Thank you sir super topic Makara lagna moon in Uttara nak...so sun placed in 8th house in Bhava chart and 9th house in rashi chart which one take to consideration sir plz......
సర్....నమస్కారం అద్భుతం. ..సర్.... నాకు రేవతి అధిపతి భుధుడు దసమలో శుక్రుని తో పరివర్తన కూడా ఉంది... నాది మకర లగ్నం...మీరు చెప్పింది అంతా నాకు జరిగింది.... Excellent... ఇప్పటికి మీవి 185 వీడియోలు విన్నాను..కొన్ని బాగా సెట్ అయ్యాయి.. కృతజ్ఞతతో.....
At my birth kuja dasa seshan 4 years. My lagna is Midhunam and Kuja is placed in Kartaka, which is debilitation for kuja. What is the effect of Kuja Please clarify
Sir నాది కన్యాలగ్నం నక్షత్రం రేవతి నేను పుట్టినప్పుడు బుధమహాదశ లాస్ట్ 4 ఇయర్స్ వుంది సర్, బుధుడు 2nd హౌస్ లో శుక్రుడు తో వున్నాడు, నాకు 32 ఇయర్స్ కెరీర్ లో అసలు సెటిల్ కాలేదు సర్