Madam.. రైతులు తక్కువ కాలంలో పంటనిచ్చే నాణ్యమైన, ఎత్తు తక్కువగా ఉండే (కోతలో ఇబ్బందులు అంతగా ఉండకపోవచ్చు) రకాలవైపే మొగ్గుచూపుతారు. చెట్లు రెండు మూడేండ్లనుండే మంచి రుచిగల కాపును అందించేవిగానూ; కాయలలో గుజ్జుశాతం, పండ్ల నిల్వకాలం ఎక్కువ ఉండేవైతే అవి రైతుల ఆదరణను పొందటం తథ్యం. రవాణాలో త్వరగా చెడిపోని రకాలైతే మరీమంచిది కదా. ఈ లక్షణాలు గల రకాల అభివృద్ధి కొరకై వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిసలపడం అభిళషనీయం అని నా అభిప్రాయం.
Plz discourage text reading. Book Knowledge not useful for Farmers More practical issues need to be discussed. Like where to get good plants, market scope, exports etc need to be discussed.
మొక్కలు కావాలి అంటే ఎక్కడ ఎవరిని సంప్రదించాలి? మీరు ఏమో tecnology ni ఉపయోగించుకొని బుక్ లో ఉన్న విషయాల్ని చిత్తశుద్దిగా చదివి వినిపించారు. మొక్కల లభ్యత వాటి సస్యరక్షణ మొదలైన వివరాలు కూడా తెలపండి