జబర్దస్త్ management ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సర్. చాలా మందికి లైఫ్ ఇచ్చిన మీరు ఇంకోసారి ఇవ్వండి. తన తప్పు తెలుసు కున్నాడు కదా. పెద్ద మనసుతో ఛాన్స్ ఇస్తారు అని అనుకుంటున్నాము .క్షమించడం అన్నిటికంటే పెద్దది. ఈ ఇంటర్వూ చేసిన anchor చాలా మంచిగా ఇంటర్వూ చేసింది. 👍👍👍👍👍
నెమలి రాజు అన్న మీరు మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య..🙏🙏
సోదరి నా సొంతచెల్లిగా చెప్తున్నా.....ఒక వ్యక్తి నీ ఇంటర్వ్యూ చేయాలంటే... మీలాగా చెయ్యాలమ్మా.....కచ్చితంగా గొప్ప యాంకర్ అవుతారు. చాల చక్కగా చేశారు. ఒక రైతుగా మీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటా... రైతు యొక్క స్థితి గతులపై....
Nemali Raju thammudu I like you so much ra Nuvu malli jabardasth ki Velli fast Kante inka manchi peru techukovali God bless you ra and take care 💐💐💐💐💐🤝👍
anna program evaru chesaro telvadhu kani.... anchor adige questions nd nemili raju echey answers gani asal oka way lo vellinay.... non stop without skip program motham chusa bro nice interweave....😍naa life lo oka interweave total ga chudatam 1st time anchor kuda chala baga chesaru nice.....🤗
What an interview yar. Super from both sides. And Nemali try once again Jaberdast team, they will allow you to get in. And mentain good relation with Naresh as you said he is realy inspiration to many people like you.... All the best...
వయసులో చిన్నవారైనా తన నడవడికలో చాలా సంస్కారవంతంగా, ఎంతో సామాజిక దృక్పధంతో, వినయంగా నడుచుకుంటున్న మీకు మంచి భవిష్యత్ కొనసాగాలని ఆ సదాశివున్ని కోరుకుంటున్నా ఎదుటివాళ్ళ బాధలను చూసి చలించే మీ మనసు చాలు ఆ శివుని అనుగ్రహం పొందటానికి జీవితంలో ఎప్పుడూ నిరుత్సహానికి అవకాశం ఇవ్వొద్దు కచ్చితంగా మీకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది సర్వేజనా సుఖినోభవంతు
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అస్త్రం వెయ్యకండి మళ్లీ నెమలి రాజు కు అవకాశం ఇవ్వండి మీరు పెద్ద మనసు ఉన్న వారిని నిరూపించుకోండి ప్రతి స్కిట్టు జబర్దస్త్ చూసే అభిమాని