Тёмный

Jagan are you born for YSR.? : Punch Prabhakar Sensational comments | YT18 

YT18
Подписаться 1,7 млн
Просмотров 145 тыс.
50% 1

Jagan are you born for YSR.? : Punch Prabhakar Sensational comments | YT18
#jagan #ysr #punchprabhakar #yt18
YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and never miss an update!
#YT18 #YT18NEWS #YT18LIVE

Опубликовано:

 

22 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@donthimallasrinu5694
@donthimallasrinu5694 7 дней назад
హత్యలు చేసిన వాళ్ళను శిక్ష పడకుండా చేయడం..
@kpnaidu9999
@kpnaidu9999 5 дней назад
దళితులను చంపి శవాలు డోర్ డెలివరీ చేయడం
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
జగన్ రూపాయ కు ఒక వైపు నమ్మి రాజకీయం చేయటం వలనే ఓడి పోయాడు
@sankarranga3984
@sankarranga3984 9 дней назад
ప్రెస్ మీటింగ్ పెట్టే అలవాటు లేదు గత 5 సంవత్సరాలు నుంచి అంటే భాద్యత లేనట్టే అని ఒప్పుకుంటున్నారు అన్న మాట జగన్ పెత్తందారుడు అని 😂😂
@anilraobanala5814
@anilraobanala5814 8 дней назад
😅😅😅
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
దయచేసి జగన్ మోహన్ రెడ్డి గారు సలహా దారులను పక్కన పెట్టి నిన్ను నమ్ము కున్న కార్యకర్తలు కు భరోసా ఇవ్వు అలా అయితే నీ YSRCP మళ్ళీ బ్రతుకుతూ ఉంది
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@ramaraojoga8930
@ramaraojoga8930 7 дней назад
Sollu appara ra babu
@bonamkamal5282
@bonamkamal5282 11 дней назад
U r రైట్ పంచ్ బ్రో...జగన్ మారాళి..జగన్ మారాలి..జగన్ మారాలి..
@kckr903
@kckr903 11 дней назад
Avunu. Maarali 26 palaces ee kataru...300 palaces Kate varajy vedavalu Inka atanani namutaaru...
@user-yl5un8yg6w
@user-yl5un8yg6w 11 дней назад
I just suggest one thing that win or loss but to be a leader first to be a good listener, First meet personally street vendors,poor people, students un employed youth.what rahul gandhi done.just go through that
@rejoiceyesayyalo959
@rejoiceyesayyalo959 9 дней назад
​@@user-yl5un8yg6w true
@SudhaT-rp6zv
@SudhaT-rp6zv 5 дней назад
Jagan enduku marali?? Andarila...4 joom conference lu,oka 4 media meetings petti Chandra Babu and co la opposition leaders ni filthy ga thittadanika... Thappo...oppo..Jagan garu oka stand theesukoni...thanu nammukonna siddhantham prakaram vellaru.. Aslu Chandra Babu, Modi, pPK veellandaru kalisi, abadhapu vagdanalu chesi prajalanu mabhyapetti kutra chesi,Jagan nu odisthe... Jagan fault antaremiti...?
@danielbhukya8939
@danielbhukya8939 11 дней назад
అన్న మీరు చెపింది 100%రైట్
@user-tx8lg2es4j
@user-tx8lg2es4j 11 дней назад
ప్రజల మనసులో లోని మాటలు .మీరు ధైర్యంగా చెప్పినారు.
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 11 дней назад
పంచ్ అన్న నేను మొదట నుండి చెబుతున్నా.. జగన్ వారానికి రెండు సార్లైనా మీడియా సమావేశం పెట్టాలి, విలేకర్లతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి.. నిజాలు ప్రజలకు చెప్పాలి
@politicalreivew
@politicalreivew 11 дней назад
పెట్టొచ్చు...ప్రెస్ లో ఎల్లో మీడియా అతను చెప్పకనే వంద అబద్దాలు ప్రచారం చేస్తోంది.. ఇక ప్రెస్ మీట్ అంటే ఎల్లో పంటపండి నట్టే
@darakirankumar5855
@darakirankumar5855 11 дней назад
​@@politicalreivew, idhi కూడ correct ye😂😂😂
@ankammachowdary
@ankammachowdary 11 дней назад
😅😅😅😊😅😅😅😊😅😅😊K😅😅😅😊k😅😅kk😅😅😅kk😅kk😅kkkkk😅k😅k😅kkkkkkkkkk😅​@@politicalreivew
@sankarranga3984
@sankarranga3984 9 дней назад
మీడియా సమావేశం పెడితే వాళ్ళు అడిగే వాటికి అన్నయ్య దగ్గర సమాధానం ఉండాలి కదా బ్రదర్. ఒక్క సాక్షి ని పిలిస్తే సరిపోదు 😂😂😂😂
@venkatreddy3330
@venkatreddy3330 9 дней назад
నేనూ అదే మొదటినుండి అనుకున్నా, కానీ మన మాట ఎవడు వింటాడు.
@kunibillitanusri5647
@kunibillitanusri5647 11 дней назад
జగన్ గారు విశాఖ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి అది ఒక ప్రభుత్వ భవనము విశాఖకు ఏ ఒక్క అతిధి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన ఎక్కడో ప్రైవేట్ హోటల్ లో లీజుకి తీసుకొని ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఒక మంచి ప్రభుత్వ అతిథిగృహం ఉంది అని గర్వంగా చెప్పుకునే విధంగా తయారు చేశామని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే జనాలకి కూడా అర్థం చేసుకునేవారు ఇప్పుడు దీన్ని టిడిపి వాళ్ళు కోసమో వాళ్ళ భార్య గిఫ్ట్ కోసమో అని ప్రచారం చేస్తే జనాలు కూడా అదే నమ్ముతున్నారు ఎందుకంటే మనం ఖండించలేదు కాబట్టి ఇలాంటి విషయంలో చంద్రబాబు గాని అయితే ప్రెస్ మీట్ పెట్టి ఎంత పెద్దగా లెక్చరర్ ఇచ్చేవారు వాళ్ల మీడియా కూడా ఎంత గొప్పగా చిత్రీకరించేది ఇది అద్భుతం అని జనాలకి మీడియా ద్వారా తెలియజేయడమే ఇంపార్టెంట్ మనం మౌనంగా ఉంటే జనాలు ఎవరో అర్థం చేసుకోరు మీడియాని ఫేస్ చేయలేకపోతే రాజకీయాలకు అనర్హులు
@rvkk360
@rvkk360 11 дней назад
Preess meet pettaledu ra punch.... Press pettada aipothadu....
@emurali3283
@emurali3283 11 дней назад
అతిథి లు మీద అంత ప్రేమ పాపం జగన్ కి
@sarala7
@sarala7 11 дней назад
Avnu press meet petti clarity evvali khachitam ga
@dk1901
@dk1901 10 дней назад
Bokka cheptaadu vummestaaru janam.
@perubhotlahariharasastry5731
@perubhotlahariharasastry5731 10 дней назад
Idi kattakumunde cheppaali.Kattedi rahasyamugaa katti, dorikaaka RASHTRAPATHIKI, PEADHAANA MANTRIKI ante janaalu nammuthaaraa😂😂😂😂😂😂😂
@smruthirajuprajna3198
@smruthirajuprajna3198 11 дней назад
ప్రభాకర్ అన్న మీ ఆవేదన కరెక్ట్ అని ఈ పేదవాడి అభిప్రాయం
@MrBvr2011
@MrBvr2011 11 дней назад
బ్రదర్ మీరు కరెక్ట్ గా మాట్లాడు తున్నారు... ఈ వైసీపీ లీడర్స్ కనీసం బయట కి రాకుండా ఫీల్డ్ వర్క్ లేకుండా ప్రెస్ మీట్ లేకుండా కామ్ గా ఉంటే ఈ పసుపు కొమ్ములు గాళ్ళు ఇంకా రెచ్చి పోతారు
@RRR-yr6qu
@RRR-yr6qu 11 дней назад
100%రక్తం మరిగిపోతుంది రెడ్డి అన్న
@Myselfkn
@Myselfkn 7 дней назад
Sare ✅ modd * anna😂
@ykyyky2897
@ykyyky2897 7 дней назад
😊😊😅😅😂😂😂
@SathishKumar-91
@SathishKumar-91 7 дней назад
Take water 💦💦💦💦😅
@harish7548
@harish7548 7 дней назад
నోట్లో నా మొడ్ పెట్టుకో కూల్ అయిపోతావ్😂
@Krishnap484
@Krishnap484 6 дней назад
Lite ga ice cream weskoni madda kuduvu…. Challapadataav
@shrrawankumaar
@shrrawankumaar 11 дней назад
సోషల్ మీడియా లో నిరంతరం కష్టపడిన వాళ్ళుకు ఎటువంటి న్యాయం జరగలేదు ప్రభాకర్ అన్న. వైయస్సార్సీపీ పార్టీ కోసం చివరి 3 సంవత్సరాలు కుటుంబాన్ని విడిచి పెట్టి.. పర్సనల్ లైఫ్ ని విడిచి పెట్టి.. ఎటువంటి ఆదాయం లేకుండా.. కుటుంబాన్ని పోసించుకోడానికి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభాకర్ అన్న.
@venkatk2735
@venkatk2735 9 дней назад
Vaadini balavantam ga marchi leader ni chesthe..vaadu fabricated actor avuthadu kaani leader elaa avuthaadu😂😂
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@Krishnap484
@Krishnap484 6 дней назад
Madda kuduvu america Welli ee punch pookodidi😂
@blobazee5180
@blobazee5180 11 дней назад
CBN needs one more term in 2029 to fully fix AP. If Jagan wins, state will go back to square 1 - Broken infrastructure, roads, bad liquor, no development, no future. CBN 2029 campaign will start immediately
@agasten7170
@agasten7170 11 дней назад
Jai jagan
@v_srteluguvlogs
@v_srteluguvlogs 11 дней назад
Jagan చేసిన mistake అదే అన్నా
@jhansilaxmi.tlaxmi.t2653
@jhansilaxmi.tlaxmi.t2653 11 дней назад
ఉద్దానం సమస్య తీర్చానా జగన్ garu
@HarishKumar-nc6lt
@HarishKumar-nc6lt 11 дней назад
11 seat lu musti vesaru prajalu..Aina siggu raale😂😂
@venkatapawankumar8628
@venkatapawankumar8628 11 дней назад
Adi Pavan Kalyan kada teerchindi
@Anilkumar-sz6qy
@Anilkumar-sz6qy 11 дней назад
Adhi chesindi Pawan Kalyan
@NaazBegumShaik
@NaazBegumShaik 11 дней назад
​​​@@venkatapawankumar8628750 crore to project kattinchindi jagan anna, pk only akkada problem undi ani andariki telisetattu cheasadu,ante kani project Katti akkada unna problem ni salve cheasindi jagan anna,pk kadu .
@manoharprakash2846
@manoharprakash2846 11 дней назад
​@@venkatapawankumar8628అయ్యా వెంకటప్ప... ఏందిది? ఏం చేసిందో తెలియటం లేదా?
@jayaprakashreddy1246
@jayaprakashreddy1246 11 дней назад
100/ truee sir
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
జగన్ పార్టీలో ఉన్న గ్రామ మండల, పట్టణ స్థాయి నాయకులు కు 10 సంవత్సరం ల నుండి ఎటువంటి ఆదాయం లేదు అని బావించి జెండా మోసే కార్యకర్తలు ను & నాయకులు ను జగన్ పట్టించు కోలేదని పార్టీ లో నాయకులు లే 2024 ఎన్నికలు పట్టించు కోలేదు
@truenews7687
@truenews7687 11 дней назад
సార్ మీకు ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పనా ఏదో ఒకసారి ఒక పనిమీద రాష్ట్ర సచివాలయానికి వెళ్ళాను సార్ అక్కడ గేట్లో ఒక 20 మందిని పక్కన నుంచో పెట్టారు ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరిని పంపిస్తున్నారు గాని వారిని మాత్రం పంపించట్లేదు నేను లోపలికి వెళ్లి పని చూసుకుని బయటికి వచ్చేటప్పటికి సుమారుగా రెండు గంటల సమయం పట్టింది నేను తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే నిలుచుని ఉన్నారు ఏంటి సార్ ఎందుకని ఇక్కడ నుంచి ఉన్నారు మీరు ఇందాక నుంచి అని అడిగాను అప్పుడు వారు చెప్పిన సమాధానం విని నాకు బుర్ర తిరిగిపోయింది అదేమంటే వాళ్లు గురుకుల స్కూల్స్ అసోసియేషన్ సంఘం మరియు కొంతమంది కడప పులివెందుల ప్రజలు వారు చేసిన తప్పల్లా ఆ గేట్లో మేము కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చాము అని చెప్పడమే అంతే అక్కడ పోలీస్ వారు వారిని పక్కనుంచి పెట్టేశారు అదేంటి అని అడిగితే పులివెందుల పేరు చెప్పు ఎవరు వచ్చినా వాళ్ళని లోపలికి పంపించవద్దు అని ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ అని చెప్పి వారిని లోపలికి పంపించలేదు మీరు నమ్మండి నమ్మకపోండి నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు ఏ ముఖ్యమంత్రి అయినా ఎలా చెప్తాడ లేదా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అర్థం కాలేదు బాబు వాళ్లని చూస్తే చాలా జాలి వేసింది వాళ్లని తీసుకొచ్చిన నాయకుడికి అవమానభారంతో కంటతడి పెట్టుకుని రోదిస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది ఈ పాపం ఊరికనే పోదు సార్ ఇంకా ఇలాంటి విషయాలు నాకు చాలా చూసాను అక్కడ కావాలంటే నాకు అడగండి చెప్తాను
@mahantivasudeva4515
@mahantivasudeva4515 10 дней назад
So anduke public tho communication completed ga touching leedu daani efect this result
@khasimmd6736
@khasimmd6736 11 дней назад
చెల్లెలు మా జిల్లాలో చాలా దెబ్బ తీసింది సమాధానం చెప్పలేదు ఆమె విరుచుకపడింది నివారించపోకపోవటం ఫెయిల్ అయ్యరు
@srinivasaraosakhamuri437
@srinivasaraosakhamuri437 7 дней назад
కమ్మ కమ్మ అని తలుసుకోని రోజే లేదు.వైసిపి లో ఉన్న కమ్మ వారిని కూడా బాధ పడేలా చేసారు.టీడీపీ ఎప్పుడు రెడ్లు ను దూరం చేసుకొనేవిద మగా ప్రవర్తించలేదు.అన్ని కులాల సహకారం తోనే పార్టీలు మనుగడ సాగిస్తాయి.వైఎస్ఆర్ పాదయాత్రకు ఆర్ధికం గా సహకరించిన వాళ్లు కమ్మ వాళ్లు.వ్యక్తి గత కోపాన్ని కులం మీద రుద్దటం తప్పు.మీకు కమ్మ పొబియా పట్టింది.భయం తో ఇలా ప్రవర్తిస్తున్నారు.
@jagadisbatchu7405
@jagadisbatchu7405 11 дней назад
కుంచెం టైం evvandi అన్న కంగారు ఎందుకు
@vijayarathnam972
@vijayarathnam972 11 дней назад
32000 womens ekkada pk g
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
ప్రభాకర్ అన్నయ్య బాగా చెప్పారు 🌹🙏
@VaaniMs-vm2qz
@VaaniMs-vm2qz 11 дней назад
సార్ నమస్కారం సార్ పంచ్ ప్రభాకర్ సార్ గారికి నమస్కారాలు అయ్యా అయ్యా మన జగన్ సార్ ని మీరు నువ్వేమన్నా దేవుడివా క్రైస్తవ అని అన్నారు కదా ప్రజాసేవ చేసే వాళ్ళందరూ దేవుల్లే నయా అంతెందుకు మిమ్మల్ని తీసుకోండి మీకు దత్తాత్రేయుడు తెలుసా అయ్యా నాకెందుకో మిమ్మల్ని చూసినప్పుడు అదే కనిపిస్తుంది దత్తాత్రేయుడు లాగానే అనిపిస్తారు మీరు ఎందుకంటే ఆయన దగ్గరికి పోయినప్పుడు ఫుల్లుగా మందు పాత్రలు కుక్కలు అన్ని వెంటపెట్టుకొని మీ లాగానే తిడుతూ తాగుతూ ఉంటారు కానీ దత్తాత్రేయుని మహిమ మీకు తెలిసే ఉంటాది అలాగని అయ్యా ప్రజలందరికీ దేవుళ్ళు రాలేక జగన్ సార్ రూపంలోనూ ఇంకా మీకు తోడు పోయి సోషల్ మీడియా రూపంలోనూ ఇలా మా పేద వాళ్ళని కాపాడటానికి వచ్చిన దేవుళ్ళు అయ్యా మీరు ఇంకొకసారి అనకండి అయ్యా బాధగా ఉంది జై జగన్ దేవా నేను ఏదైనా తప్పు అని ఉంటే మిమ్మల్ని నన్ను క్షమించండి అయ్యా
@MuppaneniSubbaRao
@MuppaneniSubbaRao 11 дней назад
Excellent సలహాలు అన్నా ప్రభాకర్ అన్న. చాలా చాలా బాగుంది. నువ్వు చెప్పింది పూర్తిగా నిజం అన్నా, బాగుంది.
@chnduchandu7241
@chnduchandu7241 11 дней назад
Aprairaimounda
@happychappy62
@happychappy62 11 дней назад
వైసిపి వొడిపోతానికి నీ నోటిదూల కూడా ఒక కారణం .. people know and jagan knows better, so you don't have to worry. Support చెయ్యాలను కొంటె మంచిగా చెయ్. లేకపోతే dengey అన్నా
@induscollections1845
@induscollections1845 11 дней назад
Noooo, you should not talk so brother. He couldn't digest Jagan Mohan Reddy's defeat that's all.
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e 10 дней назад
He is teacher like this and five years gone
@venkattanneru504
@venkattanneru504 9 дней назад
నీళ్ళు లేని భావికి గిలకలు ఎక్కువ ,సబ్జెక్టు లేకుండా పులి సింహం అంటే ఇలానే ఉంటది
@jampanisastry1301
@jampanisastry1301 11 дней назад
కాస్త ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వండి. 5 సంవత్సరాల కాలం ఉంది.
@khwjashaik6432
@khwjashaik6432 11 дней назад
పంచ్ ప్రభాకర్ భాయ్ కొత్త ప్రభుత్వానికి ఎవరైనా ఆరు నెలల వరకు హనీమూన్ పీరియడ్ ఇస్తారు😅😂 ఈ ఆరు నెలలు జగన్మోహన్ రెడ్డి ఓపిక ఉండటమే రాజకీయ నిబంధత😊
@muralidhar2039
@muralidhar2039 10 дней назад
first రోడ్లు వేసేటుంటే ఇంకో 5 percent ఓటింగ్ వచ్చేది నా sc st bc ఆని oc దూరం చేసుకున్నారు బూతుల రాజకీయం నీ ప్రోతహించారు.
@gousiyamohammad8011
@gousiyamohammad8011 11 дней назад
prabakar anna please wait don't comment like this jagan anna will come back strongly
@dineshdas5454
@dineshdas5454 11 дней назад
Prabhakar garu jagan gariki koncham time evandi please ala matladakandi, e time lo me support maku undali
@lakshmibadam1130
@lakshmibadam1130 11 дней назад
Yes andi
@Kris4567Aki-mc8hn
@Kris4567Aki-mc8hn 11 дней назад
Time Leduc boka Leduc party Radu ra better 2089
@Krishnap484
@Krishnap484 6 дней назад
Deniki maddaka AP ni dengapettaaru challee
@m.t.muneendra6803
@m.t.muneendra6803 11 дней назад
Hello బ్రభాకర్ గారు మీకు పార్టీ మీద సానుభూతి ఉంటే డైరెక్ట్ గా వెళ్లి జగనన్నతో వివరించు అంతే గానీ ఇలా చెత్తగా మాట్లాడి మీ విలువ తీసుకోకండి జగనన్న విలువ తీయకండి
@gudlaumashankar2125
@gudlaumashankar2125 11 дней назад
ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి ఉంది అన్నగారు
@vijaykumar4384
@vijaykumar4384 11 дней назад
Yes jaganmohanreddy s/o ys Rajasekhar reddy ఇదే నీ చిరునామా
@kvramana966
@kvramana966 11 дней назад
నువు చెప్పిన మాటలు చాలా సబబే సోదరా... జగన్ కచ్చితంగా మీడియా ముందుకు వస్తే ప్రభుత్వానికి కుసాలు కదిలిపోతాయి... ఐతే నువ్వు కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని పార్టీకి నష్టం జరిగెటట్టు మాట్లాడకు.. జగన్ గారితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి... సజ్జల గాడి వలన సంకనాకిపోయింది వాస్తవం
@akvreddyreddy7816
@akvreddyreddy7816 11 дней назад
Yes it's true. Prabhakar don't shamming our party. Wait 3 months time.
@gsrreddy8247
@gsrreddy8247 11 дней назад
TDP rechhagottey panulaki respond kavaddu. Take at least 3months time. Wait ycp cader to Reunite after big shock. Even public will realize their mistake and Offer support to ycp.
@satyaprasad3868
@satyaprasad3868 11 дней назад
కొంచం టైం ఇవ్వాలి అన్న రివ్యూ చేసుకొని యాక్షన్ లో దిగితే బావుంటుంది ,ఇంకా షాక్ లో నే ఉన్నారు, ఎన్డీయే కూటమి వాళ్ళు హనీమూన్ మూడ్ లో వున్నారు,వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట, జనాలకు కూడా తెలిసి రావాలి వీళ్ళ మోసం, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
కార్యకర్తలు లను గ్రామ స్థాయి, మండల, స్థాయి పట్టణ స్థాయి, నగర స్థాయి నాయకులు ను పట్టించు కోవడం లేదు. ఒక్క బటన్ నొక్కుడు తప్పా ఏమి చేయలేదు. సజ్జల లాంటి సలహా దారులు వలనే గోరం ఓడి పోయాడు
@narasimhanamala664
@narasimhanamala664 10 дней назад
బ్రో మీకు తెలిసి రాజకీయం కూడా జగన్ మోహన్ రెడ్డికి తెలియడం లేదు
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 11 дней назад
స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ల్లోనే అవతలి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దేబ్య మొహం వేసుకొని వెర్రి చూపులు చూస్తూ ఉంటే,ఇక డైరక్ట్ గా ప్రెస్ మీట్ లో వెర్రి పప్ప అవుతానని తెలిసే ఈ 5 ఏళ్ళు బటన్ నొక్కుతూ శునకానందం పొందేవాడు.
@khadharsyed930
@khadharsyed930 11 дней назад
Hey Prabhakar really I appreciate your concern about YS Jagan and YCP party .. we understand how much you r feeling for loss of YCP party .. yes I also suggest YS Jagan and fight back and conduct press meets and talk to public . Stop doing. Old method of games .
@mohanreddy3424
@mohanreddy3424 11 дней назад
జగన్ రాజకీయలకు పనికి రాడు,మీరు చెప్పింది 100% నిజం.
@rowthusri4157
@rowthusri4157 11 дней назад
జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు & రాజకీయ పరిజ్ఞానం లేని పవన్కళ్యాణ్ ను చూసి నేర్చుకో వాలి 😭😭😭
@user-dq3tn2du1n
@user-dq3tn2du1n 11 дней назад
Avunu ninnu chusi nerchukovali
@whynot-ey2ej
@whynot-ey2ej 11 дней назад
అదేంటి ప్రజలు jagan Reddy ki లేదని తేల్చారు కదా?? 😂😂
@sarala7
@sarala7 10 дней назад
​@@user-dq3tn2du1nmemu adho matladukuntuntey madyalo nuvventira
@sarala7
@sarala7 10 дней назад
Prajalu kadhu bro EVMs , repu andhuke cbn gadu, padhakalu gurinchi prajalemyna adigithey easy ga cheppochu " miru Naku votlu vesarenti" ani ​@@whynot-ey2ej
@Sp-jx5jg
@Sp-jx5jg 7 дней назад
YCP ఓటమికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు: 1. మాట్లాడే స్వేచ్ఛని హరించటం 2. ప్రశ్నిస్తే హక్కులేకుండా చేయటం 3. ప్రజల సొమ్ముని మింగబెట్టడం 4. చేసే ప్రతి దొంగపనిని ప్రతిపక్షాలకి ఆపాదించటం 5. కుల మతాలని రెచ్చగొట్టడం 6. సీఎం మరియు ఎమ్మెల్యేల భాష లేకి భాషగా ఉండటం 7. ఆడవాళ్ళకి రక్షణ లేకపోవటం 8. షర్మిల, విజయమ్మ, సునీత వాళ్ళ సొంత పార్టీ చేసిన దాష్టికాలని ప్రజలకి అర్ధమయ్యేటట్టు చెప్పటం
@khatwangi.2506
@khatwangi.2506 11 дней назад
ప్రెస్ మీటింగ్ అంటే అన్న కు వణుకు
@rajareddypilli8670
@rajareddypilli8670 11 дней назад
లక్ష మంది బలహీనుల కన్నా వెయ్యి మంది బలవంతులు మిన్న. మన పార్టీ లో జగన్ గారి మొహం తప్ప రెండో మొహం లేదు. ఈ టైంలో ఉన్న లీడర్లు పోగొట్టుకోకుండా వాళ్ళని ఏదో రకంగా కాపాడుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి లాంటి రాజకీయం చేయాలి.
@golugurivenkatareddy9931
@golugurivenkatareddy9931 11 дней назад
అన్నా నీ ఆలోచన విధానం తప్పు కాదు. అన్న జగన్ అన్న లోపల ఎంతో నలిగి పోయి వుంటారు మనం బాథపెట్డడం కరెక్ట్ కాదు
@akreddy5214
@akreddy5214 11 дней назад
you are telling exactly
@tallapalliprabhakar25
@tallapalliprabhakar25 11 дней назад
Sri reddy, veedu ysr party ni gabbu పట్టించారు అసలు వీళ్ళకి పార్టీ కి ఏంటి సంబంధం
@druvachaper5425
@druvachaper5425 11 дней назад
Borugadda Anil kudaa
@syalla123
@syalla123 10 дней назад
ఇదంతా వేస్ట్ అన్నా మన అన్నకి IQ బాగా తక్కవ. సమాధానలు చెప్పలేడు. .పార్టీ ఇక కష్టమే. .మా ఊరు వైసీపీ వాలంతా అప్పుడే జంప్
@indiraravi4586
@indiraravi4586 11 дней назад
please Don't talk to Mach.
@mvenkatareddy7481
@mvenkatareddy7481 11 дней назад
ప్రళయం వచ్చేముందు ప్రశాంతంగా ఉన్నంతమత్రణ తక్కువగా చూడవలసిన అవసరం లేదు.
@JasthiCS
@JasthiCS 7 дней назад
అంటే YCP వస్తే AP ki ప్రళయం అంటావు.
@janyavularajkumar
@janyavularajkumar 7 дней назад
ఎందుకయ్యా ఇంత బ్రతిమలుసుకునే నాయకుడిని పెట్టుకున్నారు,, ఆడు మగాడే కాదు... Jagan నీ నమ్మిన వాళ్ళందరినీ ముంచేశాడు.. వాడిదేం పోయింది.. జగన్ నీ తప్పించి వేరే వాడిని పెట్టుకుంటే మంచిది,, నోట్లో నుండీ వచ్చే మాటలకి క్లారిటీ ఉండదు,, గొంతెత్తి మాట్లాడితే క్యాడర్ కి ధైర్యం రావాలి,,సమయం సందర్భం లేకుండా ఎదవ నవ్వు ఒకటి.. నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి సత్యం .. ఏ పర్పస్ మీద కట్టిన ,,కట్టిన వాటినీ గట్టిన చెప్పలేక షికారు కి పోవడం ఏంది..అసలు స్పీకర్ సెలెక్ట్ అవ్వకుందనే ఇయన్ని మాట్లాడనివ్వకుండ చేసరంటా.. మరి అచ్చంగా ఎవడో రాశించింది ఎంత కాలం చదువుతాడు
@user-wb4zg1vp7p
@user-wb4zg1vp7p 11 дней назад
Sir u no like no follow JAGAN ok no talk like this
@ramamohanaraom7586
@ramamohanaraom7586 11 дней назад
CBN knows politics 😂
@praveenkumar-pi5yw
@praveenkumar-pi5yw 11 дней назад
CBN oka politician....jagan needs to learn so much
@kalyanvarma4843
@kalyanvarma4843 11 дней назад
షడన్ గా మారి పోయి ఇలా మాట్లాడటము బాగోలేదయ్యా
@neelimareddy4941
@neelimareddy4941 11 дней назад
మారలేదండి ...బాద..ఆరాటం ..
@review_and_rethink264
@review_and_rethink264 10 дней назад
Prati point crct ga matladadu last time jagan ki vesa esari kutami ki vesa exact ga punch matlade factors vale odipoyadu jagan
@venkatn5517
@venkatn5517 11 дней назад
Ysr name kuda cheppadam ledu 2024 election eppudu Naa sc Naa BC names why he is using caste name's 😊
@rakeshgusidi5422
@rakeshgusidi5422 11 дней назад
Prabaker 1st time in life you have spoken sensible truth.
@nagarjunamudunuru7053
@nagarjunamudunuru7053 7 дней назад
ఆ ప్రవర్తన పుట్టుకతో రావాలి బ్రో, వీడికి ఎప్పడకి రాదు మరియూ వీడికన షర్మిలమ్మ చాన మంచిది, ఎప్పుడు నేర్చుకుని ఎంపీకుతాడు బటన్ నొక్కటానికి, వదిలేయండి కొత్తవాళ్లను ఎన్గ్రాజ్ చెదము, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం ఎంతకాలం బ్రో
@venkatkammapati4123
@venkatkammapati4123 11 дней назад
Yes. Anna
@user-ku3vb2oz4h
@user-ku3vb2oz4h 11 дней назад
జగన్ తీసేసి షర్మిలను పెడితే పార్టీని లేపుతోంది అన్న
@srianjaneyam2656
@srianjaneyam2656 9 дней назад
Godaarilo kalipiddi
@user-lk5mi1vn6w
@user-lk5mi1vn6w 11 дней назад
*ఒకప్పుడు మహాత్మ గాంధీజీ జయంతి నాడు మరియు వర్ధంతి నాడు ఏ కార్యక్రమంలో ఏ పార్టీ నాయకులు పాల్గొన్నా, వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీజీ గారి కలలు నిజం చేద్దామని మాట్లాడేవారు.* *ఎప్పుడు ఏ పార్టీ గాని, ఏ నాయకుడు గానీ, ఏ పరిపాలకుడు గాని ఆ దిశగా కార్యకలాపాలు చేసిన సందర్భం లేదు* *అది ఒక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే గ్రామ గ్రామాన గ్రామ సచివాలయం, గ్రామ రైతు భరోసా కేంద్రం, గ్రామ హెల్త్ క్లినిక్ ఇలా గ్రామ స్వరాజ్యం తెచ్చిన మహోన్నత వ్యక్తి, శక్తి గౌరవ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు*
@Sujatha-qz1cj
@Sujatha-qz1cj 11 дней назад
Anna ala matladakandi plz anna,edupuvastundhi😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢anna meeraina velli cheppandi anna plz plz 🙏 🙏 🙏 🙏
@chvaraprasad4919
@chvaraprasad4919 11 дней назад
ary lk aa thumbnail endi ra 💦
@pswaruparanirani4281
@pswaruparanirani4281 11 дней назад
ఔను సార్ మీరు జగన్ గారి విషయం లో కర్రెక్ట్ గా మాట్లాడినారు రాజకీయ ల్లోకి వచ్చినప్పుడు మంచికి మంచి చెడుకు చెడు గానే ఉండాలి చేయాలి అతివినయం అతి మంచి పనికి రాదు మాకే జరుగుతున్న సంఘటనలు చుస్తే రక్తం మరిగి పోతుంది మరి జగన్ గారు ఎందుకు ఇంకా ఆఫ్ సెట్ మైండ్ తో అలాగే ఉంటున్నారో అర్ధం కావటం లేదు.. పార్టీ కార్యకర్తలు విషయం లో కూడా గట్టిగా స్పందించాలి జగన్ గారు
@gudlaumashankar2125
@gudlaumashankar2125 11 дней назад
అన్న కరెక్ట్ చెప్పావ్ అన్న
@sugunanaidu3643
@sugunanaidu3643 11 дней назад
Meelanti real heartful supporters ila matladakoodadu babu...eppatilage support cheyandi chestarukooda..👍
@greatandhra9333
@greatandhra9333 11 дней назад
ఇన్నాళ్లకు, ఉన్నది ఉన్నట్లుగా... అదీ స్వపక్షంలో ని లోటుపాట్లను నిలదీసి మాట్లాడ
@bhavyak4707
@bhavyak4707 4 дня назад
you should know the Truth, Rajasekhar reddy was owned due to Chiranjeevi
@user-hs5sv9gb5u
@user-hs5sv9gb5u 11 дней назад
హలో పంచ్ ప్రభాకర్ అన్నా నువ్వు నేను అరికథలు ఎన్నో చెప్తాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలంటే తెలివితో ఆలోచనతో వెళ్లాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచి తెలియకుండానే పొరపాట్లు జరుగుతున్నాయి ఓపికతో ఉండాలి
@Jd9377
@Jd9377 11 дней назад
అనవసరంగా ఎందుకు భయ్యా మాట్లాడేది అసలు నేను వీడియోలు ఎవరు చేయమన్నారు ఎలక్షన్ అవి ఇంకా వన్ అవ్వలేదు నువ్వు జగన్ గారిని కించపరుస్తూ మాట్లాడుతున్నావ్ ఇది నీకు పద్ధతి కాదు
@truenews7687
@truenews7687 11 дней назад
సార్ 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలకు నేను గతంలో తప్పు చేశాను నన్ను క్షమించండి నేను మారాను ఈసారికి నన్ను నమ్మి ఆదరించండి ఓటెయ్యండి మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పి ఎలక్షన్స్ కి వెళ్ళాడు సార్ ఆయనే ఏ ఎండగా ఎండకి గొడుగు పట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడు నేగ్గాలో తెలుసుకుని ప్రవర్తిస్తుంటే ఈయన ఎంత సార్ జగన్ గారికి జరగాల్సిందే జరిగింది సార్ ఆయనను నమ్మి అని నెత్తి ఎక్కించుకున్న అందుకు మమ్మల్ని గుండె మీద తన్నాడు సార్ ఆయన
@guttulaveeranjaneyulu7991
@guttulaveeranjaneyulu7991 11 дней назад
సార్ మీలాంటి వాళ్ల వల్ల పార్టీ నడవడం లేదు దయచేసి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడ కండి
@dharaniinfra9735
@dharaniinfra9735 11 дней назад
ANI baga cheyperu sir
@mnmurthylicb
@mnmurthylicb 11 дней назад
ప్రభాకర్ అన్న మాట్లాడింది 100% కరెక్ట్ ఆయన మోటివేషన్ ఇస్తున్నాడు
@sriramsmediatalks
@sriramsmediatalks 11 дней назад
అవును ఎందుకు జగన్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టడు .
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 6 дней назад
అన్నా పార్టీ ఉంటుందా 2029 వరకూ.
@gsrajpaul1438
@gsrajpaul1438 11 дней назад
ప్రభాకర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. నిజంగా మీరు ఎంత బాధతో చెప్పుతున్నారు మాకు అర్థం అవుతుంది ఇప్పటికైనా మన జగన్ గారి లో మార్పు రావాలి
@vinsmoke3777
@vinsmoke3777 11 дней назад
పార్టీ బాధ్యతలు షర్మిల అప్ప చెప్పమను ఆమె బెస్ట్ ఈయన పని చేయడు అన్న రాజకీయాలకి
@Satya44465
@Satya44465 11 дней назад
otami elanti comments ni kuda esthundi but one thing kutami ga matrame odinchagaligaru Jagan ni so konchem time evvali definitely he knows what to do
@prakashsavara-wc9of
@prakashsavara-wc9of 11 дней назад
అసలు నువ్వు ఎవ్వరు జగన్ గురించి మాట్లాడానికి చెప్పు
@khasimmd6736
@khasimmd6736 11 дней назад
Nuvvu yevaru adagadaniki
@mnmurthylicb
@mnmurthylicb 11 дней назад
ఎలా ప్రశ్నించగా పోవడమే జగన్ గారికి విషయం సరిగ్గాఅవగాహన కాలేదు
@guddetiraja1940
@guddetiraja1940 11 дней назад
Well said Truth' prevailed He is just YSR son but not with such dynamic qualities and with underestimation towards party activists Rajasekhara Reddy M. Tech
@nagarjunareddydivyasri5622
@nagarjunareddydivyasri5622 11 дней назад
Inko 25 years opposition ok waiting period....😢😢😢😢😢
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 11 дней назад
పార్టీ ఓడిపోతే నీలాంటి వాళ్ళు ఎన్ని అయినా మాట్లాడతారు . ఆయనకు కొంచం time ఇవ్వండి
@veerakumar9380
@veerakumar9380 11 дней назад
వీడి వల్లే పార్టీకి పెద్ద బొక్క...
@venkatramanareddyvankamadd5570
@venkatramanareddyvankamadd5570 11 дней назад
Jagan press meet patali ,patakapothi neevu tappu chesinatti,,,,,
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 11 дней назад
You are 100% corect Sir.
@nirmalarekhathanam9389
@nirmalarekhathanam9389 11 дней назад
Exactly 💯
@shreenivasulu
@shreenivasulu 6 дней назад
I'm not Jagan fan. But, what prabhakar said is Exactly correct...
@s.j.janardhan1168
@s.j.janardhan1168 11 дней назад
Why this ridiculous statements ??? Are this necessary now ?
@vsriramkumarvannal606
@vsriramkumarvannal606 11 дней назад
YOUR ARE CURRECT BRO
@rambabugogineni829
@rambabugogineni829 5 дней назад
Jagan narrow minded person. He is unfit for politics.
@yeleswarapusai7348
@yeleswarapusai7348 11 дней назад
GOING BEYOND LIMIT
@VAMU888
@VAMU888 11 дней назад
💯. Correct ga cheppav anna
@user-mg3ew7nf9n
@user-mg3ew7nf9n 10 дней назад
Why are u bringing caste in this. Please arrest this guy who is always calling caste .Dont bring caste into politics
@SunriseSunrise-gn2je
@SunriseSunrise-gn2je 11 дней назад
నిజాలు.. ఎప్పుడు, చేదుగా నే.. ఉంటాయి.
@gourishankarpalepu903
@gourishankarpalepu903 11 дней назад
Rahul Gandhi ki support cheyyali Jagananna.... Mody ki against ga matladaali 🙏🏼🙏🏼🙏🏼
@sivakesavavemula473
@sivakesavavemula473 11 дней назад
What you are saying 100% correct sir. In elections winni- defeat is common. But atleast Jagan has to send strong massage in to public to feel for future.
@okkamaata7902
@okkamaata7902 11 дней назад
Meeru cheppindi 100% correct, he should give aggressive and logical counters on important subjects for sure!!
@tirupathireddyilluri9128
@tirupathireddyilluri9128 11 дней назад
District variga meeting petti MLAs to 2hrs discuss chesi, Mandal leaders to 2 hrs matladite bagundedi.
@MalathiZampani
@MalathiZampani 10 дней назад
గుడ్డిగా నమ్మి ఓటు వేశారు కానీ ఇప్పుడు వీళ్లు వాళ్ల లోపల ఉన్న మోసాలు ఇప్పుడు బయట పెడుతున్నారు ఎమ్మెల్యే గాని ఎంపీలు గాని కానీ ప్రజలు చూస్తున్నారు వీళ్ళని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేశారు కానీ అవెన్యూ వాళ్ళు పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో బాత్రూంలో ఏముంది ఎక్కడెక్కడ ఏమున్నాయని వాటి మీద పడ్డారు కానీ ప్రజలు ఓటేసి మనల్ని గెలిపించారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఏంటి నా ఏ ఒక్కటి ఆలోచిస్తున్నారో ఆలోచించట్లేదు ప్రజలు మీరు గుర్తించండి గురించి ఆలోచించండి కావాల్సిందేంటి పిల్లలు విద్య ఉద్యోగం ఉండటానికి ఇల్లు కొట్టుకోవడానికి బట్టలు మీకు ఆరోగ్యం బాగా లేకపోతే చూపించుకోవటానికి హాస్పిటల్స్ ప్రజలకు కావాల్సింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు అనుకుంటున్నారు కానీ కూటమి ఈసారి గల్లంతయి పడవల కొట్టుకుపోయిద్ది సముద్రంలోకి ప్రజలేమో ప్రజలు తక్కువ అంచనా వేయకండి అన్ని చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు
@Citizenship531
@Citizenship531 11 дней назад
Ide reddys ki unna drawback. Mee vallani meere elevate chesukoleru. Kammollu vedavalni kuda elevate chesukuntaru. Mundu meeru marandi. Support cheyyandi. Cbn em cheyakapoina chesadu ani nammistaru. Meeru jagan chesinavi kuda propaganda cheyakunda oorike avthali vallani thittadam chesaru. Ippudyna em chesado cheppandi. Ee 5 yrs andarni kalustadu. Anni chepthadu.
Далее