Тёмный
No video :(

Jambukeshwara temple full tour in telugu | Jambukeshwaram temple information | Tamilnadu 

Nanda's Journey
Подписаться 464 тыс.
Просмотров 962 тыс.
50% 1

Jambukeshwara (Jambukeshwarar) temple complete information in Telugu. Here we provide a complete tour of Jambukeshwara temple in Telugu, which means how to reach Jambukeshwaram, Jambukeshwaram Accommodation and Food, Jambukeshwaram places to visit, Budget for Jambukeshwaram trip, etc.
► Best of India in 365 days Episode 31 - Jambukeshwarar temple
#bestofindiain365days #nandasjourney #Jambukeshwarar #shivatemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs
Music Credit:
Jalandhar Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 3.0 License
creativecommons...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 631   
@swastikom5301
@swastikom5301 2 года назад
నంద గారు మీ వీడియొలు అప్పుడప్పుడు చూస్తుంటాను. చాలా వివరణాత్మకంగా వుంటాయి. మీకు జయం కలగాలి.
@Swarna-B
@Swarna-B 2 года назад
మేము శ్రీరంగం వెళ్లినపుడు 2 సార్లు జంబుకేశ్వరుని దర్శనభాగ్యం కల్గింది. ఆ ఆలయం లోనే అరుదైన శనీశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి
@GS-cj1by
@GS-cj1by 2 года назад
Shaniswara kaadhandi shanaischarudu...🙏🙏🙏🙏
@GS-cj1by
@GS-cj1by 2 года назад
🙏🙏🙏
@Swarna-B
@Swarna-B 2 года назад
@@GS-cj1by quick question
@Pain.of.Love.in.
@Pain.of.Love.in. 2 года назад
ముజ్జగాలు గాసే ముక్కంటుడా కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!
@deepakkumarparida9551
@deepakkumarparida9551 2 года назад
Bro is mobile allowed in Jambukeshwar temple
@tanguturiraghavendra4588
@tanguturiraghavendra4588 2 года назад
అత్యద్భుతమైన దృశ్యమాలిక ను అందించారు కృతజ్ఞతలు అన్నగారు మీకు 💐💐💐
@vrsmaddala
@vrsmaddala Год назад
Dear Nanda మేము తమిళనాడు tour కి వచ్చాము... ప్రతి క్షేత్రం లోనూ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా thanks.
@chennaiahkandagatla3481
@chennaiahkandagatla3481 2 года назад
అద్భుతం.. మహా అద్భుతం... నిజంగానే దర్శించి నట్టు ఉంది... 🙏🙏🙏🙏
@shanthakumarikumari2135
@shanthakumarikumari2135 2 года назад
. .
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Год назад
దర్శనానికి వెళ్లి చూసి వచ్చిన ఇంత క్లియర్ గా స్థలపురాణాలు తెలుసుకోక పోయే వాళ్ళ మేము అంత క్లియర్ గా చెప్తున్నారు చాలా చాలా థాంక్స్
@shivasaitechjosh8040
@shivasaitechjosh8040 2 года назад
No one gives such a clean and good information like u annyaaa
@sushanthkumar9688
@sushanthkumar9688 2 года назад
Yes...
@newtonslaw8575
@newtonslaw8575 2 года назад
Correct ga chepparu brother
@naiduu.u.2309
@naiduu.u.2309 2 года назад
Yes 👌
@nagalaxmi457
@nagalaxmi457 2 года назад
@@sushanthkumar9688 m
@nagalaxmi457
@nagalaxmi457 2 года назад
.
@sankarchillapalli655
@sankarchillapalli655 2 года назад
మేము వెళ్లలేకపోయినా కళ్ళకు కట్టినట్లు చూపించారు ధన్యవాదాలు 👌👍
@iSmartVihari
@iSmartVihari 2 года назад
ఒక టెంపుల్ వెళ్లి అక్కడ ఎలా ఉండాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మీ వీడియోస్ చాలా ఉపయోగ పడతాయి అన్న. మన నెల్లూరు లో ఉన్న బిట్రగుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వీడియో తీ అన్న.
@NandasJourney
@NandasJourney 2 года назад
after best of india series
@rpadmavathi6529
@rpadmavathi6529 Год назад
శ్రీరంగం వరకు వెళ్ళాము. కానీ జంబుకేశ్వరం గురించి తెలియలేదు.ఈ సారి భగవంతుని దయవలన త్వరగా దర్శన భాగ్యం కలగాలని వేడుకుంటున్నాను.🙏🙏
@devi2635
@devi2635 Год назад
అత్యద్భుతమైన Architecture 🙏🙏 దేవాలయాలు మనకు అంతులేని సంపదలు.
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Месяц назад
Avunu
@srinidhid-dk9ho
@srinidhid-dk9ho 2 года назад
మీ సేవలు ఆమూల్యం. మరిన్ని వీడియో లు అందించండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి
@lakshmiprasanna9698
@lakshmiprasanna9698 Год назад
2 days back chusi vachchaanu, kani inni vishayaalu naaku theliyavu thank you,ippudu vintoo chusthey baga ardhamouthoondhi.
@ramaraopt1659
@ramaraopt1659 2 года назад
🙏 Excellent Nanda గారు మీరు తరిస్తు... మమ్మల్నీ తరింప చేస్తున్నారు
@srinivasdevanaboina4716
@srinivasdevanaboina4716 Год назад
నందా గారు మీరు చాలా చక్కగా వివరించారు. నేను మీ వీడియో లు చాలా చూసాను. అన్ని అంశాలు స్పష్టమైన వాయిస్ తో మీ పరిధి లోని అంశాలన్నీ వివరించారు. మీరు ఇంకా మరిన్ని వీడియో లు చేయగలరని కోరుతున్నాను. ఆ దేవ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళల వుండాలని కోరుకొంటున్నాను
@dwarakanath1527
@dwarakanath1527 2 года назад
Sir, Iam following your channel which in my opinion providing all information for pilgrims who intend to visit temples. In this video also you provided all the information without beating the bush. Just for your and others information a similar Alayam is situated in the banks of river Penna in Tadipatri and it is known as Sree Bugga Kasi Visweswara Alayam Great job. God bless you for the service being rendered by you
@NandasJourney
@NandasJourney 2 года назад
that's similar to hampi, very soon.
@ramkumar-si5ux
@ramkumar-si5ux 2 года назад
Nice
@uppalamvenkateswarlu9562
@uppalamvenkateswarlu9562 Год назад
Got an opportunity to work in Dalmia Cement for 15 years. I have visited plenty of times all temples in & around tiruchirapalli. Great temples. God bless you
@ramadevimamudur7028
@ramadevimamudur7028 2 года назад
We recently visited Srirangam and Jambukeshvaram and had a great and satisfying darshan of Lord vishnu and Siva. Jambukeshvaram loo ammavari thaatankamulanu thappaka darsinchukondi. Chaala mahima kaligina ammavaru.
@user-zd4lm6pg7n
@user-zd4lm6pg7n 8 месяцев назад
మీ videos చూసి రీసెంట్ గా అరుణాచలం వెళ్ళాం . మీ video చాలా హెల్ప్ అయ్యింది మాకు
@revathisatuluri8762
@revathisatuluri8762 Год назад
Before visiting any place I watch your video so that we can cover many places which we don't know. Simple and brief narration where we won't get bored.
@padmajaalluri7540
@padmajaalluri7540 2 года назад
చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
@rohanm3728
@rohanm3728 2 года назад
Nanda, you are just an excellent guy who narrates, explains each aspect of the temple in simple language. I just wait for your videos to release and watch couple of times before starting any trip. Keep it up and please ask viewers to save our Dharma and practices. Dharmo Rakshit Rakshitha.
@sreedharkumartummepalli4855
@sreedharkumartummepalli4855 2 года назад
మీ వీడియోస్ చాలా ఉపయోగం గా వున్నాయ్... మేము ఇప్పుడే శ్రీరంగం చూసి తంజావూర్ పోతున్నాం.... మీకు చాలా ధన్యవాదములు...
@rajugesalla
@rajugesalla Год назад
7p LP llllllaplllllla p k t luiù
@venkateshareddypm6341
@venkateshareddypm6341 2 года назад
చాలా థాంక్స్ అన్నా . మీ ఆరోగ్యం బాగా చూసుకోండి.
@harikrishna3128
@harikrishna3128 2 года назад
గుడి బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే సమాజం బాగుంటుంది
@namonamah131
@namonamah131 Год назад
అమూల్యమైన సమాచారం అందిం చ్చావు సోదరా నీకు ధన్యవాదాలు
@user-iq4sr2wh7l
@user-iq4sr2wh7l 2 года назад
చాల క్లియర్ గా మన తెలుగులో గుడి గురించి చెప్పారు.ధన్యవాదాలు
@sambasivaraoallacheruvu11
@sambasivaraoallacheruvu11 2 года назад
శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం, జంబుకేశ్వరం లోని పంచభూత లింగ ఆలయం, సమయపురం లోని మరియమ్మ తల్లి ఆలయం, తిరుచ్చి లోని ఉచ్చిపిల్లయార్ ఆలయం ఒకేరోజు ప్లాన్ చేసుకొని చూడవచ్చు. రాక్ ఫోర్ట్ ఉచ్చిపిల్లయార్ ఆలయం చూసి మెట్లు దిగి వచ్చేటప్పుడు దాదాపు నూటయాబై మెట్ల కింద కుడివైపున శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా చూడండి.నందాగారు చాలా బాగా వివరించారు.
@upendraprasad5171
@upendraprasad5171 2 года назад
Mee videos crystal clear gaa untaayi. Mammalni andarini kooda mee toh virtual gaa ee places annitiki teesukoni veltunnanduku Thank you very much. HARA HARA MAHADEV 🙏
@vera..5
@vera..5 2 года назад
నీ సంకల్పం చాలా గొప్పది.శుభమస్తు
@radhaatmakuru1971
@radhaatmakuru1971 Год назад
అద్భుతం అండి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్కడికి వెళ్లిన ఇంత నిశితంగా మేము చూడలేమేమో థాంక్యూ వెరీ మచ్ మీరు మరిన్ని పుణ్యస్థలాలను ఈ విధంగా వీడియో తీసి పెట్టమని మా ప్రార్థన
@user-oh9tm8yu3g
@user-oh9tm8yu3g 2 года назад
Brother, ne videos chusaka, temples anni chustuna, me la inta detailed information evaru ivvaru, thank you for your videos, meru present chese vidhanam chala chala baguntundi, thank you brother
@bhamidipatisatyavathi7210
@bhamidipatisatyavathi7210 11 месяцев назад
అద్భుతం మీ వివరణ ధన్యవాదాలు nanda garu
@premanathanv8568
@premanathanv8568 2 года назад
மிகவும் அருமைங்க சூப்பரா இருக்கு கோவில்
@ExMuslim_Sahil-100
@ExMuslim_Sahil-100 Год назад
Looking for a detailed video of the interiors of this great temple..thank you Nanda for providing the same. Surely visit this sacred site along with Ranganathaswamy whenever be in Trichy
@upendraprasad5171
@upendraprasad5171 2 года назад
Om Namah Shivaya 🙏 Sir Mee Tamilnadu tour grand success avvaali ani korukuntunnaanu. Nenu Shivayya permission toh 26th March Ujjain ki veltunnaanu. MahaKaleshwar and MahaKaali Ammavaari Darshanam chesukovadaaniki. Om Sree Matre Namaha 🙏 HARA HARA MAHADEV SHAMBHO SHANKARA 🙏
@vasanthkumarpakki4836
@vasanthkumarpakki4836 2 года назад
విశ్లేషాత్మక వివరణ ఇచ్చారు,ధన్యవాదములు
@user-pq4uv7ei1e
@user-pq4uv7ei1e 3 месяца назад
Nigam ga nandhu garu me vedios maku antha upoyogam antey doubt lekunda meru chapinattu velipovachu, me explanation enka a place importance meru chaptuntey vellali anipistu untundi meru chupinchinattey anni states velthunam sir thank u so much nandhu garu
@seshareddymeegada2787
@seshareddymeegada2787 2 года назад
Jambukesam Temple tour is fine . Thank you. OM NAMASSIVAYA ! 🙏🙏🙏
@timetopreparation3805
@timetopreparation3805 2 года назад
Hi Anna am very big fan anaa nenu epudu ekadikina short trip ki vellali anukunte Mee vedious chusi velthuna chalaa clean and clear information untundi
@rasaputrarani172
@rasaputrarani172 2 года назад
Thanks a lot bro chaalaa chakkagaa chupincharu temple ni.
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 года назад
Adbhutam ga Guide chesaru Sir God Bless you
@sekharrao4172
@sekharrao4172 2 месяца назад
నేను ఈ దేవాలయం చూసాను చాలా చాలా అద్భుతంగా వుంది కానీ ఆలయ చరిత్ర మాత్ర మీ వల్ల తెలుసుకున్న ధన్యవాదములు నందా గారూ
@alamurinarasimharao6117
@alamurinarasimharao6117 Год назад
మీ విశ్లేషణ ఫోటోగ్రఫీ చాలా చాలా బాగున్నాయి.మేము అక్కడ ఉండి చూసినట్లు గా వుంది. ధన్యవాదములు. 🙏🙏🙏
@M1W87
@M1W87 2 года назад
Supper video...temple tho paatu information..route cheptunnaru...👌👌
@lakshmithaswika680
@lakshmithaswika680 4 дня назад
ఎన్నిజన్మల పుణ్యమో....ఇన్ని దేవాలయాలని చూడగలగడం. మామూలు విషయం కాదు. May God Bless You
@shivakesav5784
@shivakesav5784 2 года назад
జంబుకేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. ధన్యవాదములు నందా గారు
@raghavasindhe3161
@raghavasindhe3161 2 года назад
నంద గారికి ధన్యవాదములు 🌷🌷🌹🌹
@yathirajulamadhuri1343
@yathirajulamadhuri1343 2 года назад
Srirangam vellamu ee temple gurinchi teliyaka vellaledhu Annaya tq next time visit chestham ee information valla thanq
@mpadmasri
@mpadmasri 2 года назад
Very neat and clear Info Sir... Tnq
@srinivaschowdarybellamkond6323
Temple Loki memu ivale vellamu.nijamga lopala architecture chala bagundi.thank you for giving a valuable information
@S.RamannaDora1983
@S.RamannaDora1983 2 года назад
అన్న మీరు మన ఆలయాలు గురించి, వాటి విశిష్టత గురించి, ఆ ఆలయాలను ఎలా చేరుకోవాలో చాలా చక్కగా చెబుతున్నారు. ధన్యవాదములు అన్న. అన్న మన తెలుగు రాష్ట్రల శివ భక్తులు అమర్ నాధ్ యాత్ర, కేధారి నాధ్ యాత్ర ఎలా చేయాలో కొద్దిగా వివరంగా చెప్పే వీడియో చేయగలరు. మీ చక్కని వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. 🙏🙏🙏
@9to9recipes
@9to9recipes 2 года назад
Super anna naku vaylli chusinattuga anipinchindi. Nice video👌all the best anna👍💐
@chandragh1342
@chandragh1342 2 года назад
Chaala baagundi Mee video dhanya vaadamulu
@nagjerysubhash9784
@nagjerysubhash9784 2 года назад
Thank you Sir memu intaku mundu shivakanch vishunu kanchi vacham meaku ee gudi gurinchi teliyadu chala chala thanks sir eesaari maaku jambukeswarunu darshanam kalagalani aa shivunito maa prardana
@dhanalakshmamma341
@dhanalakshmamma341 2 года назад
Chala baga chepparu,memu neruga swamy ni darshicinchukunna feeling, thanks alot, nice 😊 🙏🙏🙏
@vidyasagarmarada
@vidyasagarmarada 2 года назад
Next time watch this Temple thanks for information
@vinaykumar5308
@vinaykumar5308 2 года назад
Recently I visited this great temple.. it's incredible 🙏🙏👌
@sai-nagasuri
@sai-nagasuri 2 года назад
Bro e temple timings telusa teliste msg cheyandi bro
@vinaykumar5308
@vinaykumar5308 2 года назад
@@sai-nagasurimemu evening time lo vellamu bro. Evening 8 ki close chestaru.& Afternoon 1-3 break
@utkarsh_neeraj_bhatt
@utkarsh_neeraj_bhatt 2 года назад
Which railway station is nearest to this temple..?
@kullayappa4302
@kullayappa4302 Год назад
Anna nuvvu devudu ap ts
@vinaykumar5308
@vinaykumar5308 Год назад
@@utkarsh_neeraj_bhatt tiruchirapalli
@mukkamalarojarani
@mukkamalarojarani 4 дня назад
Jambukeswaram temple adbhutam....🙏
@69dreamsimagination92
@69dreamsimagination92 2 года назад
దేవాలయం గురించి చాలా బాగా👌👌👌👌👌 వివరించారు నందా గారు 🙏🙏🙏🙏🙏
@ganganarsaiahsamala8764
@ganganarsaiahsamala8764 4 месяца назад
ధన్యవాదములు చాల బాగా వివరించారు 🎉
@tulasigudivada7709
@tulasigudivada7709 2 года назад
Nice nenu chudali anna video pettaru infermation bagundi
@harinathahr3048
@harinathahr3048 2 года назад
తంజావూరు వెళ్లినప్పుడు తిరువాయుర్ దర్శించుకోండి . తిరువాయుర్ పంచనదీశ్వరాలయం, శ్రీ త్యాగరాజ స్వామి వారి మందిరం, బృందావనం (కావేరీ తీరంలో) ప్రసిద్ధి. తంజావూరు పాత బస్టాండ్ నుండి 10 km లోపు ఉంటుంది .
@DKD183
@DKD183 2 года назад
chaala manchi vedio idi ..thanq for your good narration
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 года назад
Om Namah shivaya Chaala bagundhi..athyadbhutham n maha adbhutham..Thanks Thammudu for wonderful sharings
@bantinaragoni6666
@bantinaragoni6666 8 месяцев назад
చాలా అద్భుతంగా.ఉన్నది.సోదర.ధన్యవాదాలు🕉️🙏🙏🙏🙏🙏
@thunikishanker3461
@thunikishanker3461 2 года назад
Best information Exact information Because I am very near tirichi Recently 2 times I visited Keep it up brother
@pradeepnaidu9358
@pradeepnaidu9358 2 года назад
Very good Nanda, nicely explained, we always watch your video before starting for any pilgrimage, thank you again 👍👍
@mogilijyothi1919
@mogilijyothi1919 2 года назад
Thanks nice video Om Nama shivaya 🙏
@kavithareddy9960
@kavithareddy9960 2 года назад
Hi Nanda bro me videos kosam waiting bro tenkasi villandi bro akkada kuda manchi temples unnai bro kutralam water fall and temple chala baguntai bro endukanti memu tenkasi lo 3 years unnamu chala baguntundhi bro madurai nunchi train's unnai bus's kuda unnai bro okka sari villandi bro
@NandasJourney
@NandasJourney 2 года назад
sure after rains
@abhijitbose8487
@abhijitbose8487 Год назад
This temple shows us ancient wisdom 🚩🙏🚩🙏🚩
@prasadgp8857
@prasadgp8857 2 года назад
Chakkati information ichharu. God bless you...
@maddywadkar9547
@maddywadkar9547 9 месяцев назад
I wish I will visit one day.....! Superb view and thanks for hard work I appreciate Om Namah Shivay...!!💐
@shailajaramana6581
@shailajaramana6581 2 года назад
Chala bagudhi
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 года назад
ఆలయం చాలా బాగుంది...ty for s video
@UmasankaranaguPatnala
@UmasankaranaguPatnala 4 месяца назад
Thanq very much sir chala Baga explain chesaru
@khatoonsalma4942
@khatoonsalma4942 2 года назад
Wow what a beautiful Mandie great architecture 🇵🇰🇵🇰🇵🇰
@vinaykrishna1574
@vinaykrishna1574 2 года назад
This temple is so big.. I visited once..
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 года назад
Super Video Bro.Me Videos ki chusthunte matalu ravadam ledhu.Oka roju ki medhi oka video Aina chustha.Chala Baga explain chestunaru.
@NandasJourney
@NandasJourney 2 года назад
So nice of you
@sundarprasadmanda3649
@sundarprasadmanda3649 2 года назад
Bro Edho oka roju meru Sabarimala kuda cheyali.Civil lo kuda velavachu or me estam diksha lo kuda velavachu.
@gajawadavasanth5713
@gajawadavasanth5713 2 года назад
Chaaaaaaaaaaala Baga Cuinchaaru Sir ThanQ Soooooooooo Much Sir
@saisai-jc9gg
@saisai-jc9gg Год назад
Spr annaya me video all most temple cover chesaru garba gudi thappa antha chupincharu bavundhi👍👍👍
@pasumarthigupta7298
@pasumarthigupta7298 2 года назад
Nanda garu me temple videolu super me videolu chusi easy ga tour vellochhu 👏👌👍
@galamudk1760
@galamudk1760 2 года назад
Nice Thammudu 👍
@asrkreddy2904
@asrkreddy2904 5 месяцев назад
నంద గారు మీ వీడియోస్ చాలా informative గా ఉంటాయి కృతఙ్ఞతలు
@avinashsnow9933
@avinashsnow9933 2 года назад
Direct ga chusinatte undi..wah bro wah
@VenkataSreedharNalam
@VenkataSreedharNalam 2 года назад
Chalaa baagaa chuupinchaaru.. dhanyavaadaalu
@sreddy002
@sreddy002 2 месяца назад
చాలా బాగా చిత్రీకరించారు. ఇవన్నీ మొబైల్ కెమెరా తోనే చిత్రీకరించారా? మీ వివరణలు కూడా చాలా బాగున్నాయి. ఒక్క సూచన. పవిత్రమైన పుణ్య క్షేత్రాలు, దేవాలయాల గురించి వివరించేటప్పుడు దయ చేసి ఆంగ్ల పదాలు ఉపయోగించకుంటే బాగుంటుంది.
@arunkumarkodipally7267
@arunkumarkodipally7267 5 месяцев назад
Asalu devulu aa gudi nirmanam chesinavaley anipistundhi..emmi architect emi design... superb
@vivekanandareddyvivekanand8722
@vivekanandareddyvivekanand8722 2 года назад
silpakala chalabagundi chala chala adbutam
@aravindpm4513
@aravindpm4513 2 года назад
Great bro...Hats off...Keep going...Explore ...
@srigowri992
@srigowri992 Год назад
చాలా థాంక్స్ నందు గారు,జంబుకేశ్వరం అంటే నాకు చాలా ఇష్టం , మి వీడియో ద్వారా చూడగలిగాను,అమ్మ అఖిలాండేశ్వరి దేవి ఆలయం కొంచమన్న చూపించ కుండ స్కిప్ చేశారు. ఓం అమ్మ అఖిలాండేశ్వరి సమేతనంబుకేశ్వరాయ నమః🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@gsmani9648
@gsmani9648 2 года назад
OOM NAMA SIVAYA 🙏🙏🙏🙏🙏 RECENTLY I VISITED THIS TEMPLE
@meesalasudharani7141
@meesalasudharani7141 2 года назад
Recently i have visited this temple excellent architecture
@nagalakshmipamarthi639
@nagalakshmipamarthi639 2 года назад
Good video
@naiduu.u.2309
@naiduu.u.2309 2 года назад
Excellent, good narration, very detailed explaining &exploring. 👌👍
@kirankumar-go9bs
@kirankumar-go9bs 2 года назад
Also visit Brahmapureeswarar Temple near tirchy. Lord brahmha and shiva temple
@lvskirankumar
@lvskirankumar 2 года назад
Only temple for brahma
@chandrasekharguntuku6309
@chandrasekharguntuku6309 2 года назад
@@lvskirankumar what about pushkar ?
@lvskirankumar
@lvskirankumar 2 года назад
@@chandrasekharguntuku6309 i mean in TN
@dwarakanath1527
@dwarakanath1527 2 года назад
And one must see the Abhishekam. It's also Patanjali's resting place, if I remember correctly
@chandrasekharguntuku6309
@chandrasekharguntuku6309 2 года назад
Sir! Pushkar The Brahma familiar temple is at Rajasthan where people offer pindapradhan to the deceased family membres etc.
@Pulihara
@Pulihara 2 года назад
చాలా పురాతన గుడి. మేము కూడా ఒకసారి చూసాము.
@vimalamahimaluru2625
@vimalamahimaluru2625 2 года назад
*Om Namashivaiah* You are shooting vedios and uploading the famous Hindu temples with full hearted interest and bhakti. May God bless you. Request you to upload the latest video on the famous Hindu temple Kashi "the Kashi corridor" which was recently inaugurated by our beloved PM Shri Narendra Modi ji. Bharat mata ki jai. Hindustan ki jai
@venkatasubrahmanyamgoteti8545
@venkatasubrahmanyamgoteti8545 2 года назад
I like your coverage of temples in southern states
@siri-maa
@siri-maa 2 года назад
I like your videos very much , so simple and great knowledge
@mvkartik1794
@mvkartik1794 2 месяца назад
Your doing very great job Nanda gaaru🎉🎉🎉🎉
@subbaroVenkata-sl4dg
@subbaroVenkata-sl4dg 11 месяцев назад
sir meeru chala baga explain chesthunnaru sir.
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 2 года назад
చాలా బాగా చూపించారు ధన్యవాదాలండీ..🌹🌲🍍💐🌾👍👍👌👌🎸🎸👏🍁🌲🥀
@user-ni3rj2nt8f
@user-ni3rj2nt8f 10 месяцев назад
Nanda garu excellent clarification for all your journey's thank you so much sir
@vvittalprasad7593
@vvittalprasad7593 2 года назад
You have given very detailed information about this famous temple. Itz is very nice keepit up
@b.v.r.sarmab.v9492
@b.v.r.sarmab.v9492 Год назад
Nanda garu mee vedios chala bagunnavi.
Далее
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
Просмотров 2,3 млн