Aame Adristaanni Aame Edama kannu , Aame Swaram, Face vivaristhunnaayi. Aame Sary koodaa baagundi. Kaani Edo oka lopam maathram life lo Vasthundi. God Bless you medum .
ఆకుకూరల రాజ్యం అనేది ఒకటి ఉంది తెలుసా అసలు. అవును నేను చెప్పింది నిజం చదివి మీరు ఇతరులకు చెప్పండి. తోటకూర ఆకుకూరల్లో మహారాజు పాలకూర ఆకుకూరల్లో మహారాణి బచ్చలకుర ఆకుకూరల్లో యువరాజు చుక్కకూర ఆకుకూరల్లో యువరాణి గోంగూర ఆకుకూరల్లో సైన్యాధిపతి కామాంచిఆకు ఆకుకూరల్లో రాజగురువు పొన్నగంటి ఆకు ఆకుకూరల్లో వైద్యుడు ఎలుకచెవిఆకు ఆకుకూరల్లో అధ్యక్షుడు సరస్వతిఆకు ఆకుకూరల్లో కోశాధికారి తెల్లగలిజెరుఆకు ఆకుకూరల్లో సహాయకుడు గంగవల్లిఆకు ఆకుకూరల్లో రక్షకుడు కొత్తిమీర సభ్యుడు పొదిన అధ్యక్షులు కర్రీవేపాకు సలహాదారుడు మునగాకు సేవకుడు చింతాకు అతిధి ఇన్సులిన్ ఆకు అంటే బిర్యానీ ఆకు ముఖ్య అతిధి
Hi andi incase pullati perugu lekapote normal curd lo anna kalapacha and idi any flowering plant ki ivacha r meru mention chesina plants ki matrame ivvala please clarify my doubt
మీకు ధన్యవాదాలు తెలియజేయాలి మంచి ఎరువు తయారు చేసి,వినియోగించి ఫలితం వస్తుందని పది మంది కి తెలియజేయడం బాగుంది. కాని మిమ్మల్ని ప్రశంసించే వారికి తెలుగు వ్రాయడం, చదవడం తెలిసి కూడా ఆంగ్లంలో రాస్తున్నారు వారికి మాతృభాష పై మమకారం లేదా ,మన తెలుగును భావితరాలకు వారసత్వంగా యివ్వాల్సిన భాద్యత లేదా. ఇదేం తెగులు వారికి.
నమస్కారం, జ్యోతి గారు. ఆకులు దూయటం( అంటే తీసేయయం), ఒక్క మళ్ళీ చెట్టుకు మాత్రమే వర్తిస్తుందా లేక సన్నజాజి, మందార, కనకాంబరం, గులాబీ లాంటి వాటికి కూడా చెయ్యాలా? దయచేసి, జవాబు ఇవ్వండి . ఆరోగ్యంగా, సౌఖ్యంగా, సంతోషంగా వుండండి!