Mr కేతి రెడ్డయ cps లాగ..dsc .....మద్యపాన నిషేధం ....job క్యాలెండర్...ఇవన్ని అవగాహన లేకుండా చెప్పారా.......మీకు తిట్ల మీద ఉన్న అవగాహన అభివృద్ది మీద లేదు కదా
😂😂🎉😂😂 ఒక మాట మాట్లాడటం చేతకాదు అందుకే ప్రెస్ మీట్ పెట్టడు అన్ని డ్రామాలతో నడుపుదాం అనుకుంటున్నాడు ఇంకా కొన్ని బకరాలు ఉన్నాయి వాడికి వాళ్లకి బుద్ధి రాదు దేశం బాగుపడని వాళ్ళు ఇంగ్లాండ్ కి కూడా ఆనాడు సపోర్ట్ ఉన్నారు స్వాతంత్రం వచ్చేసరికి
అసలు ఈ దరిద్రుడు చీఫ్ మినిస్టర్ అవ్వడం దౌర్భాగ్యం దేశంలో ఇలాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉండడు, వీడికి ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు
అడగడానికి సిగ్గు అనేది ఉండాలి అండి. మీకు ఎలానో లేదు గా మేము చూపిస్తాం 24 ఎన్నికలలో మీకు. బంగారం ఇస్తాడు అంట. బేంజీ ఇస్తాడు అంట. ముందు ఎన్నికలలో నువ్వు చెప్పిన హామీలు ఇవ్వు అన్నా తరువాత అడుగుదువు ఓట్లు వెయ్యమని