunnakaaluu Ela చెస్తారు
@rajkumarreddy9539
@rajkumarreddy9539 10 месяцев назад
Hi anna
@RythuBadi
@RythuBadi 10 месяцев назад
Hello brother
@Agriculture.Telugu
@Agriculture.Telugu 10 месяцев назад
మునుగా seed name please
@SandeepKumar-iw5jh
@SandeepKumar-iw5jh 10 месяцев назад
PKM 1
@muddiprakashmprakash983
@muddiprakashmprakash983 2 месяца назад
Rajendra Anna ni pH no pattu
Далее
Мелл хочешь сына от Дилары
00:50
Просмотров 235 тыс.