హాయ్ సత్య గారు మీరు కొత్తగా కనిపించారు. మీరంటే చాల ఇష్టం, జభర్డస్ట్ సత్య వేరు రియల్ సత్య వేరు ఇంటర్వూ చాలా భాగా ఇచ్చారు. స్కిప్ చేయకుండ చూసా. చాల టాలెంట్ తో ఆన్సర్ ఇచ్చారు. ఎవరిని హార్ట్ చేయకుండ.
సత్యశ్రీ చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా నచ్చింది నీవు ఇంకా చాలా మూవీలు చేయాలని అలాగే నీవు మాట్లాడిన తీరు చంద్ర గారిని గురువు అని సంబోధించడం చాలా బాగా నచ్చింది నీ వక్తితవం. good bless you సత్య
మీ సంయమనానికి హేట్సాఫ్ సత్య గారు. మీరు కుటుంబ బాధ్యత కోసం పని చేస్తున్నానని చెప్పినా, యాంకర్ కు అర్ధం కాక, ఇంకా ఎక్కువగా వెకిలి ప్రశ్నలతో ఆడుకుంటున్నాడు. ఖర్మ..
ఇంటరు వు చాల బాగుంది సత్య శ్రీ excellent g చెస్తారు .great గా ఉంటుంది .రొషన్ గారు చాల బాగా కామిడి గా intervew చెశారు మల్లి సెకండ్ పార్ట్ చెయండి సత్య శ్రీ గారు ఎంతొ మంచిగా చాల అనుభవం తొ మాట్లాడారు..మల్లి జబ్బరస్ రావాలి కొరిక...మిస్ అయితునము.మి కామిడి
Satyasri meru telugu indestriay lo kovay sarlia srilaxmi ramapraba la this janaration ki kuda lady comady actor kavali that post ni barti chyandi...meru super saceass avvutaru..nanu oka movie lover ga chptana.. ur perfect set Sri Laxmi post meku oka jandyalia garu lanti derirecter dorakali all the best
రోషన్ గారు ఆర్పీ గారితో ఇంటర్వ్యూ చూశాను బాగుంది ఆది ఆటో రాంప్రసాద్ ఇంటర్వ్యూ చాలా బాగుంది. సత్యా గారితో ఇంటర్వ్యూ చేశావు నాకు బోర్ కొట్టింది నేను కొట్టేసుకుంటే కొట్టేసుకుంటే చూశాను నాకు నచ్చలేదు
ఈ రోజుల్లో తెలుగులో ప్రతిభ వున్న నటీమణులు లేరు. కానీ సత్యశ్రీ అలాకాదు. చాలా ప్రతిభ కల నటి. కానీ వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే అవకాశం సృష్టించగల దర్శక నిర్మాతలు...రచయితలు ఇప్పుడులేరు.