Watch Here Jabardasth Mahidhar Review on Indian 2 Movie. #Indian2 #JabardasthMahidhar #KamalHasan Buy RU-vid Course From Here For 50% Discount Price (Limited Offer)👇 tinyurl.com/Ma...
సమాజానికి ఉపయోగ పడే సినిమాలు మన భారత్ ప్రజలకు నచ్చవు. ఒక హీరో 50, 100మందిని అర్థం లేకుంట కొడితే అవి నచ్చుతాయి. మన ఇండియన్ సినిమా ల దారిర్ధం. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు మన సినిమాలు చూసి నవ్వుతారు.కరెక్ట్ అనుక్కున్న వాళ్ళు లైక్ చేయండి. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Enduku bro manchi message iche movie ni me reviews tho chedagodatharu Movies ante commercial elements graphics fights romance peak elevation Ivey Na Manchi message vundi Kamal Hasan acting superb Overall ga movie bagundi
బేసిక్ గా మనకు మంచి సినిమాలు నచ్చావ్ అదే ఒక హీరో 100 మందిని కొట్టాడు నరికాడు అంటే మాత్రం సూపర్ హిట్ అని అంటారు e reviews ఇచ్చే వాల్ల వల్ల సినిమాని డ్యామేజ్ చేస్తున్నారు
Movie Chala Bagundi review namakandi బేసిక్ గా మనకు మంచి సినిమాలు నచ్చావ్ అదే ఒక హీరో 100 మందిని కొట్టాడు నరికాడు అంటే మాత్రం సూపర్ హిట్ అని అంటారు e reviews ఇచ్చే వాల్ల వల్ల సినిమాని డ్యామేజ్ చేస్తున్నారు
100mandhi ni ee cinmala kottalee hero,Asonti seen ee movie la leedhu and Asonti movies flop aithai ra puuka,kiss seens unde movies hit aithai like Arjun Reddy
నీకు అర్ధం కాదు , becose నీకు బుర్ర లేదు . క్రిటిక్ లంచం మీకు రాదు , కాన్సెప్ట్ లంచం ఇవ్వకూడదు అని , మీకు నచ్చదు . మూసుకొని 6songs , రోత కాన్సెప్ట్ పై రివ్యూ చేసుకో .
మీకు కావాల్సిన liplock scenes ఇందులో లేవు,కుళ్ళుజోకులు లేవు కాబట్టి ఈ సినిమా మీకు నచ్చదు... సమస్య తన కుటుంబం దాకా వస్తే నేటి సమాజం మంచి ని కూడా తరిమి కొడతారు.. దీన్ని శంకర్ గారు బాగా చూపించారు.. movie excellent గా ఉంది..👌🏻
ఈ సర్ ఓపెన్‌హీమర్ సినిమా లో కమర్షియల్ అంశాలు లేవు అని చెప్పిన మహానుభావుడు,,, సినిమాకి ప్రేక్షకులు ముందుగా వెళ్లనీయండి ఓక మూడు రోజుల తరవాత reviews చెప్పండి. సినిమా ని బతకనీయండి . negative reviews ఇచ్చిన ప్రతి ఒక్కడు తెలివైనవాడు కాదు.
నీ బొక్కలో రివ్యూ ఎవడికి కావాలి. జనాలు చాలా తెలివైన వాళ్ళు నిజం ఎప్పటికీ దగదు. మంచి సినిమాలు విజయాన్ని ఎవ్వడు ఆపలేరు జనం చూసుకుంటారు.. సినిమా చాలా బాగుంది... go To The Theatres and Watch guy's """"""
నువ్వేదో జెన్యూన్ అనుకున్నా! ఒక సినిమా కలెక్షన్లను లేపడానికి ఈ సినిమాను నెగిటివ్లో చూపిస్తున్నావు ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్ ఉంది దీనికి మంచి ఆదరణ అవసరం
బాబు రివ్యూస్ నమ్మకండి ఇప్పుడే భారతీయుడు 2 సినిమ చూసా బాగుంది offcourse అవినీతి గురించి వుంటుంది సినిమా కానీ మరి అంతా ఘోరంగా లేదు నాకు ఐతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు దయచేసి మీరు కూడా చూడండి
Desam lo jarge tappulu nachani vallaki,desanni preminche Valle nithi ga unna valki cinima definitely nachuthundi ❤ Ethani review nammakandi Anta kastabadi Desam mida Prema unna vare e story tiyyagalru Shankar sir great❤
Telugu audience, tamil movies ni support cheyyakandi , asalu Tamil audience mana movies blockbuster aina kuda assal chudaru soo manam endhuku chudali( tit-for-tat)
Kalki ayithe vallu okka positive review kuda ivvaledhu bro😢........entha hate spread chesaaru ante chivariki mana Sanathana Dharmanni kuda thiduthunnaru...... definitely theatre ki vellanu... OTT lo osthe free download chestha
You are 100 correct and movie doesn't make sense for the subject to end corruption being defeated due to 'Gobackindian' hashtag against "ComebackIndian'
Nee.... How it may be movie and screen play and script u should catch the point , concept Nuvu nenu sariga undi untei alantei society will not be and dani paina movie not all necessary Shame to take indian to no 1 corruption county in the world Tapunu tapu ani chepalli Not blaming unnecessary
ట్రైలర్ చూసినప్పుడే జనాలకి ఎక్కలేదు. Shankar failed in many ways. అసలు భారతీయుడు (ఆ.ర్ రెహ్మాన్ మ్యూజిక్ ) పాటలు అద్భుతం. కానీ భారతీయుడు-2 మ్యూజిక్ అసలు బాగోలేదు. కనీసం రాంచరణ్ గేమ్ changer బాగుండాలి అని కోరుకుందాం.
శంకర్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిట్ సినిమా తీసి చాలా కాలమైంది .అన్ని సినిమాలు సీక్వెల్స్ కి పనికి రావు. పాపం కమల్ హాసన్. గేమ్ చేంజర్ గనక అటు ఇటు ఐతే శంకర్ తిరువన్నామలై కి వెళ్లి కాలక్షేపం చేయడం బెటర్ .