Watch Here Jabardasth Mahidhar Review on Devara Movie. #Devara #JabardasthMahidhar #JrNtr Buy RU-vid Course From Here For 50% Discount Price (Limited Offer)👇 tinyurl.com/Ma...
@@harishkota3562 RatpaCheck gaadu waste movie ani review ichadu bro...Ika MovieMatters , Barbell nunchi kuda baaledhu anedhi expect cheyochu... Nenu Ntr Anna ki fan ayithe kaadhu just abhimanistha anthe... But...Naa varaku nenaithe movie blockbuster ayinaa kaakunna ok hit mathram confirm ga avvaali ane korukuntaa...SSR sentiment break kaavali Koratala back avvali... Chuddam em jaruguthundho...Jai Ntr
ఒరేయ్ పువ్వు హా దేవర చూసి మాట్లాడు సొల్లు రొటీన్ స్టోరీ ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ ఒకటే చెప్పుకోవడానికి బాగుంది అయినా ఆచార్య మూవీ స్టోరీ శివ దే మధ్య లో ఒకటి రెండు మూమెంట్ మర్చి ఉండించ్చు బట్ స్టోరీ అయితే శివ దే
@@girimuvvala3661Cinema chusava ra fooka...?ye Story aina routine ra... Screen play deal chese daani batti Movie vuntadi...nee yedupule maaku Srirama raksha 😅😅
@@Rahul-ig2sn పోయే కాలం అంటే ఇదే...!!! కేవలం వినోదం కోసం సృష్టించబడిన చిత్రం... జనాల కష్టాన్ని దోచుకు తినే వ్యాపారంగా మారిపోయింది... అది ఏ సినిమా అయినా...!!!!! ఒకసారి ఆలోచించండి...!!! బలిసినోడు ఎలా అయినా చేస్తాడు, బక్క చిక్కినోడు గురించే నా బాధ...!!!
మూవీ మాములుగా లేదు..🔥🔥అదిరిపోయింది.. అసలు ఇంటర్వెల్ ఫైట్ ఉంటది రా.. అయ్యా 🔥🔥🙏✊.. దానికోసం సినిమా నీ ఒక నాలుగు సార్లు చూడొచ్చు.. మూవీ మాత్రం పంబరేగిపోయిన్ది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥