పొద్దున్నే ఈవెంట్ అంటే రాత్రంతా బట్టీ పట్టి రాత్రి ఈవెంట్ అంటే పగలంతా బట్టీ పట్టి లొడ లొడ వాగడం తప్ప రచ్చ రవి మాట్లాడిన మాటల్లోని ఎమోషన్స్ ఈ బామ్మకి ఎలా అర్ధం అవుతుంది
chiru antee ela untadeee...i love chiru sir......meru yappudu happy ga undali ....200 years ma Kosam inkaa anoo movies teyaliii Telugu vadu ga Naku chall happy ga undi...
సుమగారు ప్రతి ప్రోగ్రాంలో యాంకర్ గా అవకాశాలు మీ యాంకరింగ్ బాగుంటుంది అని కానీ ఇపుడు అవకాశాలు వచ్చే కొద్దీ నీకు అహంకారం వస్తుంది నిన్ను చుస్తే అర్థమవుతుంది,కొంచం తగ్గించుకుంటే బాగుంటుంది.
అక్కడ చిరంజీవి గారు ఎమోషనల్ అవుతున్నాడు.అక్కడ రచ్చ గారు ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు.కానీ యాంకర్ సుమకు గుడ్డ రేగుతున్నట్లుంది.మాట్లాడుతుంటే డిస్టాబ్ చేస్తుంది.
చిరంజీవి గారి అభిమానిగా రచ్చరవి ఆవేదనతో మాట్లాడుతుంటే రవి గారిని కించపరిచేలా పక్కన సుమ చేసే వేస్తే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ చూస్తుంటే చెంప పగల కొట్టాలని అనిపిస్తుంది ..సుమ నీ మీద చాలా గౌరవం ఉండేది ఈ సీన్ చూస్తుంటే నీ మీద విరక్తి కలిగింది చీ...