చాలా సార్లు ఫోన్ చేశాను సుమన్ tv వాళ్ళు కి నాకు si గారు వల్ల మోసం జరిగింది, చాలా loss, కేసుల్లో ఇరికించింది, మీ నెంబర్ పెట్టండి మేడం,చెపుతాం అంటారు చెప్పరు
మరి mohanbabu & Co. Elections కి ముందు, మేము గెలిస్తే, ఓహో అంత చేస్తాం, ఇంత చేస్తాం, ఛాంబర్ కి ఒక building కూడా కట్ట్టిస్తాం అన్నారు గా, ఇప్పుడు ఇంత చిన్నవి కూడా పట్టించుకోక పోతే, మరి ఏం పేకుతున్ననట్ట్టు.
సార్ నమస్కారం నేను ఒక మూవీ షూటింగ్ కి నా కార్ పోయినప్పుడు అక్కడ డ్రైవర్స్ వచ్చినప్పుడు నేను వారి కష్ట సుఖాలు తెలుసుకున్నాను వారి యూనియన్ లొ నాయకులు దగ్గర ఎక్కువ కార్లు ఉంటాయి వాటిని కిరాయి కి పంపిన తరువాత మాత్రమే మిగతా వారికి అవకాశం మరియు పంపినందుకు కమిషన్.ఇంకోటి ముఖ్యంగా రేట్ చాలా తక్కువ.అవి ఏవి కూడా టాక్సీప్లేట్స్ కావు టాక్సీ ప్లేట్ కానిది ప్రజారవాణా ఎలా వినియోగిస్తారు.ఏడుకొండలు గారు మీదగ్గర యూనియన్ నాయకులు తీసుకొనే రేట్ వేరు కాని నాయకులు కార్ ఓనర్ కి ఇచ్చే రేట్ వేరు.
మేడమ్ గారు ఎడుకొండలు గారు చెప్పింది అంత అబద్ధం దయచేసి మీరు యునియన్ పెద్దలతొ కుడా ఇంటర్వ్యూలు టెలికాష్ట్ చెయ్యగలరు అని మనవి చేస్తున్నాను ఎందుకంటే మీరు అతను చెప్పిందే విన్నారు అవతలి వారి వాదనలు వినగలరు మేడమ్ మీ మొబైల్ నంబర్ దయచేసి ఇవ్వగలరు అని మనవి