There is a huge difference Between Telangana and ap people, we are supported ap people when singer revanth contisted in Indian idol super singer, but there is no ap people who support Telangana people, atleast Telangana state song aina Telangana valla chetha compose chepiyyalsindi even old version of this song was very good goosebumps vastai ah voice vintene
పాట బాగుంది పాడిననారి గొంతు బాగుంది. శ్రావ్యత బాగుంది. మ్యూజిక్ వాయిద్యాల సమ్మేళనం బాగుంది. సంగీతం భావం బాణి శైలి బాగున్నాయి. కానీ ఆబాలగోపాలం పాడజాలరు. విద్యార్థులు పాడజాలరు. ఇంతనిడివి గల గీతం నిత్యం పాడడం సాధ్యంకాదు. అలవిగానిగీతం అందరితో శ్రద్ధాభక్తులతో పాడించడమెలాగో వారికి తట్టినట్లులేదు. కాబట్టి పునరాలోచన చేసి ఈ గీతాన్ని ఉత్సవగీతంగ ఉంచాలి , అందరూ పాడగలిగిన గీతాన్ని రూపొందించాలని అందెశ్రీగారికి విజ్ఞప్తి. మియాసాబ్ అనే గజదొంగను కీర్తించడం వల్ల గీతం భావాన్ని విద్యార్థులకు ఎలా విడమరిచి వివరించగలమో ఆలోచించినట్లు లేదు.
IF this song is sung by Telangana people then it would be more approachable to us. It does not mean we don’t respect others. At least we should encourage our own people. Jai Telangana ✊🏻
Pedda buildup istunnanru e congress Valli , ma area kushiguda lo current 12pm nundi ledu, inka. Vastundhu , 5 m pothundhi , first current correct ga ivvand CM revath reddy garu.
తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍 జై తెలంగాణ.. జై జై తెలంగాణ.