గత 3.5 సంవత్సరాల కాలం నుంచి స్టూడెంట్స్ కి ts epass స్కాలర్షిప్ ఫండ్స్ రిలీస్ కావట్లేదు...అసలు న్యూస్ ఇది ...మన నిధులు మనకి మన పిల్లల కి రావలసిన నిధులు అడగదని కి ఏ న్యూస్ చానల్ లేదు ... ఈ పొలిటికల్ డ్రామా పక్కకు పెట్టి మీకు వోట్ వేసి నా పాపానికి ...మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూడండి....ఒకపుడు మీడియా అంటే కళ్ళు తెరిపించే ఒక కలం కానీ ఇప్పుడు మీడియా అంటే.........
మరి పరాయి రాష్ట్రాల అందంగా తీర్చిదిద్దే దీపం. అదే స్ఫూర్తి తీసుకొని మరి మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా. శృంగారం దీపాలు తయారు చేస్తే తప్పేముంది. నీకు కూడా మంచి బేరం వస్తది కదా