Anna ఇలాంటి స్టెప్స్ . పునీత్ రాజ్ కుమార్ అన్న కి అయితే ఒక రేంజ్లో ఉండేది. మీరు ఇలాంటి డాన్స యవ్వరికి నేర్పించిన సెట్ కాదు అన్న ఇలాంటి టైంలో పునీత్ అన్న గాని ఉనుంటే మీరు కచ్చితంగా పునీత్ అన్న సినిమాల్లో డాన్స్ కొరియోగ్రాఫ్ చేసేవాళ్ళు . సూపర్ డాన్స్ janny anna. I Miss you పునీత్ sir
Wow wow సూపర్ సార్ ఏమి డ్యాన్స్ సార్ దంచి కొట్టారు డ్యాన్స్ బాగా వేయడములో కింగ్ ఎవరు అంటే జానీ మాస్టర్ 100 కి ఎన్ని మార్క్స్ అంటే 100 కి 100 సార్ కొత్త స్టెప్స్ ఆదరోగొట్టారు సార్ మీ బిగ్ ఫ్యాన్ సార్