Тёмный
No video :(

Jaikisan TS | 29th June'19 | వాటర్ ఫర్ వాక్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డితో ముఖాముఖి 

ETV Jaikisan
Подписаться 164 тыс.
Просмотров 60 тыс.
50% 1

జలం జగతికి జీవాధారం. నీరు లేకపోతే మానవాళికి భవిష్యత్ లేదు. రోజురోజుకు పడిపోతున్న భూగర్భజలాలు... జీవకోటిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వర్షపు నీటిని ఒడిసి పట్టి... భూగర్భంలోకి ఇంకిస్తే.. సాగు నీటి కొరతను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో..... వర్షపు నీటి పొదుపే పరిష్కారమంటున్నారు. బోరుబావుల పక్కన ఇంకుడు గుంతలు తవ్వించడం ద్వారా బోర్లకు ప్రాణం పోయవచ్చని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాల పరిస్థితి... బోరు బావుల నుంచి పుష్కలంగా నీటిని తీసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై... వాటర్ ఫర్ వాక్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇప్పడు చూద్దాం.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our RU-vid Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

28 июн 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@appuseshu4967
@appuseshu4967 5 лет назад
మా ఊరిలో చాలా నీటి సమస్య ఉంది మా ఊరికి మీరు ఏవైనా వచ్చి రైతులకు ఇలాటి అవగాహనను కలిగించిలి మా ఊరు మచ్చుకుంట పల్లె నార్పల మండలం అనంతపురం జిల్లా
@1gramjewllary285
@1gramjewllary285 5 лет назад
Ilanti vedios chupinchi motivate cheyandi me vallani
@venkateshyadav2506
@venkateshyadav2506 4 года назад
Diini gurinchi prabhuthavam spandinchi ee 100 days work lanti vatini upayoginchi prathi uurlo ilantivi cheyisthe prajalaku chaala melu jaruguthundi
@gowthamkrishna8716
@gowthamkrishna8716 5 лет назад
Good Sir...hatsoff
@pulukurivenkatarao2514
@pulukurivenkatarao2514 5 лет назад
Useful information
@krishnareddyk5405
@krishnareddyk5405 5 лет назад
Good idea Save water
@kishorepolasa6946
@kishorepolasa6946 5 лет назад
Love e tv
@tarunmallekedicreationsrav8616
@tarunmallekedicreationsrav8616 4 года назад
Hi sir karnaker reddy great job
@samalarangaiah486
@samalarangaiah486 5 лет назад
sir edey technic tho oka graamaaniki mottam water save cheyyochaa
@shaikalibhai969
@shaikalibhai969 Год назад
సూపర్
@yuvaarythuprashanth8919
@yuvaarythuprashanth8919 4 года назад
Updated practically success story please , as per you we can keep stock water inside ground like in watetank sir ?
@tbhaskarreddy
@tbhaskarreddy 5 лет назад
Well done bro
@vssprakashchilamkuri2348
@vssprakashchilamkuri2348 5 лет назад
Will this technique works for the Bores which were dug more than 200 ft deep.
@wingexplorers
@wingexplorers 4 года назад
Yes
@krishnareddyk5405
@krishnareddyk5405 5 лет назад
Jal nahi tho kal nahi
@suryaSreeRam
@suryaSreeRam 5 лет назад
How to contact?
@silarvalishaik763
@silarvalishaik763 5 лет назад
ఒప్పుకున్నారు ఖాదరవలి గారు చెప్పింది కరెక్ట్ అని ఇప్పటికైనా మారండి ప్లీజ్
@rajashekar3389
@rajashekar3389 3 месяца назад
వేల సంవత్సరాల క‌్రితమే చెరువు తవ‌్విన తరువాతె భావులు తవ‌్వారు
@rajashekar3389
@rajashekar3389 3 месяца назад
ఖాదరవల్లి ఒకటే చెప్పలేదు చాలమంది చాలా మొత్తుకున్నారు జనాభా పెంచుకోవడమే మనకు బాగా తెలుసు కానీ వనరులు పెంచుకోవడం మానవాళికి ఎవరికి పట‌్టదు
@haripriyapulakala7316
@haripriyapulakala7316 4 года назад
Sir ఆర్కిటెక్చర్ ph.NO plz send Me sir
@haripriyapulakala7316
@haripriyapulakala7316 4 года назад
Sir నా వాట్సఫ్ NO.9493291375
Далее
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 1,1 млн
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Просмотров 1,1 млн