Watch now Jabardasth Shaking Seshu Exclusive Interview with MC Maikil only on Tsharks Media #comedy #jabardasth #ShakingSeshu #mcmaikil #interview #interviews
Very nice interview with Mr.Seshu. Seshu should reduce Vetakaram. He used the words " Technical Attitude " many times. It should be "Technical Skill". Finally good interview. TVR ,Atlanta, USA,28Jul24
కరక్ట్... అలా ఎన్నో చిత్రాలని చీల్చి చెండాడి తన పొట్టన పెట్టుకునేవారిలో భరధ్వాజ అనే ఓ గెడ్డం బాబా... బాలాజీ అనే ఓ వ్యక్తి.. ఒక ప్రముఖ ఛానెల్ ఎడిటరు వగైరాలు ఎందరో ఉన్నారు... గతంలో సితార పత్రికలో గుడిపూడి శ్రీహరి అని ఒకాయనుండేవాడు... ఆయన కూడా ఓ పది సినిమాలు విడిదలైతే ఓ ఏడెనిమిది దాకా చంపేసేవాడు... అంత ఖర్ఛు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు.. వాటిపై ఆధారపడి బ్రతికేవాళ్ళు... వాటిని హాళ్ళలో ఆడేవాళ్ళు... అలా ఆడేవాళ్ళపై ఆధారపడి బతికేవాళ్ళు.. అలా ఎందరు విలవిల్లాడిపోతారు..