Тёмный

Jada Sravan Kumar Strong Counter To Pawan Kalyan Prayaschitta Deeksha | Tirupati laddu  

Sakshi TV Live
Подписаться 2,7 млн
Просмотров 9 тыс.
50% 1

Advocate Jada Sravan Kumar Strong Counter To Pawan Kalyan Prayaschitta Deeksha | Tirupati laddu Issue ‪@SakshiTVLIVE‬
#tirumalaladdu #jadasravankumar #pawankalyan #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 248   
@ballasatyaveni
@ballasatyaveni Час назад
అన్న నువ్వు సూపర్ 🙏🙏🙏🙏మాట్లాడవు ని మాటలకూ పీకే కి బుద్ది రావాలి
@m.r.prasad
@m.r.prasad 53 минуты назад
ఆఁ ఒక్కటీ అడక్కు .
@NaniNani-to1lp
@NaniNani-to1lp 51 минуту назад
ఒక హిందూ గా చెపుతున్న సూపర్ సార్ మీరు 🫡🫡🫡 అండ్ ❤❤❤ వెల్ స్పీచ్ 💐💐
@kishoreraja2609
@kishoreraja2609 2 часа назад
Excellent thought process message Sravan garu.
@varahalareddy5285
@varahalareddy5285 Час назад
Nice speech
@cvannur5461
@cvannur5461 2 часа назад
సూపర్ సార్
@ksranjinailu5448
@ksranjinailu5448 2 часа назад
అధికారంలో ఉన్నది వాళ్ళు. సీబీఐ ఎంక్వయిరీ వేస్తే నిజానిజాలు బయటకొస్తాయి.సీబీఐ ఎంక్వయిరీ అంటే వీళ్ళకి తడిసి పోతోంది. అందుకే దీక్షలు, ఆ దీక్షలో సినిమా షూటింగ్ లు అని బయట పడ్డాడు. అంతేకాదు ఆయన ఉ (ప్మా) ప ముఖ్యమంత్రి అని మర్చిపోయినట్టున్నాడు.
@asirwadsudha1572
@asirwadsudha1572 48 минут назад
విజయవాడ మునిగిపోయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు రాని వాడు ఇప్పడు దీక్షలంటూ హంగామా చేస్తున్నాడు.
@waheedbegumwatsup2527
@waheedbegumwatsup2527 Час назад
ఏమి చేయరు సారు వాళ్ళకి ఏమి పట్టవు రావలసిన కుర్చి వచ్చాక మిగిగిలిన విషయాలన్నీ ఆఫ్ట్రల్ లాగా ఉంటుంది సర్
@narayanareddyvennapusa650
@narayanareddyvennapusa650 Час назад
శ్రవన్ గారు మీరు ఇంత క్రిటికల్ గా ఇంత నిఖచ్చిగా అడిగితే ఎవరండి సమాధానం చెప్పేది ఆయనకు అసలు అర్థమే కాదు పాపం
@avilashyadavbobbali1683
@avilashyadavbobbali1683 44 минуты назад
😂😂😂
@kishoreraja2609
@kishoreraja2609 2 часа назад
సనాతన ధర్మంలో ఇంగ్లీష్ భాష ఉందా పవన్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు !! సనాతన ధర్మం లో ఉన్న తెలుగు రాష్ట్రాల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి తెలియకుండా మరో సనాతన ధర్మం కలిగిన ఉత్తర భారతదేశం అమ్మాయితో సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకోకుండా పిల్లలను కానీ మొదటి సనాతన ధర్మం ప్రకారం చేసుకున్న పెళ్లికి విడాకులు ఇచ్చి తర్వాత రెండో సనాతన ధర్మం అమ్మాయికి కూడా విడాకులు ఇచ్చి. ఈ దేశం కానీ, కులం లేని, గోత్రం లేని, వేరే దేశస్తులరాలుని క్రిస్టియన్ మతంలో పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ఉద్దారకుడు!! అమాయక ప్రజలను ధర్మం పేరుతో రెచ్చగొడుతున్నాడు.
@usharani3261
@usharani3261 Час назад
Super
@narayanareddyvennapusa650
@narayanareddyvennapusa650 Час назад
చాలా బాగా చెప్పావు బ్రదర్
@NagarjunaVipparthi
@NagarjunaVipparthi 52 минуты назад
Bro vadu sanathana dharmam patinchadu khama dharmam patistadu
@KNKm83
@KNKm83 Час назад
సూపర్ కౌంటర్ సార్ పీకే ఒక వెస్ట్ పెలో సినిమా లో డూప్ యాక్టింగ్ కె తప్ప, నిజంగా రాజకీయ నాయకుడు కాదు.....
@sunilj2756
@sunilj2756 2 часа назад
అన్న సూపర్
@naidukvr5544
@naidukvr5544 2 часа назад
అంత దమ్ము,లేదు జరగదు.
@gmannycarey
@gmannycarey 2 часа назад
super Sir
@anjiram6897
@anjiram6897 2 часа назад
Challa super ga chepparu handsoff sir
@RamanaCV
@RamanaCV Час назад
You are great sir
@lalithabaggu6514
@lalithabaggu6514 2 часа назад
Super sir
@RajuRaju-xs8mf
@RajuRaju-xs8mf 3 часа назад
Exlent gachaparu sir
@srirangasrinivasvutukuru6749
@srirangasrinivasvutukuru6749 45 минут назад
మీరు Real HERO.
@govind6738
@govind6738 2 часа назад
Great 👍👍👍👍👍 sir
@KrishnareddyPonnolu
@KrishnareddyPonnolu 2 часа назад
Chala bagha cheppinaru sir
@bosureddy1779
@bosureddy1779 Час назад
చాకి రేవులో బట్టలు వెతికినట్లు గా ఉతికారు కానీ, రేవులో నీళ్లు లేకుండా చేశారు
@dvrtelugu7908
@dvrtelugu7908 Час назад
Super sir . Baga matladaru
@DineshR-zo9qd
@DineshR-zo9qd 2 часа назад
Super, sir
@sridharkumar7099
@sridharkumar7099 Час назад
Excellent
@jayabharathreddy8825
@jayabharathreddy8825 2 часа назад
You are correct JSK garu..
@mamidimanikant09
@mamidimanikant09 2 часа назад
Well said sir
@geethikadigitals6351
@geethikadigitals6351 2 часа назад
Realty talking good sir
@pitchireddydevireddy424
@pitchireddydevireddy424 Час назад
Very good sir
@DurgaNani-g3z
@DurgaNani-g3z Час назад
Good
@gandhiarmoor4331
@gandhiarmoor4331 Час назад
Super sir 💯💪🙏
@nunejyothi4456
@nunejyothi4456 Час назад
ఉక్కు కార్మికులారా... కంగారు పడకండి ... ఉక్కు పరిశ్రమను అమ్మేశాక... తీరికగా విశాఖ వచ్చి ... సింహాచల దేవస్థానం మెట్లను కింద నుండి పైకి కడుగుతాడు !
@msnmurthy5108
@msnmurthy5108 2 часа назад
Shravani u r good all ap public fools
@babybangaram754
@babybangaram754 Час назад
సూపర్ 🔥🔥🔥🔥👌🏻👌🏻👌🏻👌🏻
@GeddamNirmla
@GeddamNirmla Час назад
Superspichsir
@SrinivasNagendram
@SrinivasNagendram Час назад
SUPER.SIR
@ratnakumari1348
@ratnakumari1348 Час назад
Pavan Kalyan fans thagguboathullu thirugiuboatthullu Knowledge leadhu pk fans ki
@jaldirajakumar4378
@jaldirajakumar4378 2 часа назад
పవన్ సినిమా ఆర్టిస్ట్
@boddugangadhar4017
@boddugangadhar4017 2 часа назад
Package star anteeeee lendi sir
@polo1356
@polo1356 2 часа назад
Adi kee. Padivi. Evadam yaa. Pada. Tapu. Echaru. Gaa.
@pmherenothingispermanenton409
Valuable Statement Accepted
@thothadasatyanarayanamurth7672
@thothadasatyanarayanamurth7672 42 минуты назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు గ్రహచారం పట్టుకొని ఇలాంటి దరిద్రులు పరిపాలన లో ఉకిరీబికిరి అవుతున్నారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@hymavathisurla5774
@hymavathisurla5774 59 минут назад
ముందు ఒక మాట వెనక ఒకమాట డిప్యుడి సిమ్ గారిది ఎన్ని దీక్షలు చేసిన అంతర శుద్ధి లేని దీక్షలెందుకు సార్
@kareemChinna390
@kareemChinna390 2 часа назад
Miku pk mida Chala expectations unnai 😂 Papam
@tejomayipulugu4811
@tejomayipulugu4811 35 минут назад
Superb excellent & mind blowing speech.
@ravirooney10
@ravirooney10 2 часа назад
Pk reaction on missing girls...As for script chaipanu saru...abha thuuch..😂😂😂
@mahadevareddythummala9524
@mahadevareddythummala9524 Час назад
Superb Sravankumar gaaru 👌
@AR_9993
@AR_9993 50 минут назад
వజ్రాలాంటి మాటలు శ్రవణ్ గారు 🙏🏻
@bhaskarreddy1649
@bhaskarreddy1649 Час назад
సాక్షి టీవీలో జడ శ్రవణ్ కుమార్ గారిని పెట్టుకోవాలి
@lankapalliprasannakumar327
@lankapalliprasannakumar327 50 минут назад
Etv Abn maha tv lo evari petikovali
@venunaik708
@venunaik708 2 часа назад
Super super super Super super super
@policepolice6486
@policepolice6486 49 минут назад
Yes
@sreedharbathula4522
@sreedharbathula4522 28 минут назад
Dcm గారు మత రాజకీయం చేస్తున్నాడు...
@VenkataramanaSingupurapu-df9cz
🎉 meeru supper sir
@cksingh9208
@cksingh9208 Час назад
Thank you sir
@penchuramu859
@penchuramu859 Час назад
Super sir...
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 Час назад
దీక్షలు చెయ్యడానికి దు.c.m., padavi అవసరం లేదు. మామూలు వాళ్ళు కూడా దీక్షలు చెయ్య వచ్చు. సూపర్గా చెప్పారు. Dy cm ga. Vaste.
@durgamulticolours125
@durgamulticolours125 24 минуты назад
సూపర్ సార్ 🙏 పవనాలు 😮వేస్ట్ ఫెల్లో 🦮🐕‍🦺
@sarala7
@sarala7 4 минуты назад
వాడికి కనీస knowledge లేదు సర్ వేస్ట్ ఫెలో 🙏🙏🙏మీరు సూపర్ సర్ 👌👌👌👌👌🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊🎇🎊AP కి మీరు చాలా అవసరం ఈ పరిస్థితుల్లో 👍👍👍🙏🙏🙏
@mohammadmurthuja141
@mohammadmurthuja141 9 минут назад
వెస్ట్ డిప్యూటీ సీఎం
@ronankiravisankar1246
@ronankiravisankar1246 57 минут назад
సూపర్ కౌంటర్..sir..pk... జిత్తు.. పీకుంటున్నాడు... ఏమి చేయాలో...
@venkatbolla6688
@venkatbolla6688 4 минуты назад
Excellent bro, your questions and demands are very apt , rightful and bearing social responsibility. Thanks a lot.
@sirishayelleamen8215
@sirishayelleamen8215 Час назад
DC is not having common sence
@sudhakarnakka8343
@sudhakarnakka8343 55 минут назад
కూటమి ఏపీ జనాల ఓటమి
@chakradharchakradhar9120
@chakradharchakradhar9120 Час назад
Sir u r really great sir.super counter
@Nirmalakumari-j5v
@Nirmalakumari-j5v Час назад
సినిమా నటులు బయట కూడ నటిస్తుంటే అమాయకంగా నో మూర్ఖంగానో వారికి అధికారం అప్పగించిన సినిమా పిచ్చి అంద్రోళ్ళు అనుభవించండి 😄😄😄😄
@ksr5014
@ksr5014 Час назад
మీలో ఉన్న ఫైర్ వైసిపి నాయకుల్లో లేదు శ్రవణ్ గారు 👌
@balajik1759
@balajik1759 Час назад
Fire undadu kamam untafi😂
@jakaraiah
@jakaraiah 37 минут назад
మిరు చాలా ప్రొఫె షనల్ గా మాట్లాడుచున్నారు సర్
@vijaykondru
@vijaykondru Час назад
అబద్ధాలు చెప్పి ఎంఎల్ఏ అయ్యాడు. వేస్ట్ ఫెలో.
@agasten7170
@agasten7170 6 минут назад
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@salisusan780
@salisusan780 Час назад
Excellent excellent excellent excellent excellent excellent excellent 😂😂🎉🎉superb 👌 super 👌 lovely Speech Sir..🎉🎉🎉🎉🎉amazing amazing amazing amazing amazing amazing amazing amazing amazing amazing amazing 👏 amazing excellent Sir. God bless you Sir lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely lovely Sir adorable speech 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉God bless you and be with you always 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉we'll PRAY for you..God bless 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kareemChinna390
@kareemChinna390 2 часа назад
GO ante OG anukuntadu pk 😂 GO ante government order ani clear ga cheppu swamy 😂
@durgaprasadcherukuri2236
@durgaprasadcherukuri2236 Час назад
👌👌👌👍👍👍
@ARMY22211
@ARMY22211 Час назад
వాళ్లకు చేత కాదు
@swarup767
@swarup767 33 минуты назад
You are a very learned man sir. Indomitable speech.
@srivinny1630
@srivinny1630 13 минут назад
Super sir miru
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 40 минут назад
సూపర్ సార్ మీరు చెప్పినది అక్షర సత్యం సార్
@saratkumarsanamandra9169
@saratkumarsanamandra9169 23 минуты назад
People like you are well needed at present situation
@saratkumarsanamandra9169
@saratkumarsanamandra9169 32 минуты назад
Excellent analysis
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 40 минут назад
Yes, you are exactly correct sir
@vaasu5080
@vaasu5080 48 минут назад
Excellent speech sir pawala ki burra paadu
@venunaik708
@venunaik708 2 часа назад
❤❤❤
@AbdulRahim-ir4hx
@AbdulRahim-ir4hx 47 минут назад
Sir. Supr
@krishnadandi404
@krishnadandi404 7 минут назад
Excellent speech sir
@Mujamil-bf5ev
@Mujamil-bf5ev Час назад
లడ్డు గురించి మాట్లాడు తూ మళ్ళీ మసీద్ చార్చ్ ల జోలిఎందుకు వచ్చింది ap ప్రజలకు ఇంకా ఏం సమస్యలు లేవ రష్యాన్ భార్య క్రిస్టియన్ అని మరచి పోయారా
@sridharraocanchi4071
@sridharraocanchi4071 54 минуты назад
Correct ga chepparu sir 👍. Veediki siggundali
@abdulkalamschoolakpeducati486
@abdulkalamschoolakpeducati486 37 минут назад
సర్ మీలంటివల్లు ఈ దేశానికిఅవసరం
@saratkumarsanamandra9169
@saratkumarsanamandra9169 23 минуты назад
Proud of you brother
@nvraonvrao149
@nvraonvrao149 46 минут назад
Correct ga chepparu sir
@akkammabathula503
@akkammabathula503 22 минуты назад
Chala correct ga point to Point chepparu sir 🙏 Athani Hoda emito ardham kavatum ledu Janalani Rechakotti vidhamga mataladuthunru.
@RajendraPrasad-jv6em
@RajendraPrasad-jv6em Час назад
Reality nice speech
@sivaramyammanuru2651
@sivaramyammanuru2651 14 минут назад
Excellent speech sar
@RajaRaoKamarsu
@RajaRaoKamarsu 3 минуты назад
నేను ఇతని మాటలు విని మళ్ళీ ఒకేసారి పవన్ కళ్యాణ్ మాటలు విన్నాను, ఇతను అబద్ధాలు మాట్లాడుతున్నారు. చాలా చాలా చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు...
@mohanaraonn8708
@mohanaraonn8708 36 минут назад
Dismiss AP government
@ladducampic
@ladducampic 7 минут назад
Ur right
@sreedharbathula4522
@sreedharbathula4522 24 минуты назад
మునిగి పోతే రాలేదు..విజయవాడ..... Beef baaga thini లడ్డు కోసం దీక్ష చేస్తున్నాడు.... అపవిత్రుడు.....❤ రెప్స్ జరిగితే రోడ్డుకి రాలేదు...వెళ్లి గుడి మెట్లు కడుగుతున్నాడు వెళ్లి....
@hymavathisurla5774
@hymavathisurla5774 Час назад
డిప్యూటీ సిమ్ గారు మ విలేజ్. A. L. Puram k d peta అనకాపల్లి జిల్లా గ్రామాలు తీర్చి దిద్దుతా అన్నారు మంచి ఆలోచన మీది అందుకే మీకు తెలుపు తున్న మావూరు ఎ నాయకుడు వచ్చిన వీధి కాలువలు తీయలేదు డ్రైనేజలు లేవు సార్ ప్లీజ్ మీరైనా బాగుచేయ్యండి సార్ 5 మంత్రుపదవులు తీసుకున్నారు అక్కడ కట్టి పడేసారు చంద్రబాబు గారు చంద్ర బాబు వెనకాల మీరు వెళ్ళకూడదు అందుకే ఐ దు పదవులు ఐదు గీతలు గీశారు మీకు లక్సమన్ రేఖలాగా రండి గీత దాటి రండి 🙏సార్
@bhaskarreddy1649
@bhaskarreddy1649 Час назад
జడ శ్రవణ్ కుమార్ గారు
@bhaskarreddy1649
@bhaskarreddy1649 Час назад
జడ శ్రవణ్ కుమార్ గారు సింహం లాంటివారు
@bjmreddy2316
@bjmreddy2316 Час назад
Super.. sravan Kumar ragu.. brave personality..
@TRUTH-6626
@TRUTH-6626 17 минут назад
హలో బ్రదర్ ఏ పార్టీకి గానీ ఏ నాయకుని గాని సపోర్ట్ చేయొద్దు మీరు దళితుల పక్షాన ఇలాగే ముందుకు వెళ్ళండి మీ మీ అవసరం చాలా ఉంది. రాబోయే రోజులలో bjp కూటమితో కలిసి అనేక సంచలనాలు చేయాలని ఆంధ్ర అను నార్త్ ఇండియా లాగా చేసే విధంగా తయారవుతున్నారు, ముఖ్యంగా దళితులకు దళిత క్రిస్టియన్లకు మైనార్టీలకు చాలా ప్రమాదకరంగా తయారవుతారు. మీరు ఇలాగే దళితులకు మైనార్టీలకు అండగా నిలబడాలని ప్రార్థిస్తున్న 🙏 మీలాంటి మంచి స్పోక్ పర్సన్ దళిత ,మైనారిటీల పక్షాన చాలా అవసరం ఏ పార్టీ సపోర్ట్ తీసుకోవద్దు ఒకవేళ ఆర్థిక అవసరతలు ఉంటే, ఛానల్ లేకుంటే పెట్టి ఛానల్ను ప్రజలలో ప్రమోట్ చేసి upi id పెట్టండి అందరం సహకరిస్తాం, వేస్ట్ గాళ్ళు అంతా జాతి కులం మతాల పేర్లు చెప్పి అడుక్కుని తింటున్నారు, మీలాంటి నైపుణ్యం గల వారు చాలా అవసరం, పనిచేసిన వారికి జీతం దానం కాదు బహుమానం, ప్లీజ్ ఎటువైపు వెళ్లొద్దు అండి.
@aria4781-y2k
@aria4781-y2k 42 минуты назад
Super ga aduguthunaru sir meeru🙌
@anjappaanjappa8854
@anjappaanjappa8854 Час назад
Super Sir 👍🙏
@PrasadBabu-o1v
@PrasadBabu-o1v Час назад
రాజకీయాల్లోకి నటులు వస్తే ఇలానే ఉంటుంది మరి
Далее