అన్న మీ వీడియోలు చాలా చక్కగా ఉంటాయి బాగా తీస్తారు వీడియో కూడా నాకు ఈ వీడియో పిచ్చపిచ్చగా అనిపించింది. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమానిని
అద్భుతమైన వీడియో చాలా బాగుంది, ఫ్లోటింగ్ విలేజ్ చాలా బాగుంది, చాలా మంచి వీడియో మేము ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. మీ విశ్లేషణ ఇంకా బాగుంది, ఆరోగ్యం జాగ్రత్త,
హయ్ బ్రదర్ మీ ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తాము , మీరు చూపించే ప్రతి ప్రాంతం , అలాగే ప్రతి ప్రదేశాలు చాలా బాగుంటాయి, ఇటువంటి ప్రదేశాలలో జాగ్రత్త బ్రదర్.
మీరు ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు నుండి ఫాల్లో అవుతున్న ఇన్ని వీడియోస్ కన్నా ఇప్పుడు థాయిలాండ్ పటాయి లో తీసిన వీడియో వండర్ఫుల్ మొత్తం ఖర్చుతో కూడుకున్న వేవహారం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి వీడియో అయితే అదిరింది బెస్ట్ అఫ్ లాక్ ఉమా గారు
Uma garu 98 country's sandhamayledhu miru complete chestaru 98 country's complete inanthavaraku a God s blessings vundalani manasara prayer chestanu God bless you traveling take care Uma garu
Hi UMA what a beautiful video about James bond islands. Really we are completely another world, while watching this video. That much amazing and wonderful videos. You are doing your travel job queitly and successfully. No doubt at all about traveling all 196 countries are easy task. We wish you all the best. Thailand is heaven on Earth. All the best UMA Sharanya
After a long time malli me videos Chala baga untunnai. We are watching everyday ee episodes Anni. Thanks Uma garu. Me ee style inka evariki ledhu. Love you and God bless you.
Anna wow aa island madhyalo aa soodhi konda chala baagundhi 👌👌👌adhe ninna cheppanu meeku explore cheyamani 👍👍👍 and today u showed it to us tq very much anna 🙏🙏🙏 aa caves aithe chala bayankaranga unnayi alanti dangerous places ki vellodhu andi pls take care of yourself always and don't risk ur life like this 🙏🙏🙏 pls don't go into dangerous places again 🙏we all love you ❤️❤️❤️
Gd mrng uma garu,👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻views chala thaghipothunnay uma garu 😔😔😔okasari manchi content tho malli mirento chupinchandi....alb uma garu,we always support u andi 👍🏻👍🏻