Тёмный

Jai Bhim Tamil movie explained in Telugu-Jai Bhim full movie explanation in telugu-Talkie Talks 

Talkie Talks - Telugu
Подписаться 128 тыс.
Просмотров 413 тыс.
50% 1

Jai Bhim (2021) Tamil full movie explained in Telugu-Jai Bhim full movie explanation in Telugu-Jai Bhim full movie-Jai Bhim movie Review-Jai Bhim full movie in Telugu-Jai Bhim Trailer-Jai Bhim Ending explained in Telugu-Talkie Talks Telugu
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
➡️Join in Telegram ( Mobile Link):
t.me/TalkieTal...
NOTE: ఫ్రెండ్స్ కొంతమంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ వర్క్ అవ్వట్లా అంటున్నారు... లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ అప్ లోకి వెళ్లి స్పేసేస్ లేకుండా TalkieTalksChannel అని టైపు చేసి వెతికితే కనిపిస్తుంది...
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
OTHER VIDEOS:
➡️Hollywood Movies Explained in Telugu:
bit.ly/39p4ie6
➡️Best Non-Telugu Movies List:
bit.ly/2N0XH25
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
OUR OTHER CHANNELS:
♦️Talkie Talks Telugu: / talkietalkstelugu
♦️Cine Talks Telugu: / cinetalkstelugu
♦️Film Talks Telugu: / @filmtalksoriginal
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
►𝐋𝐞𝐚𝐯𝐞 𝐚 𝐜𝐨𝐦𝐦𝐞𝐧𝐭, 𝐢𝐟 𝐲𝐨𝐮 𝐡𝐚𝐯𝐞 𝐚𝐧𝐲 𝐟𝐮𝐫𝐭𝐡𝐞𝐫 𝐪𝐮𝐞𝐫𝐢𝐞𝐬 𝐚𝐧𝐝 𝐬𝐮𝐠𝐠𝐞𝐬𝐭𝐢𝐨𝐧𝐬. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐲𝐨𝐮 𝐟𝐨𝐫 𝐲𝐨𝐮𝐫 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐨𝐮𝐬 𝐬𝐮𝐩𝐩𝐨𝐫𝐭.
➡️ Please do subscribe to us: bit.ly/2PrJngH
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
Enjoy & stay connected with us!
►Follow us on Facebook: / talkietalkstelugu
►Join in our Facebook Group: / talkietalks
►Join in Telegram: @TalkieTalksChannel
►Join in Telegram ( Mobile Link): t.me/TalkieTal...
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
❇️ FOR BUSINESS ENQUIRY: feedback.sendme@gmail.com
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
Hi Friends and welcome to Talkie Talks..., మీరు ఇలాంటి videos ని మిస్ కాకుండా చూడాలి అంటే please subscribe to Talkie Talks ( టాకీ టాక్స్) and పక్కనే వున్న bell icon ని press చేసి All option ని క్లిక్ చేయడం ద్వారా Latest Movie updates, Direction, and Story writing tutorials ని మిస్ కాకుండా చూడవచ్చు, Please Subscribe and Support us
❇️ ❇️ 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐍𝐨𝐰: bit.ly/2yuK9nU ❇️ ❇️
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
Thank You For Watching...If you have any questions please write below in the comment box, we will reply back.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
►►►𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐍𝐨𝐰: bit.ly/2yuK9nU
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
#JaiBhimExplinedinTelugu #JaiBhimMovie #JaiBhim
#JaiBhimExplainedInTelugu #HindiMoviesExplainedInTelugu
#HollyWoodMoviesExplainedInTelugu
#KoreanMoviesExplainedInTelugu
#ThrillerMoviesExplainedInTelugu
#EnglishMoviesExplainedInTelugu
#TalkieTalks #MalayalamMoviesExplainedInTelugu​ #HorrorMoviesExplainedInTelugu​ #SpanishMoviesExplainedInTelugu #MovieReviews #TalkieTalksTelugu
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️
Disclaimer :
Video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for"fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
In case you feel your rights are violated, kindly email me at feedback.sendme@gmail.com and I will be quite eager to take down my video.
Note:
I don't own pictures in this video. the credits go to the respective owners. This video is purely fan-made and will not be used for profit or illegal sharing.
Thank you,
Team Talkie Talks.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 274   
@Kumar-by9xq
@Kumar-by9xq 2 года назад
Heroine లేకుండా,Fights లేకుండా and dance లు లేకుండా నిజ జీవితానికి దగ్గరగా ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానవెల్ డైరెక్టర్ కు ధన్యవాదములు 🙏🙏🙏 ఇది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@sanjeevvelpula727
@sanjeevvelpula727 2 года назад
ఇది సినిమా ఇంత మంచి సినిమా నా జీవితంలో నేను చూడలేదు సినిమా చూస్తున్నంతసేపు కన్నీరు వచ్చింది ఈ సినిమా డైరెక్టర్ కి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏👌😭
@lathaprasadmahanthi6471
@lathaprasadmahanthi6471 2 года назад
Excellent movie, nenu chusanu, chustunnanthasepu na gunde tharukkupoyindhi kantinundi nillu aagaledhu. Director gariki padhabhivandhanalu. Haa kadhalo lawyer evaro gani athaniki sathakoti vandhanalu.
@durgarao.k3871
@durgarao.k3871 2 года назад
Epatiki mamidha elantivi jarugutunaei
@lavanyarao6163
@lavanyarao6163 2 года назад
🙏🙏🙏
@sanjeevvelpula727
@sanjeevvelpula727 2 года назад
@@lathaprasadmahanthi6471 yas bro
@TejuGolddesigns
@TejuGolddesigns 2 года назад
Nenu 3 times chusaanu enni saarlu chusina kantlo neelu agatle,not only surya each and every character super chesaaru
@RAJ-mf4xp
@RAJ-mf4xp 2 года назад
ఒక మంచి సినిమా .... ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన చిత్రం.....👍👍👍👍 తన ఇమేజ్ పక్కనపెట్టి సూర్య చేసిన ఒక మంచి సినిమా జై భీమ్....👍👍👍👍
@masanishruthi3130
@masanishruthi3130 2 года назад
మూవీ చూస్తుంటే ఏడుపు ఆగలేదు. సూపర్ యాక్టింగ్ సూర్య సార్ 🙏🙏🙏🙏 రియల్ చంద్రు సార్ గ్రేట్ 🙏🙏🙏🙏
@PriyaM-xl4zt
@PriyaM-xl4zt 2 года назад
Super
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@8thwonder823
@8thwonder823 2 года назад
అన్న ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏడుపు వచ్చేసింది అన్న రాజన్న సినతల్లి 😔 అన్న మూవీ మాత్రం బాగుంది నెక్స్ట్ లెవెల్ అందరూ చూడాలి ఈ సినిమా 😭 True incident based movie
@neelimaneelu2499
@neelimaneelu2499 2 года назад
Yes, still ilantivi jarugutunayi. That’s y I like surya garu blockbuster kosam kadu content tho people munduki vastaru ❤️❤️❤️❤️❤️❤️ for surya. Super explaination👏🏻👏🏻👏🏻👏🏻 story vintene I can’t control my 😭 😭😭😭elanti vati valle country’s anni munduku veltunayi mana india matram akkade undipoyundi
@paagalchannel7558
@paagalchannel7558 2 года назад
Nice ma'am
@satishk5579
@satishk5579 2 года назад
Surya acting aithe ossum
@manjulavani8368
@manjulavani8368 2 года назад
We should appreciation the great advocate chandru , now days no such advocates were seen in the society.
@jskiran4413
@jskiran4413 2 года назад
Real name of inspector is antonysamy. They changed real name to appeasement converted mafia
@reddyd6373
@reddyd6373 2 года назад
@@paagalchannel7558 NO
@nicky...513
@nicky...513 2 года назад
Man this is awesome movie. నాకైతే ఏడుపోచ్చేసింది ఆ సినతల్లి నీ చూస్తే👌👌
@EshwarNarmada
@EshwarNarmada 2 года назад
Yes.. she acted very genuine
@maheshwarich8010
@maheshwarich8010 2 года назад
Avunu ireally cried alot😭but really super movie
@pichodumental7211
@pichodumental7211 2 года назад
రాజన్న సినతల్లి నటన, లవ్ రియల్..తెలుగు బడాయ హీరోలు ఎందుకు పనికిరారు బాసూ. జై భీం అంటే కాంతి అని అర్దం. చీకటి లో నుంచి వెలుగు లోకి. సూర్య జ్యోతి క దంపతులు రియల్లీ గ్రేట్.
@rajunalimela1839
@rajunalimela1839 2 года назад
Excellent movie. Outstanding acting by Surya. Every character in this movie is brilliantely narrated. 10 out of 10.
@timetorelax1668
@timetorelax1668 2 года назад
సినిమా చూస్తున్నంత సేపు..మన ఊరిలోనో,మన వీడిలోనో...మన పక్కఇంటిలోనో జరుగుతున్నట్లు అనిపించింది. జరిగిన,జరుగుతున్న ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది.అందుకు సినిమా మంచి సాధనం. ఈ సినిమా ప్రజల ముందుకు తీస్కువచ్చిన జ్యోతిక,సూర్య గారు ఎంతో అభినందనీయులు. జస్టిస్ చంద్రు గారు చరిత్రలో నిలిచిపోయే మహనీయులు. ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం చేసి ఎంతో మంది అమాయకులకు విముక్తి కలిసించిన చంద్రు గారికి పాదాభివందనం...🙏
@EshwarNarmada
@EshwarNarmada 2 года назад
I've just wanted this movie, ఆ గిరిజన మహిళ బిడ్డ ని police లు తీసుకెళ్లిపుడు, DGP phone చేసి jeep లో దించి రండి అనే scene Next Level అది చెపితే ఇంకా బాగుండు, Thank you very much
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@yakannaeagam3369
@yakannaeagam3369 2 года назад
వరంగల్ జిల్లాలో మా గిరిజనులు పోడుభుాములు కోసం పోరాటం చేస్తున్నప్పుడు సేమ్ పరిస్తితి ముావీలాగ. సూపర్ హిట్ మూవీ అన్నా. ప్రభుత్వానికి తేలియాలి మా పరిస్థితి.
@rameshgattu8597
@rameshgattu8597 2 года назад
సినిమా ఇండస్ట్రీలో మరో గొప్ప చిత్రంగా నిలుస్తుంది 🙏
@nagasai573
@nagasai573 2 года назад
Firstly congrats surya Sir this movie is all time indian record
@rameshgadamandla7691
@rameshgadamandla7691 2 года назад
జై భీమ్' అనేది ఒక నినాదం కాదు, ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి యొక్క విశ్వాసం, ఇది మనందరి విజయాన్ని కాంక్షించే ఒక సంకల్పం.
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@Powerkalyan-Varahi
@Powerkalyan-Varahi 2 года назад
మంచి మూవీ గురించి మంచి రివ్యూ చెప్పావ్ బ్రో👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@jeevi4074
@jeevi4074 2 года назад
Get ready National award!! 🏅You really know what happens when the king is back on his track❤ Jai bhim is a Masterpeice🔥
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@aravindkumar3446
@aravindkumar3446 2 года назад
I am from TN. Suriya, Jothika and the crew film met CM Stalin recently on the occasion of showing the teaser of this film. On that occasion Suriya handed over a cheque of Rs 1 crore to CM Stalin for the Welfare of Irulla community. CM Stalin announced free patta and land for irulla community those who r living in TN. Actor Ragava Lawrence announced to construct a house for Parvathi original character of Sengani (the film Heroine). The actors in other state, pls do films not only for earning money but also for your society. Jai Bheem.
@adimurthy2398
@adimurthy2398 2 года назад
ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి
@rameshmakke4
@rameshmakke4 2 года назад
Every scene touches my heart
@MattiVlogger
@MattiVlogger 2 года назад
Surya sir your story selection super sir🙏🙏🙏🙏
@maheshwarich8010
@maheshwarich8010 2 года назад
Brother iwatched this movie in Amazon prime lo icant stop crying until movie till end really heart touching story. Iam really thankful to talkie talks because e movie explain chesinadhuku🙏😭
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@vedhayc4973
@vedhayc4973 2 года назад
Film should be like this zero heroism 100% reality 👌👌👌
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@svreddy4883
@svreddy4883 2 года назад
ఇది నిజంగా జరిగిన కథే కానీ ప్రతినాయకుడి (SI character) అసలు పేరు *గురుస్వామి* కాదు *ఆంథోనీ స్వామి*
@arunaravikumar6842
@arunaravikumar6842 2 года назад
హైలైట్ అయ్యే సీన్, సినతల్లి IG(జయప్రకాష్) ముందు మాట్లాడిన మాటలు..👌👌👌👌👌
@ravicollections91.6gold3
@ravicollections91.6gold3 2 года назад
ఇంత నేచురల్ గా తెలుగు లో తీయగలిగే డైరెక్టర్ d నటించగలిగే హీరో ,హీరోయిన్ ఉంటే పేర్లు చెప్పగలరా
@d.manikandan7284
@d.manikandan7284 2 года назад
No
@kotninaidu4519
@kotninaidu4519 2 года назад
Super explanation bro సుత్తిలేకుండా చెప్పావ్, so emotional chinatalli acting&surya garu, jai bheem🙏👍👌😭
@yuvafitness3437
@yuvafitness3437 2 года назад
The best movie in this year..👌👌👌
@kirans8807
@kirans8807 2 года назад
Mana youth ki chala chala manchi lesson vundi ea movie lo... Super super.....
@kggbhhh
@kggbhhh 2 года назад
Visaranai🔥🔥 Karna🔥🔥🔥🔥 Jai Bhim🔥🔥🔥🔥🔥
@danpalmrudula1366
@danpalmrudula1366 2 года назад
Movei chudalsina avasaram lekunda kallaku kattinattu chepparu anna thank u 🙏🙏🙏
@deepam315
@deepam315 2 года назад
Every responsible citizen of india should see this movie....
@SivaKumar-pr5dk
@SivaKumar-pr5dk 2 года назад
Chala bagundi brother movie
@chandrasheker3887
@chandrasheker3887 2 года назад
Super movie, elantivi charitra lo kanu marugu ayi poyna incidents ni movies ga teestunna directors &producers ni abhinandichali
@mastannaidu4549
@mastannaidu4549 2 года назад
Ee movie Epateki Nenu 5times chusenu mind blowing movie superb 😍😍😍😍
@kanalamanohar412
@kanalamanohar412 2 года назад
Excellent movie.Hats off to director and producers AND ENTIRE team.Really a good movie.This type of movies are needed to change SOCIETY.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 2 года назад
Keep doing such gud work Suriya, Director and team....such movies should be taken by rajinikanth or simbu or Vijay or dhanush or vjsethupathi for more mass reach...
@guntuapparao6241
@guntuapparao6241 2 года назад
Excellent gaaa vundi movie Superb 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Surya Acting Superb 💯
@vadepalilakshmipathy8669
@vadepalilakshmipathy8669 2 года назад
Not only in movie till now there no brother hood in India .some people mind set on oppressed cast Is cruel there mind set should change the tears of low community people is from thousands of years it's very sad. Good movie. Jaibheem jai jawan Jai kissan
@kanugantiraju90
@kanugantiraju90 2 года назад
Super
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 2 года назад
I think police officer real name ANTHONY samy. Why name changed in movie,as other names are put as it is.
@padmasivakumarsiva8419
@padmasivakumarsiva8419 2 года назад
Telugu commercial hero please do this kind of movie especially Mr build up Balaya.
@mahendravarma7304
@mahendravarma7304 2 года назад
Extra build up chiranjeevi gaadu... Remake lu chesthunnadu kadhaa....
@kanthmani6597
@kanthmani6597 2 года назад
One of My favourite Actor!! In Surya 👍👍
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 2 года назад
Sinima chusthunamtha sepu Sinima lo sinathalii kantee Nenee Ekkuva edchanuu really heart ❤❤❤❤❤touching movie
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@a-ztechveera4204
@a-ztechveera4204 2 года назад
Lijo mol,mani and suriya deserve an national award...
@swethakumar1
@swethakumar1 2 года назад
Surya Garu..really hats off.. an Excellent movie.
@philadhelphiya5272
@philadhelphiya5272 2 года назад
Thank you sir Vandanem Abivandanam Jai Beem
@SiivKumar
@SiivKumar 2 года назад
Super movie 100% excellent 👌
@prudhvisunny1490
@prudhvisunny1490 2 года назад
Thanks for explaining 😃
@narrapraveen6112
@narrapraveen6112 2 года назад
Still it continues in telangana
@phanikumari5735
@phanikumari5735 2 года назад
డబ్బు లేనివాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి చోట డబ్బు కావాలి. ఈ పరిస్థితి మారాలి.
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@AnandchariYanamala
@AnandchariYanamala 2 года назад
By j no
@Ushttgshs.dyydhs
@Ushttgshs.dyydhs Год назад
Hats off to suriya sir for story selection and his dareness
@dayamrajkumar1253
@dayamrajkumar1253 2 года назад
Every one make movies by success stories but no one show real life truth surya sir Heartfully thank you sir showing truth on our SC caste problems
@janusabbavarapu8787
@janusabbavarapu8787 2 года назад
Chala amountinal and heart touching movie..... superb... awesome explanation.....keep moving...
@janusabbavarapu8787
@janusabbavarapu8787 2 года назад
Surya chala natural ga perform chesaruu .... awesome content....
@shivakrishnaallam1746
@shivakrishnaallam1746 2 года назад
Super movie must watch ....em acting super...
@ganuudamala5238
@ganuudamala5238 2 года назад
Exlent... picture..world's best actor surya..
@keerthanapolavarapu2096
@keerthanapolavarapu2096 2 года назад
E movie explaination vinnapudu chala badha anipichindhi unna vadike rojulu evi samanyudiki kavu elantivi vinnapudu manasu badha paduthundhi
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@sweetykeerti8228
@sweetykeerti8228 2 года назад
Super movie andulonu suriya nice Explanation kuda chla bagundi
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@pamulasiva.k7780
@pamulasiva.k7780 2 года назад
Manchi cinima gurinchi cepparu anna
@Ayanrudra0703
@Ayanrudra0703 2 года назад
సూపర్ గా చెప్పింరు బ్రో
@suvitpch
@suvitpch 2 года назад
Excellent movie. Samskarm required to understand and like this movie.
@ashokvaspula1795
@ashokvaspula1795 2 года назад
Jai Bheem sir ✊✊✊
@rajeshtkhanna9806
@rajeshtkhanna9806 2 года назад
Great explained
@lathaprasadmahanthi6471
@lathaprasadmahanthi6471 2 года назад
Chala chala baguntundhi movie ,prathi okkaru chudandi
@kumarsingathi804
@kumarsingathi804 2 года назад
Next level movie 🔥🔥🔥🔥🔥🔥
@steventirunsteventirun1430
@steventirunsteventirun1430 2 года назад
It's really ....present elane jaruguthundhi
@allu1939
@allu1939 2 года назад
Movie chalabagundi
@sudharshanpsr
@sudharshanpsr 2 года назад
Movie super 💓 bro
@sivakrishna1937
@sivakrishna1937 Год назад
Good explanation
@theaadhyasworld3783
@theaadhyasworld3783 2 года назад
Super.... film but the same thing is there in real life then even india will be superb..... After seeing this movie .... I think in indiac the most dangerous department means court ..... the only one thing is correct then every thing will be correct that is lawyers and Judges... If this two department is correct then Automatically every thing will ve correct.....
@maheshwariyampalla7454
@maheshwariyampalla7454 2 года назад
ఇప్పుడున్న సిచువేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీని సంప్రదిస్తున్నారు
@pathulothuanuradha1291
@pathulothuanuradha1291 2 года назад
Super explanation bro ..
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@sivasivayaya9680
@sivasivayaya9680 2 года назад
Thanks brother 👌👌👌👌👌👌👌👌👌👌👌
@sandyakuntala3604
@sandyakuntala3604 2 года назад
Move super sir thanq surya garu jai bhim 💪💪✊✊
@durgadevisri5327
@durgadevisri5327 2 года назад
Chala bhagaa cheppapu
@devdrdnkaatam8934
@devdrdnkaatam8934 2 года назад
Simple one thing anybody remember srikanth charry so guys don't take emotional
@dxy6254
@dxy6254 2 года назад
plague turns humans into vampires movie explain chai Bro
@jrani6319
@jrani6319 2 года назад
Jai Bheem..!! Ipatikanna sc,st la meeda jarigina darunalanu ipatikanna chupincharu... Desham motham ilane undi
@blakshmi3088
@blakshmi3088 2 года назад
Sc st vallu vunnata chaduvulu chaduvukunte ilanti darunalu jaragavu 😭
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@dr.prabhakar6495
@dr.prabhakar6495 2 года назад
జై భీమ్ 💪💪💪
@merugavijayaraju1806
@merugavijayaraju1806 2 года назад
Super excited chala bagavundi movie 🎥
@skfacts9119
@skfacts9119 2 года назад
Vioce are so good
@deepam315
@deepam315 2 года назад
Really this is the best movie in my entire life.....
@glowgoutam6827
@glowgoutam6827 2 года назад
Very nice explaination brother
@laxmiddevi7910
@laxmiddevi7910 2 года назад
సినిమా చూస్తుంటే ఏడుపు వస్తుంది.మంచి సినిమా సూర్య సర్
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@marojuadilakshmi3401
@marojuadilakshmi3401 2 года назад
Super annaya👌👌👌
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@bsbjee
@bsbjee 2 года назад
సినిమా చూస్తున్నంత సేపు time తెలియలేదు
@chandra9441
@chandra9441 2 года назад
S.. ilaanti no.of probl ki solution enti..? Fighting only solution?
@sripathiappani9367
@sripathiappani9367 2 года назад
Super Bro 👌❤️💐👍
@idulahanmandlu2630
@idulahanmandlu2630 2 года назад
Super sar
@rajaravitejatallapragada6766
@rajaravitejatallapragada6766 2 года назад
keep rocking bro.
@raveendrakundurthi4226
@raveendrakundurthi4226 2 года назад
Movie is awesome....
@dads.littleprincess
@dads.littleprincess 2 года назад
Wah superb 👏👏
@DMY_1977
@DMY_1977 2 года назад
Excellent movie no doubt
@maheshbabu9609
@maheshbabu9609 2 года назад
Thank u very much... suuuper gaa teesaaru movie... very nice... jai bheem
@divyasdy5488
@divyasdy5488 2 года назад
E movie chusinapudu Chala yedhupu vochindhi alage Chala thitukunanu a vedhavalani bhayata kuda elantivi jarughuthune unayi but yevaru patinchukoru police ante okapudu hey police vosthunaru ani bhayapadevalu ipudu police aaaa antunaru first vallu sariga undhali thapu ante thape unoda lenoda ani chudakunda but ade jarige pani kadhu but movie Chala Chala bhagundhi surya gari ki. Chala tnx
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@renukachelikani4843
@renukachelikani4843 2 года назад
Super explanation
@venkatsvr3639
@venkatsvr3639 2 года назад
Bro భారత రత్న అవార్డు కోరడం కరెక్ట్ బట్ ఇలా కాదు ఒక రోజు ఒక date fix chase andaru social media dwara andaru oka mata meda కొవ్వత్తుల రాలీ చేసి ఫ్లెక్సీ బ్యానర్స్ create chase అందరం కలిసే చాస్తే రియల్ గా వచ్చే అవకాశం ఉంది
@devdrdnkaatam8934
@devdrdnkaatam8934 2 года назад
Everything in videos and movies when finish watch everything is same no change don't take any emotional baba
@kondapallitirumalarao3791
@kondapallitirumalarao3791 2 года назад
Super
@jack22258
@jack22258 2 года назад
E movie lo Surya lo manam Ambedkar ni chustam super movie
@bunnyyy190
@bunnyyy190 2 года назад
Jai bheem 💙✊
@jashwanthkumar8497
@jashwanthkumar8497 2 года назад
Super movie bro I watched
Далее
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30