ఎంత స్వచ్చమైన మనుషులు వీళ్ళు? పాటనే వూపిరిగా తీసుకొని జీవితాలను సార్థకం చేసుకొన్న గంధర్వులు. బాలూ ఎక్కడికి వెళ్ళావు? ఏ దిగంతాలకు చేరుకొన్నావు?డాక్టర్ సినారె వుండడం ఈ సభ చేసుకొన్న అదృష్టం. మహానుభావులు.
ఇందులో కళా కారుల తత్వం, మనస్తత్వం చక్కగా కనిపించాయి. నాటి పరిస్థితులలో వారి భిన్న భిన్న ప్రవర్తనా శైలి ఈ వీడియో ద్వారా చక్కని దృశ్యావిష్కరణ జరిగింది.. పురస్కారాలకు సంబంధించిన వీడియో లుఉన్నప్పటికి ఈ వీడియో లో ఒక ప్రత్యేకత ఉంది.. అది పూర్తిగా చూసిన వారికి తేట తెల్లంగా అర్ధం అవుతుంది..👌👌👏👏🙏😊
శ్రీమతి జానకి గారు చెప్పినట్టు : రికార్డింగ్ theatre లో music director, director ఊహలకు తగ్గట్టు hero/heroine కు అనుకూలంగా (గొంతు, హావ భావాలకు అనుగుణంగా) ఇచ్చిన సాహిత్యం + సంగీతం రెండింటికి పూర్తిగా న్యాయం చెయ్యడం అంత సులభం కాదు