Jasmine is a summer-flowering plant that is widely used by women especially in South India. Jasmine is known for its pure white color and a fragrant that no other flower can match. Do you know that you can easily grow jasmine plants in your terrace garden or even on your balcony? This video gives you some useful tips in growing the jasmine plant so that abundant flowers this summer. Please subscribe to our channel if you like this video.
మల్లె పువ్వులు అంటే ఆడవారికి ప్రత్యేక అభిమానం. అందులో మన తెలుగు వారైతే మరీనూ. వీలుపడితే మల్లె మొక్కనే మన తోటలో వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తాం. అలంటి మల్లె మొక్కను మీరు మీ తోటలో వేసుకున్నారా? మరి మల్లె పువ్వులు ఆశించినంతగా పూయట్లేదా? అయితే ఈ వీడియోలో మీ తోటలోని మల్లె మొక్కకి ఎక్కువ పూలు ఎలా పూయించాలో వివరించాను. చూసెయ్యండి.
23 авг 2024