P: peoples A: actor W: with A: amazing N: nature K: king of A: andhra L: loves Y: youth A: and his fight for nation N: never end. 🙆♂️PAWAN KALYAN.... The real meaning of one person
Na ❤️da telusu. people ki money isthe 32 case lu unna, 16 months jail lo unna vote vesthunnaru. Monnane chusam kada money ivvakunte asalu vote kuda veyyamu ani direct ga chepthunnaru. So neelanti vadu money ichi naku vote veyamanna vestharu. Nuvvu entha erripulka aina gelusthavu telusa.
పవన్ కళ్యాణ్ గారి మీద కామెడీగా మీరు వార్తలు చెప్పకండి V6 అంటే మాకు గౌరవం ఉంది అది నిలబెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి ప్రజలకు మంచి చేయడానికి వచ్చాడు 🙏 జై జనసేన 🔯🙏
ఊరు ఊరికి బలమైన నాయకులను పెట్టాలి ఇంటింటికి బలంగా ప్రచారం చేయాలి ఓట్లు కి డబ్బులు ఇవ్వకుండా అపాలి పవన్ కళ్యాణ్ గొప్ప మానవత్వం ఉన్న మనిషి గెలిచిన ఓడిపోయినచ సీఎం కన్నా పీఎం కన్నా గొప్పే అది చెడిపోయిన మనుషులు తెలియదు ఎప్పుడు బౌ బౌ బౌ బౌ అంటారు వాళ్లకి చెడు పోవాలి మంచి రావాలని కోరుకుంటున్నాను