Тёмный

Jarindamma Jarindamma full video song HD | Parasuram(2002) srihari , sanghavi 

Wildlife Hunt
Подписаться 33 тыс.
Просмотров 12 млн
50% 1

Please subscribe and Share my channel for more videos
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ PLEASE NOTE: THIS REMIX IS ONLY FOR PROMOTIONAL PURPOSE. IT IS NOT FOR SALE OR PROFIT MAKING. THIS IS INTENDED TO SHOW THE CREATIVITY OF THE ARTIST INVOLVED. The Original copyright(s) Is (are) Solely Owned By the Music Company(s) / Original Artist(s)/Record Label(s) ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ Any Copyright Issue Plz Contact Me -
GMAIL ID- venkatadanarao@gmail.com

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@pedhamamumanoj4670
@pedhamamumanoj4670 Год назад
ఈ పాట వింటుట్టే ఎంత మందికి ఒళ్ళు పులకరించింది 💜💜
@sharadashanigaram5997
@sharadashanigaram5997 Год назад
Naku
@cornichehotel
@cornichehotel Год назад
@rajeshs9206
@rajeshs9206 3 года назад
Tiktok లో సాంగ్ విని.వచ్చిన వాళ్ళు ఎందరు ఉన్నారు
@saipriyapriyaj4350
@saipriyapriyaj4350 3 года назад
Meee
@sindhumarka7752
@sindhumarka7752 3 года назад
Me
@rupasri410
@rupasri410 3 года назад
I'm
@AnilKumar-ub4zd
@AnilKumar-ub4zd 3 года назад
@@saipriyapriyaj4350 w
@ABCD-gi9pp
@ABCD-gi9pp 2 года назад
Tik tok loo kaadhu gani maa frnds ee song ki dance vesaru adhi chusi vachha
@sitharamdosuri460
@sitharamdosuri460 2 года назад
టిక్ టాక్ లో రాకముందు ఈ సాంగ్ ఎవరికి తెలియదు వచ్చాక ఎక్కుడ చూసిన ఈ సాంగే 👌👌👌👌
@DJ-cm3zm
@DJ-cm3zm Год назад
Naaku telusu 2003 lo
@vasurandhi2426
@vasurandhi2426 Год назад
Jaberdasth lo background song vesinappudu chusi vacchina vallu entamandi..
@mounikamouni4770
@mounikamouni4770 Год назад
అంజలి ఒక ప్రోగ్రామ్ లో ఎంటర్ అయేటపుడు సెట్ చేశారు సాంగ్ చూసి వచ్చ మళ్ళీ full song చూడటానికి
@pavankalyan4738
@pavankalyan4738 4 месяца назад
Who are vibing this song in 2024? Assemble here✋🏻
@chappapushpavathi6876
@chappapushpavathi6876 3 месяца назад
SriHari gari acting istam unna vallu oka like vesukondi appatilo natural actor miss you sir
@pavankalyan6404
@pavankalyan6404 Год назад
I love. And my hero. Srihari. 😍😍😍😍😍😍🙏🙏🙏🙏🤩❤️❤️❤️💜
@sivayanamaha459
@sivayanamaha459 Год назад
Super Song.
@AlwayasPrasad
@AlwayasPrasad Год назад
2023 lo vinna vallu oka like
@babakhannbk6553
@babakhannbk6553 Год назад
Supab song srihari miss you
@YshysysWuwuus-um4tp
@YshysysWuwuus-um4tp Год назад
ఈ పాటను నేను రికార్డ్ డాన్స్ లో విన్నాను సూపర్ గా ఉంది శ్రీహరి గారు సంఘవి గారు
@Vijayalakshmi-sm2wp
@Vijayalakshmi-sm2wp Год назад
Srihari garu real hero
@PraveenKumarPraveen-u4x
@PraveenKumarPraveen-u4x 7 дней назад
Heart full ❤❤❤❤❤❤❤ songs
@chatlanagaraju8072
@chatlanagaraju8072 4 года назад
Young generation favourite song dance dance drama s favourite song legend srihari Garu sanghavi garu
@nagendhrababu5274
@nagendhrababu5274 Год назад
2022 lo e song vinnavalu oka like vesukondi
@lakavathsakru5690
@lakavathsakru5690 Год назад
Super songes
@sbs6219
@sbs6219 2 года назад
Who came here from raghu rama krishnam Raju sattire on ycp record dances
@padigelaakash7367
@padigelaakash7367 Год назад
Super
@srinivasagollapati
@srinivasagollapati Год назад
Super ❤
@RamYadav-ib1kn
@RamYadav-ib1kn Год назад
Song super
@kavithadeshagani4958
@kavithadeshagani4958 Год назад
Just tiktak lo reels chusi open chesa youTube lo asalu e song okati anedhi undhi ani telidu new song anukuna
@anilanil-le3kg
@anilanil-le3kg Год назад
Conducter jancy dance chusi vachanu nenu
@pradeepthummala5116
@pradeepthummala5116 7 месяцев назад
2024 లో వినడానికి వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి
@mralone2847
@mralone2847 Год назад
యూట్యూబ్ షార్ట్స్ లో ఆడ ఈడ సగం సగం వినీ మొత్తం సాంగ్ విందామని ఒచ్చిన వాళ్లు ఉన్నారా 😜
@arunakonreddy5432
@arunakonreddy5432 Год назад
Yes
@aswaninaveen503
@aswaninaveen503 Год назад
Yes
@shaikbasha4361
@shaikbasha4361 Год назад
Yes
@ashwinaarya1372
@ashwinaarya1372 Год назад
Yes
@mokshininammi2201
@mokshininammi2201 Год назад
Yes
@heronaveenjagarla
@heronaveenjagarla Год назад
శ్రీహరి గారి పాట అని ఎంతమంది షాక్ అయ్యారు లైక్ ఏసుకోండి 👍
@Rameshkumar-np7yy
@Rameshkumar-np7yy Год назад
Super Sri Hari anna
@PallepoguMaliswari
@PallepoguMaliswari Год назад
😱😱😱😱
@adilakshmi9765
@adilakshmi9765 Год назад
Nenu
@praveenkumarmothe4523
@praveenkumarmothe4523 Год назад
@@PallepoguMaliswari ll
@hemagoutham1557
@hemagoutham1557 Год назад
Nenu
@manumokshacreations7874
@manumokshacreations7874 2 года назад
నాకు ఇంత వరకు తెలియదు ఈ సాంగ్ శ్రీహరి గారిది అని సూపర్ సాంగ్ 👌👌❤️
@kinneraphanikiran5095
@kinneraphanikiran5095 Год назад
Yes
@ajjarapupardhasaradhirao8237
naku kuda
@juturudhana9756
@juturudhana9756 Год назад
Naku kuda
@sivakareti7296
@sivakareti7296 Год назад
Naku kuda🤌
@janardhanraojanardhan4467
@janardhanraojanardhan4467 Год назад
నాకూ తెలీదు
@jampalasidhu5390
@jampalasidhu5390 2 года назад
2022లొ చూసేవారు ఒక లైక్ వేసుకోండి
@uiu481
@uiu481 Год назад
2023 lo kuda
@naseershaik8990
@naseershaik8990 2 года назад
2022 లో వినడానికి వచ్చిన వాళ్ళు like వేసుకోండి
@DJ-cm3zm
@DJ-cm3zm Год назад
terroristlu kooda manushelanaa?
@kalyaniandrala
@kalyaniandrala Год назад
I listed 2023, Nice song
@DJ-cm3zm
@DJ-cm3zm Год назад
@@kalyaniandrala అవును, మంచి పాట
@gramih5712
@gramih5712 Год назад
@@DJ-cm3zm kakunte deyyala
@DJ-cm3zm
@DJ-cm3zm Год назад
@@gramih5712 avunu raakshasulu, hanthakulu
@annimucchatlu9336
@annimucchatlu9336 Год назад
మొత్తానికి 20 సంవత్సరాల తర్వాత హిట్ అయ్యింది పాట. శ్రీ హరి గారు బ్రతికి ఉంటే బాగుండు
@ginnarapukamalakar4294
@ginnarapukamalakar4294 Год назад
Avunu. Real Star
@myappsapps7076
@myappsapps7076 Год назад
Yes,we all came to know about this song
@sampathboodida8711
@sampathboodida8711 Год назад
Yes
@saitambala8451
@saitambala8451 Год назад
Yesss
@vramana4870
@vramana4870 Год назад
@khadars4599
@khadars4599 Год назад
మొత్తానికి ఈ పాట కోసం ఈ రోజు వేతిక....శ్రీ హరి గారి పాట అని తెలిసి అవాక్కయ్యాను... Most underrated song .. miss u Sri Hari garu
@PriyasCreativeThoughts
@PriyasCreativeThoughts Год назад
నేను కూడా
@santhoshgundimeda8880
@santhoshgundimeda8880 Год назад
Nenukud
@sunnygamer8586
@sunnygamer8586 Год назад
Nenukudaa eroju vethikanu srehari garu ani thelsaka mind blowing superrrrrrrr superrrrrrrr song
@ashwinaarya1372
@ashwinaarya1372 Год назад
S
@amaramarendhar9368
@amaramarendhar9368 Год назад
Iam also
@abhiramyerramreddy6015
@abhiramyerramreddy6015 2 года назад
టిక్ టాక్ లో చూసి వచ్చిన వాళ్ళు ఎమో కాని రికార్డింగ్ డాన్స్ లో ఈ పాట విని వచ్చిన వాళ్ళు ఎవరు 😃😅🤣
@devarayaprabhudasu413
@devarayaprabhudasu413 2 года назад
Nenu
@KiranKumar-yw7ft
@KiranKumar-yw7ft 2 года назад
Me
@munigantisuresh7673
@munigantisuresh7673 Год назад
Me
@MANOJKUMAR-gp1ls
@MANOJKUMAR-gp1ls Год назад
Nenu una bro
@satikasujatha9438
@satikasujatha9438 Год назад
Iam
@raju.graju.g7589
@raju.graju.g7589 Год назад
సూపర్ సాంగ్స్ శ్రీహరి గారికి ఇంత మంచి సాంగ్స్ ఉందని ఇంతవరకు అనుకోలేదు
@pavankumarkanaparthi4898
@pavankumarkanaparthi4898 Год назад
Yes
@mounisri3509
@mounisri3509 Год назад
S
@SandeepVangala-w7s
@SandeepVangala-w7s 7 месяцев назад
Yes
@upadristarajeswari6689
@upadristarajeswari6689 4 месяца назад
చాలా వున్నాయిగా
@alliswell7967
@alliswell7967 Год назад
కండక్టర్ జాన్సీ సాంగ్ చూసి వచ్చాను... ఇది శ్రీహరి అన్న సాంగ్ అని తెలియగానే హ్యాపీ గా ఫీల్ అయ్యాను. 🌹🌹🌹🌹
@terapallisuresh8108
@terapallisuresh8108 Год назад
Eti koppakalo
@rajuyadav-zh6qj
@rajuyadav-zh6qj Год назад
Nadakuduru lo jansi program lo chusa
@sivaparvathid5525
@sivaparvathid5525 Год назад
Nenu kuda
@pappy16
@pappy16 Год назад
Me also
@ramarajubuddharaju6887
@ramarajubuddharaju6887 Год назад
It's true
@Mr.Surya_official09
@Mr.Surya_official09 Год назад
నాగార్జున అంజలి మీద వచ్చిన పాట స్పూఫ్ షార్ట్ సాంగ్ విని వచ్చా.....
@Laharisuniverse
@Laharisuniverse 14 дней назад
Yes nen kuda ah video lo ne first time vinna😂
@chennarao111
@chennarao111 3 года назад
ఏ శోభను బాబు వినోద్ కుమార్ సాంగ్ అనుకున్న నిజం గా శ్రీహరి గారి బెస్ట్ రొమాంటిక్ సాంగ్
@dudekulaahmed6133
@dudekulaahmed6133 2 года назад
Nenaithe recentga vachindanukunna
@manjunadha5951
@manjunadha5951 2 года назад
🤗
@Onstrangertides406
@Onstrangertides406 2 года назад
Nenu krishna or rajasekhar movie anukunna
@nagaraju....4992
@nagaraju....4992 2 года назад
Nice
@nanigandham1581
@nanigandham1581 Год назад
All time my favorite this song jai sri hari garu I love u sir ur voice base ❤️ 💖 ♥️ 👌
@venkannamacharla7303
@venkannamacharla7303 3 года назад
ఇంకా ఏదేదో ప్రైవేట్ సాంగ్ అనుకున్న...సూపర్ సాంగ్ 2021 లో చూసిన వాళ్ళు ఒక like ఏసుకోండి...
@atchaiahyeddula6950
@atchaiahyeddula6950 3 года назад
Same bro
@rajubethala8854
@rajubethala8854 3 года назад
@@atchaiahyeddula6950 mmmnlmmkm.
@rajubethala8854
@rajubethala8854 3 года назад
@@atchaiahyeddula6950 mmmnlmmkm.
@DurgaPrasad-ol6lq
@DurgaPrasad-ol6lq 3 года назад
Ha ok bro
@srinivasmalla4808
@srinivasmalla4808 3 года назад
Olklkl Kl
@gandhiinapanurthi2172
@gandhiinapanurthi2172 3 года назад
నువ్వు మా మద్య లేకపోయినా మీ అద్భుతమైన సాంగ్ వింటాననుకొలే సూపర్ exlent సాంగ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾. శ్రీ హరి గారు మీ ఆత్మకు శాంతి కలగాలని a భగవంతుని సన్నధిలో కోరుకుంటున్నాను
@sreenivasraovemula8621
@sreenivasraovemula8621 2 года назад
Good
@shravaninaik2141
@shravaninaik2141 2 года назад
😭😭
@perikasurender8739
@perikasurender8739 2 года назад
@@sreenivasraovemula8621 q
@rathnadega4314
@rathnadega4314 Год назад
Aunu andi i. Miss you sir
@__sandhya_sanju
@__sandhya_sanju Год назад
సంఘవి గారు సూపర్ డాన్సర్...... శ్రీహరి గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్.... ❤❤❤
@kusumakusu4615
@kusumakusu4615 Год назад
ఈ పాట ఎవరిదో అనుకుంటున్నాను మా శ్రీహరి అన్నయ్యదని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా మీరు హ్యాపీగా ఉన్నారా ఫ్రెండ్
@mohankrishnabarri7344
@mohankrishnabarri7344 2 года назад
శ్రీలేఖ సంగీతం లో వచ్చిన పాటలు అన్ని సూపర్ పాటలు
@civilaspirant2880
@civilaspirant2880 3 года назад
Akkuvaga e song ni recording dance lo chusina vallu like vesukondi frnds nenu ithe akkade chusa😍
@ramanaiahpuligoti6049
@ramanaiahpuligoti6049 3 года назад
Yes sister
@enumukkaladayakar3432
@enumukkaladayakar3432 2 года назад
@@ramanaiahpuligoti6049 q
@veeramreddyanilkumarreddy1249
@veeramreddyanilkumarreddy1249 2 года назад
Exactly
@boyamahanandi749
@boyamahanandi749 2 года назад
Super
@ranadheer5555
@ranadheer5555 2 года назад
s nen akkada vinna fst bgundi song
@Narsim594
@Narsim594 3 года назад
మీకు అందరిలాగా నాకు కూడా ఈ పాట అంటే ఇష్టమే కానీ , ఈ పాట కొరియో గ్రాఫర్ ఎవరు . 2021-2022 సంవత్సరంలో కూడా ఈ పాట చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు లైక్ కానీ కామెంట్ చేయడం కానీ మర్చిపోకండి ప్లీజ్
@g.maheshbabu2185
@g.maheshbabu2185 2 года назад
చిత్రం : పరశురాం రిలీజ్ తేదీ : 07-03-2002 సంగీతం : శ్రీలేఖ దర్శకత్వం : మోహన గాంధీ అన్ని సాంగ్స్ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం ఈ సినిమాని మార్చి 11 వ తేదిన ఉదయం 11 గంటలు షో...నేను హైదరాబాద్ ..సాయిరంగ ధియేటర్ లో చుాశాను...ఈ సినిమా ఫ్లాప్..
@supriyathota8633
@supriyathota8633 2 года назад
Me
@supriyathota8633
@supriyathota8633 2 года назад
@@saikumarca nak thelidhandi
@kvijaya5125
@kvijaya5125 Год назад
2002,లో వచ్చిందా ఈ పాట నేనైతే2022,లో వింటున్న ఈమధ్య టిక్ టాక్ లో ఎక్కువగా వుంటుంది వినగానే కొత్తగావచ్చిన సాంగ్ ఏమో అనుకున్న చూడగానే షాక్ ఎప్పుడో వచ్చిన సాంగ్ ఇంత వరకు వినకుండా ఇప్పుడు వెతుక్కుని కొత్తగా.వింటున్ననేంటీ.అనిపించింది మీకు అలానే అనిపిస్తే లైక్ చెయ్యండి
@soyamsaikrishna4029
@soyamsaikrishna4029 Год назад
Tik Tak Inka unda bro
@TmajnualDevi
@TmajnualDevi 4 месяца назад
Naaku alane anipinchindhi
@kvijaya5125
@kvijaya5125 4 месяца назад
@@TmajnualDevi exactly
@devill__is__back1625
@devill__is__back1625 Год назад
Song ఇప్పుడు హిట్ అవ్వడం చాలా అశ్చర్యయం గా వుందీ
@arunyama5920
@arunyama5920 2 года назад
ఈ సాంగ్ శ్రీహరి గారి ది అనుకోలేదు సూపర్ సాంగ్
@ranikatkuri6625
@ranikatkuri6625 2 месяца назад
Really grt sir miss you sir
@maheshkumarkonada8233
@maheshkumarkonada8233 2 года назад
పల్లవి : జారిందమ్మా జారిందమ్మా జారిందమ్మా జారుపైట బాగుందమ్మా బాగుందమ్మా బాగుందమ్మా ఆరుబైట నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారేనే నీ ముందే సరదాతీరే సరసాలూరే అందమంతా జాలువారే జారిందమ్మో " జారిందమ్మా జారిందమ్మా " చరణం 1: జారింది కొప్పు చూసుకోవామ్మో జారిన పూవు అందుకోవయ్య నువ్వెంత ఆపిన వద్దంటు చెప్పిన నా ఒంపులు నీ చూపులు జారే చెజారిపోకు చందమయ్యో బేజారుగాకు సందేపొద్దామ్మో తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలిగిందో నీవైపే నా అడుగులు సాగె చెయ్యివేస్తే జారుతుంది వీనుపూలిము కుంటివేమో కన్నెమనసు జారుతుంది నన్ను మలుపుకుంటివేమో చెయ్యే జారిందో కాలే జారిందో పరాచికల కలలో తేలి జారిందమ్మా "జారిందమ్మ జారిందమ్మా " చరణం 2: సోదంటూ రాయి ఒళ్లు నీదమ్మో నిన్నంటూకొంటె వదిలిపొనాయ్యో పువ్వుల్లే ఊరించే పువంటి పెదవుల్లో ఏ తేనె రసాలు ఉన్నాయో పళ్ళున్నావెండి పల్లెమిదిలే ఒక్కొక్క పండు ఓలుచుకుంటాలే మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే నా భర్త చలవును కుంటాలే గాలిమాటలేలాపిల్ల గుండె తలపు తీస్తే కాదా తలమేది వెయ్యలేదు తట్టిచూడు తెరిచే ఉంది సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో కుమారిసిగ్గు తెరలే తీసి జారిందమ్మా "జారిందమ్మా జారిందమ్మా " Movie : parasuram Actors : sreehari, sanghavi Music :M. M sreelekha Singers : unnikrishnan,sujathamohan Written by : mahesh💗
@ramachandrareddy8778
@ramachandrareddy8778 2 года назад
Ppp
@dhanasreebhavyasree1378
@dhanasreebhavyasree1378 Год назад
Super
@thotlasathish1076
@thotlasathish1076 Год назад
👍
@d.ruthurani60
@d.ruthurani60 Год назад
Super song
@KrishnaYadav-tf4ce
@KrishnaYadav-tf4ce Год назад
Super 💖💓🥰
@srikanthchoppara562
@srikanthchoppara562 2 года назад
మాములు పాట కాదు ఇది.. ఏ.. సినిమాలో కూడా ఇంత మనచి పాట లేదు.. శ్రీహరి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sujathavemula3592
@sujathavemula3592 Год назад
Sala badundi👌👌👌👌👌👌
@poweraditya954
@poweraditya954 Год назад
Hahahhaha
@Itsnarayana8277
@Itsnarayana8277 2 года назад
Only టిక్ టాక్ లొ చూసి సెర్చ్ చేసి....శ్రీహరి గారి పాట అని ...ఆశ్చర్యకరంగా చూశాను...
@suddhapalligopi4415
@suddhapalligopi4415 Год назад
Hhhiiui
@shivajella6151
@shivajella6151 2 года назад
నేనైతే రమేష్ మాస్టారు ,ఝాన్సీ రికార్డింగ్ డాన్సు చూసి సెర్చి చేసా ఈ పాట నీ,నాల ఎంత మంది ఇలా చేసారు ఒక లైకు వేసుకోండి👍
@gorantlaajay4793
@gorantlaajay4793 2 года назад
ఈ సాంగ్ తిరుణాల లో ఫేమస్ సాంగ్ అదుర్స్ ❤️❤️❤️
@nasarababukolli3367
@nasarababukolli3367 2 года назад
Avuna Ajay ....ye uri tiranala lo chusavu Ajay
@harikumar8688
@harikumar8688 2 года назад
True full famous on any dance events
@prudhvitejkunchala681
@prudhvitejkunchala681 2 года назад
Ee song pratist stage Meda Chesteru
@g.c.1newsvolgas583
@g.c.1newsvolgas583 3 года назад
నేను privite సాంగ్ అనుకున్నా బట్ ఈ సాంగ్ ఓల్డ్ సాంగ్ బట్ సూపర్ ... ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు ఎందుకో ఈ పాట వింటే చాలు....
@saddamshaik6854
@saddamshaik6854 2 года назад
శ్రీహరి గారి పాటలలో ఇదొక మంచి రొమాంటిక్ మరియు మంచి బీట్ ఉన్న సాంగ్...29-3-2022 లో చూసా..really superb👌🏼😍💞👌🏼
@supriyathota8633
@supriyathota8633 2 года назад
5 5 2022
@PRIYAMATTIGUNTA
@PRIYAMATTIGUNTA 2 года назад
Nenu 15 5 2022 chustunna
@ranijambula5332
@ranijambula5332 2 года назад
Avunu
@drivingskills5644
@drivingskills5644 2 года назад
@@PRIYAMATTIGUNTAyv 👌 , ,
@mohammedgouse1282
@mohammedgouse1282 2 года назад
Me to
@vinshikacreations768
@vinshikacreations768 Год назад
ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు ట్రేండింగ్ సాంగ్ 👌👌👌👌👌👌
@scallibasha2034
@scallibasha2034 Год назад
అనకాపల్లి కండక్టర్ లేకపోయింటే ఇంత మంచి పాట మరుగనా పడీ పోయింది ఉండేది
@scallibasha2034
@scallibasha2034 Год назад
సారి గాజువాక కండెక్టర్ అనబోయి అనకాపల్లి అన్నా
@vijayvulluri6215
@vijayvulluri6215 Год назад
టిక్ టాక్ పుణ్యమా అని.బాగా పాపులర్ అయిన పాట ఇది... అసలు శ్రీవారి గారి పాట అని..ఎవరికి తెలియదు..
@arjunnali749
@arjunnali749 3 года назад
ఏమి సాంగ్ రా ఆయా అప్పటి నుండి వాటింగ్ ఈ సాంగ్ కోసం కేక సువర్ సాంగ్
@sandeepvemula9608
@sandeepvemula9608 2 года назад
After 20 years this song came Out😳❤️
@manumighty7662
@manumighty7662 2 года назад
Is tarah se apane 7
@Ashok-tq7dg
@Ashok-tq7dg 2 года назад
Yes
@venkatbachalakuri8325
@venkatbachalakuri8325 3 года назад
19 years tharavatha # E suupppeeeerrrrrr song veluguloki ravadam# srihari Anna e song undadam Chala happy#miss U Anna garu
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 Год назад
ఈ సాంగ్ ఎవరిది ఎవరిది అనుకొన్న సూపర్ సాంగ్ ఆ షాట్ video's లో చూసి ఇప్పుడే చర్చ్ చేశాను
@cheguriravikumar8982
@cheguriravikumar8982 Год назад
2023 లో ఈ పాట విన్నవాళ్లు ఒక like వేసుకోండి
@ksayamma7440
@ksayamma7440 Год назад
శ్రీహరి నటించిన డాన్స్ లైక్ వేసుకోండి సాంగ్స్
@vaani.192
@vaani.192 7 месяцев назад
అస్సలు ఊహించలేదు...శ్రీహరి గారి పాట అని.ఆమధ్య చాలా షార్ట్స్ లో...ఎవరు పడితే వాళ్ళూ చేస్తుంటే... ఏ సినిమాలోది అని అడిగితే ఫ్రెండ్ చెప్పింది.... పాత పాట అయినా ఇప్పుడు ట్రెండింగ్ లో కి వచ్చింది.... గ్రేట్.
@rakshankumar3674
@rakshankumar3674 3 месяца назад
2024 లో ఈ సాంగ్ చూసినవారు లైక్ చెయ్యండి
@Premkumar-xn6wr
@Premkumar-xn6wr Год назад
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే వచ్చింది ఈ సాంగ్ ....బాగుంది అని వచ్చిన ఇటు పక్క 😍
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 Год назад
ఆజాత శత్రువు గా అమరుడైన శ్రీ హరి అన్నయ్యకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Lord_krishna_quotes10
@Lord_krishna_quotes10 Год назад
Reels chusi song vintunna vallu please......
@karimk3503
@karimk3503 Год назад
Who are here after nagarjuna watching Anjali 😀😀
@7stars864
@7stars864 3 года назад
మా లవర్ కి ఈ పాట అంటే చాల ఇష్టం
@maruthim8810
@maruthim8810 3 года назад
Mee lover ha surjana nà enti
@7stars864
@7stars864 3 года назад
@@maruthim8810 adhi ni lover amo chusuko velli
@7stars864
@7stars864 3 года назад
@kandula rajesh kadhuga
@shivaram0073
@shivaram0073 3 года назад
Avuna nijama no ivvu phchesi kanukkunta 😂
@7stars864
@7stars864 2 года назад
@@shivaram0073 ni Pelham number naku Iste appu naa lover number ista
@karthikmarri1789
@karthikmarri1789 Год назад
Instagram song vini vachana vallu enthamandi
@ravindergogu6421
@ravindergogu6421 Год назад
శ్రీ హరి ఒక్క సూపర్ స్టార్ అయ్యిన స్థనని ఎవరు బర్తి చేయలేరు
@RAJ-mf4xp
@RAJ-mf4xp Год назад
Tik tok shots లో చూసి ఈ సాంగ్ search చేసి చూస్తున్నాను.....👍👍🤗🤗🤗👍👍
@luckyrose1007
@luckyrose1007 Год назад
Pallavi ~~~~ (M) జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారుపైటా... (F) బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా... (M) నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారెనే (F) నీ ముందే సరదా తీరే సరసాలూరే అందమంత జాలువారే (M) జారిందమ్మ (M) జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారుపైటా... (F) బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా... Charanam ~~~~1 (F)హహహా..హహహా.. (M) జారింది కొప్పు చూసుకోవమ్మా.. (F) జారిన పూవు అందుకోవయ్యా.. (M) నువ్వెంత ఆపినా... వద్దంటు చెప్పినా.. నీ ఒంపులు నా చూపులు జారే (F) చేజారి పోకు చందమామయ్యో (M) బేజారు నాకు సందె పొద్దమ్మో (F) తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలిగిందో నీ వైపే నా అడుగులు సాగే (M) చేయి వేస్తె జారుతుందీ వెన్న పులుము కుంటివేమో (F) కన్నె మనసు జారుతుందీ నన్ను మలుపుకుంటివేమో (M) చేయే జారిందో కాలే జారిందో పరాచికాలా కలలో తేలి. జారిందమ్మ (M) జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారుపైటా... (F) బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా... Charanam - - - - 2 (F) హహహా..హహహా.. (M) సూదంటురాయి ఒళ్ళు నీదమ్మో.. (F) నిన్నంటుకుంటే వదిలి పోనయ్యో.. (M) ఉవ్విళ్ళు ఊరించే పూవంటి పెదవుల్లో ఎ తేనె రసాలు ఉన్నాయో (F) పళ్లున్న వెండి పళ్లెం నీదిలే. హ (M) ఒక్కొక్క పండు వొలుచుకుంటాలే.. (F) మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే నా భద్రా. చలమనుకుంటాలే (M) గాలి మాటలేల పిల్లా గుండె తలుపు తీస్తెకాదా (F) తాళమేది వేయలేదు తట్టిచూడు తెరిచే ఉంది (M) సొమ్మే ఇస్తావో.. సోకే ఇస్తావో... కుమారి సిగ్గు తెరలే తీసి జారిందమ్మ (M) జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారిందమ్మ జారుపైటా... (F) బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ బాగుందమ్మ ఆరుబయటా... (M) నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పరువం జారెనే (F) నీ ముందే సరదా తీరే సరసాలూరే అందమంత జాలువారె జారిందమ్మ
@jangamaadhilakshmi6001
@jangamaadhilakshmi6001 Год назад
Tq medam
@pangibaburao2165
@pangibaburao2165 Год назад
శ్రీహరి గారి సాంగ్...... అనుకోలేదు సూపర్ 2022-12-16 న చూస్తున్న... Miss u sir
@mydadmyhero4047
@mydadmyhero4047 Год назад
అసలు ఈ సాంగ్ ఒక్కసారి అంజలి,,నాగార్జున sinking లో విన్నాను అస్సలు మామూలుగా లేదు రోజుకి 10 సార్లు అయిన వినాలి అనిపిస్తుంది. Really I love this song
@chbharathkumar7145
@chbharathkumar7145 Год назад
RU-vid reel nagrjuna reel chusina vallu Entha mandhi
@gnggoud9389
@gnggoud9389 2 года назад
రాకేష్ మాస్టర్ గారి స్టేజి డాన్స్ ఎంతమంది చూసారు👍👍👍👍
@asariganesh8354
@asariganesh8354 Год назад
2022 లో కూడా పిచ్చెక్కించేస్తోంది ఈ పాట 2022 ఎంత మంది చూస్తున్నారు
@kanakalaappalarajuappalara1205
శ్రీహరి గారి పాటకు కండక్టర్ jhansi ఊపు తెచ్చింది.
@manideepu3793
@manideepu3793 Год назад
Dance baby dance group vallu chaina video chusi ikkada ki vachinalu vallu like kottanshi
@nagaraju2036
@nagaraju2036 2 года назад
ఇప్పటికీ 100 టైమ్స్ విన్నాను కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@satishlovely7799
@satishlovely7799 Год назад
Instagram lo chusi vochinavalu like vesu kondi😄
@shivadeepvlogs
@shivadeepvlogs Год назад
Every Dog It's Own Day అంటారు...అది ఈ సాంగ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది...ఎప్పుడో 2002 వచ్చిన సాంగ్ ఇప్పుడు 2022 లో అంటే 20 years తరువాత trendig లోకి రావడం ... విచిత్రమే .. 😀😎
@rocky_beats_03
@rocky_beats_03 Год назад
RU-vid Shorts lo chusi vachina full song vinadaniki 😅😂
@praveenkumar-dyaga786
@praveenkumar-dyaga786 Год назад
Instagram lo chusi వచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి
@sathyannarayanachiriki8675
@sathyannarayanachiriki8675 Год назад
మా శ్రీ హరి సినీ జీవితం కలికి తురాయి ఈ పాట.
@srihari2465
@srihari2465 2 года назад
తిరునాళ్లు లో చూసి RU-vid lo serch చేసిన వాళ్ళు like వేసుకోండి
@avulavenkateswarlu288
@avulavenkateswarlu288 Год назад
Nenu tik tock lo chusanu nachindhi avaridhi e song ani you tube lo search chesanu sri hari gari ni chusi avack ayyanu
@veereshkumar1437
@veereshkumar1437 Год назад
చాలా బాగుంది పాట కాని ఈ పాట ని ఇంకో విధంగా.. డ్యాన్స్ వెయించింటే..చాలా బాగా క్లిక్ అయ్యేదేమో..ఆ‌..కాలనికి ఇదే గొప్ప నేమో..లే కాని ఎవరైనా ఈ జెన్ రేషన్ సినిమాలో రీమేక్ చెస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది
@roopeshreddy8497
@roopeshreddy8497 Год назад
Recently saw this song background with Nagarajuna and Anjali….
@onlymusic3883
@onlymusic3883 Год назад
After Watching Nagarjuna and Anjali ...I came here
@victorvenkey6153
@victorvenkey6153 3 года назад
ఈ పాట మాధవ్ ఈవెంట్స్ వారు ఎక్కువగా వాడుతుంటారు. Super song
@sekharstalks8886
@sekharstalks8886 3 года назад
Yes bro, yesterday maa ooti tirunalaki vacharu okate muziccuuu
@brahmaiahnaidu1106
@brahmaiahnaidu1106 3 года назад
Sup
@peririsravanthi9514
@peririsravanthi9514 2 года назад
Nenu kuda e song first time madhav eventlonay chusanu
@venkateshyadal1612
@venkateshyadal1612 Год назад
E song Anjali ni nagarjuna chusina tharavatha chusina vallu entha mandhi
@burrisathish1992
@burrisathish1992 Год назад
Nenu
@SRI-xd7vo
@SRI-xd7vo Год назад
Nenu kuda
@rajeshraju9015
@rajeshraju9015 Год назад
నాకు ఇప్పటివరకు తెలియదు ఈ పాట శ్రీహరి గారి సినిమాలోనిది అని
@crazyfeel5057
@crazyfeel5057 Год назад
2022 లో విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు
@ShashiKumar-dx3ro
@ShashiKumar-dx3ro Год назад
Anjali ni chusi shock aina Nagarjun video chusi vachha Nenu 😂😀😀anyone else ?? 🙌🏻
@riyarajesh1659
@riyarajesh1659 Год назад
Anjali ni chusaka vinnavallu entha mandhi.....🧐💗😂
@tirunalveliswarna5313
@tirunalveliswarna5313 Год назад
2023 likers!!!!!!
@ataniltrends....2952
@ataniltrends....2952 2 года назад
2022 లో ఈ సాంగ్ విన్నవారు...ఒక లైక్
@ravismr2680
@ravismr2680 Год назад
2023 Lo vinna vallu oka like vesukondi...
@tulasitulasitulasibtulasi8836
Nenu TikTok chusi vachha😄
Далее